అగ్ర నిర్మాత దిల్ రాజు కొద్ది రోజులుగా పెద్ద ప్రాజెక్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అగ్ర హీరోల డేట్లు మాత్రం సర్దుబాటు కావడం లేదు. 2017 దిల్ రాజుకు చాలా కీలకం కానుంది. ఈ యేడాది మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో అశ్వనీదత్‌తో కలిసి రాజు నిర్మించనున్నాడు. ఈ యేడాది ద్వితియార్థంలో ఈ ప్రాజెక్టు సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇక ఈ యేడాది రాజు బ్యానర్ నుంచి చాలా క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ కానున్నాయి. మొదటగా […]
Tag: tollywood
ఎన్టీఆర్ 27, 28, 29 సినిమాలు ఫిక్స్..!
2016లో నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ఇప్పటి వరకు పట్టాలు ఎక్కించలేదు. సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించేందుకు చాలా టైం తీసుకున్నాడు. ఈ లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఎన్టీఆర్ 27వ సినిమాగా తన సోదరుడు కళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించే సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. బాబి […]
రాజ్‌తరుణ్‌కు కష్టాలు….ఆల్ట్రనేటివ్ హీరో రెడీ
ఏ రంగంలో అయినా గెలుపు ఉన్న చోటే జనాలు ఉంటారు. రాజకీయాల్లో అధికారం ఉన్న చోట జనాలు ఎలా ఉంటారో…సినిమాల్లో సక్సెస్‌లు ఉన్న వాళ్ల చుట్టూనే ఇండస్ట్రీ తిరుగుతుంది. అయితే ఇక్కడే మరో సూత్రం కూడా ఉంది. వచ్చిన ఛాన్సులను వాడుకోకపోతే గెలుపుకోసం వాళ్లు మరో గుర్రాన్ని వెతుక్కుంటారు. ఈ సూత్రం టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కు కరెక్టుగా వర్తిస్తుంది. ఉయ్యాల జంపాల – సినిమా చూపిస్తా మావా – కుమారి 21 ఎఫ్ సినిమాలతో టాలీవుడ్‌లో […]
ఎన్టీఆర్ – బాబి సినిమాకు టైటిల్ ఫిక్స్
మూడు వరుస హిట్ల తర్వాత కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్‌లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా సెట్స్‌మీదకు వెళ్లకుండానే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సీడెడ్ రైట్స్ కోసం […]
2.0 తెలుగు రైట్స్ అన్ని కోట్లా…వామ్మో
ఈగ, లెజెండ్ లాంటి సూపర్ డూపర్ హిట్లని తన ఖాతాలో వేసుకొన్న సంస్థ వారాహి చలన చిత్ర. ఈ బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి ఓ వైపు తెలుగులో టాప్ హీరోలతో సినిమలు చేస్తూనే మరోవైపు చిన్న హీరోలతో కూడా ఉత్తమాభిరుచి కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ సాయి కొర్రపాటి బ్యానర్‌లోనే ఉండబోతోంది. గౌతమి పుత్ర సీడెడ్ హక్కుల్నీ ఆయన కైవసం చేసుకొన్నారు. ఇక […]
డిజాస్టర్ హీరోయిన్‌తో పవన్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చాలా గ్యాప్ తీసుకుని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను పట్టాలెక్కించేశాడు. ప్రస్తుతం డాలీ డైరెక్షన్‌లో కాటమరాయుడు సినిమాలో నటిస్తోన్న పవన్, ఈ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నీశన్, తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను వరుసపెట్టి చేయనున్నాడు. 2019 ఎన్నికలకు ముందే పవన్ ఈ సినిమాలన్ని కంప్లీట్ చేసి ఎన్నికలకు రెడీ కానున్నాడు. పవన్ చేతిలో ఒక్క సినిమా ఉంటేనే.. ఆ ముచ్చట్లకు కొదవుండదు. ఇప్పుడు ఏకంగా […]
మహేష్ – మురుగదాస్ మూవీ షాకింగ్ ట్విస్ట్
టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ స్థాయికి తగిన హిట్ పడితే పాత రికార్డులన్ని ఖల్లాసే. కొరటాల శివ డైరెక్షన్‌లో మహేష్ హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా మహేష్ స్టామినా ఏంటో సౌత్ ఇండియాకు చూపించింది. ఇక మహేష్ క్రేజ్‌కు ఇప్పుడు సౌత్ ఇండియన్ భారీ చిత్రాల దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తోడయ్యాడు. అటు మహేష్, ఇటు మురుగదాస్ వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే సౌత్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ […]
మహేష్ – కొరటాల మూవీ టైటిల్ ఫిక్స్..!
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ అనే సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. టాలీవుడ్‌లో చరిత్ర క్రియేట్ చేసిన బాహుబలి సినిమా తర్వాత సెకండ్ ప్లేస్ శ్రీమంతుడిదే. అదే కొరటాల మూడో సినిమా జనతా గ్యారేజ్ సైతం టాలీవుడ్ టాప్-3 సినిమాలలో టాప్-3 ప్లేస్‌లో ఉంది. ఇక మహేష్-క్రేజీ డైరెక్టర్ కొరటాల కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ […]
అనుష్కకు కాబోయే భర్త ఆస్తులు ఇవే
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క పెళ్లి గురించే ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు గత యేడాదిన్నర కాలంగా మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటున్నాయి. అయినా వాటిల్లో ఏ వార్త నిజం కాలేదు. ఓ టాలీవుడ్ బ్యాచిలర్ హీరోతో ఆమె డేట్‌లో ఉందని, వారిద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం ఆమె నటించిన ఎస్-3తో పాటు బాహుబలి 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. […]