తాము ఎంతగానో అభిమానించే హీరోకు.. దర్శకుడుగా ఓ సినిమా తీయడం అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఫ్యాన్స్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అలా.. సినిచిరంజీవిని ఎంతగానో అభిమానించే బాబి.. వాల్తేరు వీరయ్య మాతీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక నందమూరి నటసింహం బాలయ్యను బోయపాటి శ్రీను ఎంతగానో అభిమానిస్తారు. ఈ క్రమంలోనే వీరి కాంబోలో తెరకెక్కిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేశాయి. ఇలా డై హార్ట్ ఫ్యాన్స్ డైరెక్టర్గా మారితే […]
Tag: tollywood
విజయనిర్మల తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ ఆమెకే సొంతం.. కట్ చేస్తే ఇప్పుడు..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విజయనిర్మల తిరుగులేని లేడీ స్టార్ డైరెక్టర్ గాను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో ఏకంగా 44 సినిమాలు తెరకెక్కించి విజయనిర్మల రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె తీసిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక విజయనిర్మల తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ దక్కింది లేడీ డైరెక్టర్ నందిని రెడ్డికి మాత్రమే. ఈమె కూడా.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తలో వరుసగా […]
సీనియర్ యాక్టర్ రోహిణి కాళ్లు పట్టుకున్న ఏఎన్ఆర్.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ రోహిణికి తెలుగు ఆడియనస్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలనటిగా సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా, సామాజిక కార్యకర్తగా, రైటర్‌గా, మల్టీ టాలెంటెడ్ స్టార్ బ్యూటీ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. మొదటి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. తర్వాత మలయాళ సినిమాతో నటిగా కెరీర్‌ను ప్రారంభించి తెలుగు, తమిళంలోనూ హీరోయిన్గా నటించింది. ఈ క్రమంలోనే నటుడు రఘువరన్‌తో ప్రేమలో పడి […]
ఆ విషయంలో సమంతనే ఫాలో అవుతున్న శృతిహాసన్.. తేడా వస్తే అంతే..
స్టార్ హీరోయిన్గా సమంత ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. అయితే గత ఏడాదిన్నరగా మయోసైటిస్ కారణంగా సినిమాలకు దూరమైంది సమంతా. తర్వాత అమ్మడు నటనకు సిద్ధమైన అవకాశాలు రాకపోవడంతో సినిమాల్లో నటించలేదట. మలయాళం లో మమ్ముట్టికి జంటగా మొదట నటించే ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపించింది. అయితే అది జరగలేదు. తర్వాత చెన్నై లవ్ స్టోరీ అనే ఇంగ్లీష్ మూవీలో ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపించాయి. అయితే సమంత చేతి నుంచి ఇది కూడా చేజారిపోయింది. కారణం […]
దేవర పార్ట్2 బ్లాస్టింగ్ అప్డేట్.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. తెరకెక్కిన తాజా మూవీ దేవర.. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత మెల్ల మెల్లగా కలెక్షన్లను పుంజుకుంటూ భారీ వసూళ్లను దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ని కూడా కొరటాల.. దేవర పార్ట్ 1 రిలీజ్ కాకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 1 చూసిన […]
బన్నీ పుష్పరాజ్ రూలింగ్.. టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్..
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తర్కెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా మోస్ట్టెఅవయిటెడ్‌గా ఎదురు చూస్తున్న ఈ సినిమాను.. భారత ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. అలాగే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజు రోజుకు పుష్పాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మరింత ఆశక్తిని నెలకొల్పాయి. రిలీజ్ […]
మహేష్ సినిమాలలో రాజమౌళి ఫేవరెట్ మూవీస్ రెండేనా.. అవేంటంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా నటించనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌తో అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన గ్రాఫికల్ ఎఫెక్ట్స్ పై మరింత ఫోకస్ చేసిన జక్కన్న.. ఏఐ టెక్నాలజీని కూడా నేర్చుకుంటున్నట్లు.. ఆ విషయాలు తమ టీం తో చర్చించినట్లు సమాచారం. మహేష్ […]
పక్కా ప్రణాళికతో ప్రభాస్ కు దెబ్బ.. అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సుకుమార్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా స్పెషల్ సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉందని సమాచారం. ఎప్పటికీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సగం వరకు పూర్తి చేసిన మేకర్స్.. డిసెంబర్ 5న సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆరు భాషలో […]
రజనీకాంత్ కోసం వారం రోజులు ఉపవాసం చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అడియన్స్‌లో ఉన్న ఫ్యాన్ పాలెం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రేక్షకుల్లోనే కాదు సినీ సెలబ్రిటీస్ లోను ఎంతోమంది అయనను బాగా అభిమానిస్తూ ఉంటారు. అలాగే ఓ స్టార్ హీరోయిన్ కూడా రజినీకాంత్‌కు డై హార్ట్ ఫ్యాన్. మంచి స్నేహితురాలు కూడా. రజనీకాంత్‌తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా ఆయనపై అభిమానంతో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఆరోగ్యం మెరుగుపడాలని ఏకంగా […]









