యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న భారీ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ క్రమంలో తాజాగా థాయిలాండ్ లో ఓ పాట షూటింగ్ […]
Tag: tollywood
సమంత కు మరో బిగ్ షాక్.. ఉన్న పరువు కూడా పోయిందే..!
సమంత అభిమానులకు ఇది బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి . నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో డమ్మీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంతకు ఆఫర్లు రావడం లేదు . సోషల్ మీడియాలో ఆఫర్లు వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నా కానీ కొన్ని కొన్ని ఆఫర్స్ ఫేక్ అంటూ తెలుస్తుంది . మరికొన్ని ఆఫర్స్ వచ్చినట్లే వచ్చి చేజారి పోతున్నాయి . కాగా […]
వాట్.. కల్కి సినిమాను యాక్సెప్ట్ చేయడానికి కమల్ ఏకంగా ఏడది సమయం తీసుకున్నాడా.. కారణం ఏంటంటే..?!
ఎన్నో రోజులుగా ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకులం ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ హీరోగా భైరవ పాత్రలో నటించాడు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబచ్చన్ పవర్ఫుల్ అశ్వద్ధామ రోల్ ప్లే చేసాడు. ఇక ఈ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులను జోష్ పెంచేందుకు ఏవో ఒక్క […]
మరికొద్ది గంటల్లో కల్కి సినిమా రిలీజ్ .. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నాగ్ అశ్వీన్ టాప్ సీక్రేట్..!
కల్కి సినిమా మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ను ఎక్కువగా చేస్తున్నారు కల్కి టీం. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏ రంగంలో చూసిన కల్కి గురించే మాట్లాడుకుంటున్నారు . అది సాఫ్ట్వేర్ కాదు.. బిజినెస్ మ్యాన్ కాదు ఇతర ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కల్కి సినిమా హిట్ అవుతుందా ..? కల్కి సినిమా కాన్సెప్ట్ ఏంటి ..? ఈ సినిమాతో చరిత్ర తిరగరాయబోతున్నాడా […]
అమ్మ బాబోయ్ .. “కల్కి” సినిమాపై ఈ రేంజ్ లో బెట్టింగ్ జరుగుతుందా..? ఐపిఎల్ ని మించిపోయే రేంజ్ లో ఉందిగా..!
సాధారణంగా బెట్టింగ్స్ అంటే క్రికెట్ మ్యాచ్ల పైన ఎక్కువగా ఉంటాయి. మరి ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ లో ఎటువంటి బెట్టింగ్స్ కి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారో మనందరికీ బాగా తెలిసిన విషయమే . అయితే ఇప్పుడు కేవలం క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి కాదు ఎటువంటి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న విషయాలపై అయినా బెట్టింగ్స్ వేసేందుకు సిద్ధపడుతున్నారు జనాలు . తాజాగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన పవన్ కళ్యాణ్ […]
పవన్ చేస్తున్న ఈ వారాహి అమ్మవారి దీక్ష ఎంత పవర్ ఫుల్ అనేది తెలుసా..? ఎందుకు చేస్తారు అంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా మారు మ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు . డిప్యూటీ సీఎం అయిన వెంటనే తన అధికారాన్ని చేపట్టి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నారు. జూన్ 25వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష […]
ఆఖీరా జోలికి వస్తే మిమ్మల్ని నాశనం చేస్తా జాగ్రత్త అంటూ.. రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్.. ?!
పవర్ స్టార్ మాజీ భార్య రేణు దేశాయ్ కి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్‌తో కలిసి పలు సినిమాల్లో కలిసి నటించిన ఈ అమ్మడు.. ఈ క్రమంలో అతనిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఆఖీరా నందన్, ఆధ్యా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఏవో కారణాలతో కొంత కాలం క్రితమే వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కు విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు […]
ప్రభాస్ అంటే ఈ తెలుగు హీరోకి ఎందుకంత కుళ్ళు..కల్కిపై అస్సలు నోరే మెదపట్లేదు ఏం..?
ఒక మనిషి బాగుపడుతున్నాడు అన్న.. ఆ మనిషి పైకి ఎదుగుతున్నాడు అన్న.. పక్కనుంచి ఏడవడానికి ఆయనను దిగజార్చడానికి ఎప్పుడు నాలుగు చేతులు రెడీగా ఉంటాయి. చాలామంది అలా చేస్తూ ఉంటారు మనం చుట్టుపక్కల అలాంటివి బాగా గమనించొచ్చు . అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా అదే విధంగా అదే విధమైనటువంటి జనాలు ఉన్నారు అనే రేంజ్ లో ప్రచారం జరుగుతుంది . రీసెంట్గా కల్కి సినిమా విషయంలోనూ అలాగే జరుగుతుంది అంటున్నారు రెబల్ అభిమానులు. నాగ్ అశ్వీన్ […]
‘ కల్కి ‘ మూవీ పై అక్కడ హైప్ పెంచేసిన కన్నడ సూపర్ స్టార్.. బుజ్జిని నడిపిన రిషబ్ శెట్టి(వీడియో).. ?!
పాన్ వరల్డ్ లెవెల్ లో సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా మైథాలజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్, కమల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దిశా పటాని, దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక […]