జ‌క్క‌న్న నెక్ట్స్ సినిమాకు ఇంట్ర‌స్టింగ్ స్టోరీ

బాహుబ‌లి సినిమాతో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి క్రేజ్ ఒక్క‌సారిగా ఇండియా దాటేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ ఒక్క సినిమాతో మ‌నోడు టాక్ ఆది ప‌ర్స‌న్ ఆఫ్ నేష‌న్‌గా మారాడు. ఓ ప్రాంతీయ భాషా సినిమాతో ఏకంగా రూ.1700 కోట్లు కొల్ల‌గొట్టిన రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఏంట‌నేదానిపై స‌హ‌జంగానే అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఈగ 2, గరుడ, మహాభారతం ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఆయ‌న నెక్ట్స్ సినిమా […]

బ్ర‌హ్మానందం ఆస్తుల లెక్క‌పై సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌

గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానంద‌కు సంబంధించిన ఓ న్యూస్ జోరుగా ట్రెండింగ్ అవుతోంది. బ్ర‌హ్మానందం ఆస్తుల విలువ ప్ర‌స్తుత మార్కెట్ లెక్క‌ల ప్ర‌కారం ఎన్ని కోట్లు ఉంటుంద‌నేదానిపై అటు జాతీయ మీడియాలోను, ఇటు తెలుగు మీడియాలోను వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా తెలుగు వెండితెర‌మీద తిరుగులేని క‌మెడియ‌న్‌గా స్థానం సంపాదించుకున్న బ్ర‌హ్మానందం ఇటీవ‌ల స‌రైన ఫామ్‌లో లేరు. ఆయ‌న న‌టించిన సినిమాల్లో ఆయ‌న ట్రాక్‌కు స‌రైన పేరు […]

దాస‌రికి రూ.12 కోట్ల బాకీ ఉన్న టాప్ ప్రొడ్యుస‌ర్‌

దర్శకరత్న దాసరి నారాయణరావు హ‌ఠాన్మ‌ర‌ణం ఇండ‌స్ట్రీలో చాలామందికి షాక్ ఇస్తోంది. దాస‌రి లైఫ్ ఇచ్చి ఈ రోజు టాప్ పొజిష‌న్‌లో ఉన్న చాలా మంది ఆయ‌న శిష్య‌గ‌ణం దాస‌రి మృతిని జీర్ణించుకోలేక‌పోతున్నారు. దాస‌రి మృతి తర్వాత ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. దాస‌రి అంత్య‌క్రియ‌లు కూడా పూర్తి కాకుండానే ఆయ‌న పెద్ద కోడ‌లు సుశీల ఆయ‌న మృతిపై సందేహాలు వ్య‌క్తం చేశారు. ఇక ఆస్తి పంప‌కాల‌పై కూడా ఆమె నానా ర‌చ్చ ర‌చ్చ […]

టాలీవుడ్‌లో దాస‌రి 2 ఎవ‌రో తెలుసా…

ఇటీవ‌ల మృతిచెందిన ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావుకు అటు ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయాల్లో చాలా విష‌యాల‌ను క‌మాండింగ్ చేసే స‌త్తా ఉంది. టాలీవుడ్‌లో ఎంత పెద్ద‌వాళ్లు అయినా దాస‌రికి భ‌య‌ప‌డేవారు. ఆయ‌న నోరు విప్పితే ఏం జ‌రుగుతుందో వాళ్ల‌కు తెలుసు. ఇక రాజ‌కీయాల్లో సైతం దాస‌రి త‌న‌వంతు పాత్ర‌ను స‌మ‌ర్థ‌వంతంగానే పోషించారు. ఇప్పుడు దాస‌రి లేరు. మ‌రి టాలీవుడ్‌లో దాస‌రి 2 ఎవ‌రంటే ఒకే ఒక్క‌పేరు వినిపిస్తోంది. ఆయ‌న ఎవ‌రో కాదు దాస‌రి ప్రియ‌శిష్యుడు, ద‌త్త‌పుత్రుడు లాంటి వాడు […]

దాసరి జీవితంలో ప‌ద్మనే టర్నింగ్ పాయింట్

ప్రేమాభిషేకం! తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో ఓ మైలు రాయి! దీనిని చెక్కిన శిల్పి దాస‌రి నారాయ‌ణ‌రావు. వెండితెర‌పై అద్భుత‌మైన ప్రేమ కావ్యాన్ని మ‌లిచిన దాస‌రి.. త‌న జీవితాన్ని కూడా ప్ర‌మే మ‌యం చేసుకున్నారు. త‌న అర్ధాంగి ప‌ద్మ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనుక్ష‌ణం ఆమెతోనే త‌న జీవితాన్ని మ‌లుచుకున్నారు. ఇలా దాస‌రి-ప‌ద్మ‌ల ప్రేమాభిషేకానికి వేదిక హైద‌రాబాద్‌లోని సుల్తాన్ బ‌జార్ అంటే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు!! మ‌రి వీరిద్ద‌రి ప్రేమాభిషేకం ఎలా జ‌రిగిందో తెలుసుకుందామా?! ఉద్యోగం కోసం […]

