రేపే ఆ స్పెషల్ పరసన్ ని కలవబోతున్నాం..లాస్ట్ మినిట్ లో మరో సూపర్ సూపర్ ట్వీస్ట్ ఇచ్చిన ప్రభాస్..!

డార్లింగ్ ప్రభాస్ ..మరోసారి తన అభిమానులను బకరా చేయబోతున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మొన్నటికి మొన్న నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఒక్క పోస్టుతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న ప్రభాస్.. ఏ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేసాడో మనకు తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ప్రమోషన్స్ కోసమే అలా చేశాడు అన్న విషయం ఆలస్యంగా బయటపడింది . కల్కి సినిమాలో బుజ్జి […]

కాజల్ నటించిన అన్ని సినిమాల్లో ఆ రెండు ఫ్లాప్ సినిమాలు ఆమెకు అంత ఇష్టమా.. అవేంటంటే..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ ఇటీవ‌ల నటించిన మూవీ సత్యభామ. ఈ సినిమా మే 31 ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది కాజల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నిటిలో తనకు ఇష్టమైన సినిమా ఏది అని ప్రశ్నకు స్పందిస్తూ.. ఆసక్తి సమాధానాలు చెప్పింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ అమ్మడు తను నటించిన అన్ని సినిమాల్లో తనకు సత్యభామ, […]

జనాలు మెచ్చే స్టార్ హీరోకి అక్కగా ఆ కత్తిలాంటి హీరోయిన్.. ఇది ఏం కాంబో రా మావ..!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎలాంటి కాంబోలు తెరకెక్కిస్తున్నారో డైరెక్టర్స్ మనం చూస్తూనే ఉన్నాం. మరి మరి ఎక్కువగా ఆ విషయాలు వైరల్ గా మారిపోతున్నాయి. హీరోయిన్ ఏజ్ కి హీరో ఏజ్ కి సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ కాంబోస్ ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్ . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ […]

అయ్యయో ..పాపం తారక్..తన కోరిక ఈ విధంగా అయినా తీర్చుకుంటాడో లేడో..?

ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే తారక్ ఇంకా తన కోరిక తీర్చుకోలేదా..? అంటే అవును అన్న సమాధానామే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. పార్లర్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాని కూడా సెట్స్ పై కి తీసుకొచ్చాడు . రీసెంట్ గానే తన 41వ పుట్టినరోజును చాలా చాలా గ్రాండ్ […]

‘ కల్కి ‘ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ఫిక్స్.. రెండు ఓటీటీలలో.. ఏకంగా ఎన్ని కోట్లకు అమ్మారంటే..?!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడాది సంక్రాంతి తర్వాత ఒక్క సరైన మూవీ కూడా థియేటర్లకు రాకపోవడం తో సమ్మర్ సీజన్ అంత వేస్ట్ అయిపోయింది. అయితే కల్కి రిలీజైతే మళ్లీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక రిలీజ్కు దాదాపు నెలరోజులు […]

భార్యతో కలిసి అలాంటి ప్లేస్ లో కనిపించిన బన్నీ.. షాక్ లో ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?!

అల్లు అర్జున్ ఇటీవ‌ల లేనిపోనీ వివాదాల్లో చిక్కుకొని ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ వచ్చాడు. మెగా అభిమానులకు విరోధిగా మారిన బన్నీ.. నంద్యాల వైసీపీ అభ్యర్థికి సపోర్ట్‌గా ప్రచారం చేయడంతో.. నాగబాబు కూడా ఇన్ డైరెక్ట్‌గా బన్నీపై సంచలన ట్వీట్ చేశాడు. ఇటీవల ఆ వార్తలకు ఎండ్‌ కార్డ్‌ పడింది. అయితే తాజాగా బన్నీ కి సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారింది. ఆయనకు సంబంధించిన ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో భార్యతో కలిసి బన్నీ […]

RC16 లో రామ్ చరణ్ తల్లిగా ఆ స్టార్ హీరోయిన్.. ఎవరో అస్సలు గెస్ చేయలేరు..?!

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ సార్‌గా క్రేజ్‌ సంపాదించుకుని.. వరుస పాన్ ఇండియా సినిమాల్లో లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న చరణ్ ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా పూర్తి కాగానే చరణ్, బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో మరో […]

లొకేషన్‌లో డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఎవరెవరో చూసేవాళ్ళు.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?!

సీనియర్ స్టార్ హీరోయిన్ మధుబాల కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొత్తం ఆరు భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. రోజా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ సినిమాతో భారీ పాపులాటి ద‌క్కించుకున్న ఈ అమ్మ‌డు.. త‌న‌ అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు శ్రేయస్ తల్పాడేతో […]

నేను కూడా మనిషినే.. అలాంటి మాటలు తట్టుకోవడం కష్టంగా ఉంది.. స్టార్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..?!

నటి అనికా సురేంద్రన్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అజిత్, నయనతార కాంబోలో తెర‌కెక్కిన విశ్వాసం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ఎలాంటి సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించని ఈ చిన్నది.. గత ఏడాది ‘ బుట్ట బొమ్మ ‘ సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా పలు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలను యాక్టివ్ గా […]