వరుస హిట్లతో దూసుకుపోతోన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవకుశ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై ఇండస్ట్రీలో అప్పుడే చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఎన్టీఆర్ స్వయంగా తన నెక్ట్స్ కమిట్‌మెంట్ త్రివిక్రమ్‌తో ఉందని చెప్పేశాడు. దీంతో అందరూ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్‌మీదకు వెళుతుందా ? అని ఆసక్తితో ఉన్నారు. ఇదిలా ఉండగానే ప్రస్తుతం పవన్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ మరో ఆరేడు నెలల […]
Tag: trivikram
పవన్ ‘ అజ్ఞాతవాసి ‘ బిజినెస్ ఈ రేంజ్‌లోనా..
టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా పెద్ద హీరోల సినిమాలు బిజినెస్ పరంగా షాక్ ఇస్తున్నా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాత్రం మళ్లీ పెద్ద సినిమాలతోనే రిస్కీ గేమ్ ఆడుతున్నారు. ఈ విషయంలో వారు ఏ మాత్రం వెనక్కుతగ్గడం లేదు. తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న అజ్ఞాతవాసి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఏకంగా చుక్కల్లోనే నడుస్తోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ రైట్స్ రూ.100 కోట్లను సులువుగా […]
త్రివిక్రమ్‌కు ఎన్టీఆర్ షాక్ వెనక ఏం జరిగింది..!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. నాలుగు వరుస హిట్లతో ఉన్న ఎన్టీఆర్ మార్కెట్, క్రేజ్ అన్ని డబుల్ దాటేసి ట్రిబుల్ అయిపోయాయి. టెంపర్ నుంచి జై లవకుశ సినిమా వరకు ఎన్టీఆర్ నాలుగు సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్, వసూళ్లు పరిశీలిస్తే ఎన్టీఆర్ మార్కెట్ స్ట్రాటజీ ఎలా ఉందో అర్థమవుతోంది. దీంతో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా విషయంలో ఎక్కడా రాజీపడకుండా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. జై లవకుశ తర్వాత తన […]
పవన్ – త్రివిక్రమ్ మూవీ రైట్స్… సీడెడ్ చీటి చిరిగిందోచ్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన సినిమాలు వరుసగా ప్లాపులు అవుతున్నా అతడి కొత్త సినిమాల మార్కెట్‌కు ఏ మాత్రం డోకా ఉండదు. అది టాలీవుడ్‌లో పవన్ సత్తా. ఏ స్టార్ హీరోకు అయినా మూడు ప్లాపులు..అందులో రెండు పెద్ద డిజాస్టర్లు వస్తే అతడి మార్కెట్ దారుణంగా పడిపోతుంది. అయితే పవన్ మాత్రం ఇందుకు భిన్నం. అత్తారింటికి దారేది సినిమా తర్వాత గోపాల..గోపాల లాంటి యావరేజ్, కాటమరాయుడు, సర్దార్ లాంటి రెండు వరుస డిజాస్టర్లు వచ్చినా పవన్ లేటెస్ట్ మూవీపై […]
పవన్-త్రివిక్రమ్ టైటిల్ ఇదే… రిలీజ్ డేట్ మారిందా…!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాపై టాలీవుడ్ సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్‌కళ్యాణ్ 25వ సినిమా కావడంతో పాటు గతంలో త్రివిక్రమ్ – పవన్ కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఇప్పటి […]
ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బస్టర్ హిట్
నాలుగు వరుస హిట్లతో కెరీర్‌లో పిచ్చ పీక్‌స్టేజ్‌లో ఉన్న మన తారక్ ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేసేస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఇప్పటికే మహామహాలైన హీరోలే ఫిదా అయితే ఇప్పుడు తాజాగా జై లవకుశ సినిమాలోని జై క్యారెక్టర్ చూశాక చాలామందికి నోట మాట రావడం లేదు. జై లవకుశ హిట్ కేటగిరిలోకి చేరిపోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో […]
పవన్ స్టామినాతో రికార్డులు బ్రేక్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కాంబో అంటే ఇండస్ట్రీలో సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న తాజా సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు సూపర్‌డూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ అదిరిపోతోంది. […]
జనసేన టాపిక్‌లో పవన్ కళ్యాణ్ సీరియస్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అందరితోను చాలా కలుపుగోలుగా ఉండడంతో పాటు అందరిని ఆదరిస్తారన్న సదభిప్రాయం ఆయనపై అందరికి ఉంది. పవన్ ఏ విషయంలోను ఎవ్వరిని నొప్పించకుండా ఉంటారు. అయితే అలాంటి పవన్‌కు ఓ వ్యక్తి చాలా కోపం తెప్పించడంతో పాటు పవన్ ఆగ్రహానికి గురయ్యాడని తెలుస్తోంది. పవన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఓ […]
పవన్ మానియా ఎలా ఉందో మరోసారి స్పష్టమైంది
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ స్టామినా ఏంటో ఆయన తాజా సినిమా మరోసారి స్పష్టం చేస్తోంది. పవన్‌కు ఎన్ని ప్లాపులు వచ్చినా క్రేజ్ తగ్గలేదని నిరూపిస్తోంది. పవన్‌కు అత్తారింటికి దారేది సినిమా తర్వాత సరైన హిట్ లేదు. గోపాలా..గోపాలా యావరేజ్. సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు రెండూ డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు సినిమాల దెబ్బతో బయ్యర్లు భారీ నష్టాలు చూశారు. అయినా పవన్ తాజా సినిమాను భారీ రేట్లు పెట్టి అప్పుడే కొనేస్తుండడం ట్రేడ్ వర్గాలకు సైతం దిమ్మతిరిగే […]