కొత్త ఫైటింగ్‌: ఎన్టీఆర్ వ‌ర్సెస్ మోక్ష‌జ్ఞ‌

నంద‌మూరి వార‌సులైన యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, బాల‌య్య త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ మ‌ధ్య కొత్త ఫైటింగ్‌కు తెర‌లేచింది. ఎన్టీఆర్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతూ అటు సంచ‌ల‌న విష‌యాల‌కు కేంద్ర బిందువుగా తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో సుస్థిర‌స్థానం సంపాదించుకున్నాడు. బాల‌య్య త‌న‌యుడు ఇంకా వెండితెర‌మీద ఎంట్రీనే చేయ‌లేదు. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య ఫైటింగ్ ఏంట‌న్న అంశం స‌హ‌జంగానే అంద‌రిలోను ఆస‌క్తి రేపుతుంది. వీరిద్ద‌రి మ‌ధ్య వార్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కార‌ణంగా క‌నిపిస్తున్నారు. బాహుబ‌లి 2 విజ‌యాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ […]

సునీల్ సినిమా బిజినెస్ చూస్తే జాలేస్తోందిగా…

టాలీవుడ్‌లో టాప్ క‌మెడియ‌న్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సునీల్‌. కెరీర్ స్టార్టింగ్‌లో సునీల్‌కు వ‌రుస హిట్లు వ‌చ్చాయి. వ‌రుస‌ హిట్లు కూడా సునీల్ సొంతం చేసుకున్నాడు. అందాల రాముడు – మ‌ర్యాద రామ‌న్న – పూల‌రంగ‌డు సినిమాల‌తో సునీల్ స్టార్ హీరోలు అసూయ చెందే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అక్క‌డి నుంచి సునీల్ కెరీర్ రివ‌ర్స్ గేర్‌లో వెన‌క్కు త‌న్నుకొచ్చింది. ప్ర‌స్తుతం సునీల్ ఒకే ఒక్క హిట్ కోసం తహతహలాడుతున్నాడు. చివ‌ర‌కు సునీల్ సినిమాకు బిజినెస్ […]

హ్యాట్రిక్ ప్లాపుల శ్రీను వైట్ల‌కు ఛాన్స్ ఇచ్చిన హీరో

ఏ రంగంలో అయినా స‌క్సెస్ వారి కెరీర్‌కు కొల‌మానంగా నిలుస్తుంది. రాజ‌కీయాల్లో గెలిచిన వారికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ వాళ్ల వెంట‌నే జ‌నాలు ప‌రిగెడుతుంటారు. ఓ ప్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడికి నెక్ట్స్ సినిమా ఇచ్చేందుకు ఏ హీరో అయినా ముందు వెన‌క చూస్తుంటాడు. అలాంటిది ఒక‌టి కాదు రెండు కాదు వ‌రుస‌గా మూడు బంప‌ర్ ప్లాపులు ఇచ్చిన ఓ ద‌ర్శ‌కుడికి ఓ యంగ్ హీరో ఛాన్స్ ఇచ్చాడ‌న్న వార్త‌లే ఇండస్ట్రీలో ఇప్పుడు సంచ‌ల‌నంగా […]

స‌మంతలో చైతు చెప్పిన మైన‌స్ పాయింట్స్‌

అక్కినేని కుర్రాడు నాగ‌చైత‌న్య – క్యూటీ బ్యూటీ స‌మంత ఎంగేజ్‌మెంట్ పూర్త‌య్యింది. ఇక చైతు స‌మంత మెడ‌లో మూడ‌ముళ్లు వేయ‌డ‌మే మిగిలి ఉంది. వీరిద్ద‌రు మంచి అండ‌ర్‌స్టాండింగ్‌తో ముందుకు వెళుతున్నారు. ఇక త‌న‌కు కాబోయే భ‌ర్త గురించి స‌మంత పొగ‌డ్తల వ‌ర్షం కురిపించేస్తోంది. ఇటు చైతు కూడా స‌మంత‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సోష‌ల్‌మీడియాలో వీరి అండ‌ర్‌స్టాండింగ్ అదుర్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే త‌న‌కు కాబోయే భార్య అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెపుతోన్న చైతు కొన్ని విష‌యాల్లో […]