మాదక ద్రవ్యాల కేసు సినీ తారలను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మొన్నటికి మొన్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హీరో రవితేజ వంటి హేమాహేమీలను పోలీసులు గంటల తరబడి ప్రశ్నించారు. అలాగే సినీ ఫీల్డ్ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించారు సిట్ పోలీసులు. ఇక, ఇప్పుడు తాజా మరో ముగ్గురికి నోటీసులు పంపారు. ఇప్పటి వరకు విచారించిన పదకొండు మంది సినీ ప్రముఖులు చెప్పిన వివరాల్ని విశ్లేషిస్తూ.. వారుచెప్పిన దానికి సంబంధించిన ఆధారాల్ని సేకరించటంతో పాటు.. […]
Tag: tollywood
టీడీపీకి ఆ హీరోయిన్ గుడ్ బై..!
ఏపీలో అధికార టీడీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. జంపింగ్ జపాంగ్‌లు ఎక్కువవ్వడంతో ఇప్పటికే చంద్రబాబుకు చాలా నియోజకవర్గాల్లో తలనొప్పులు ఎక్కువయ్యాయి. వీటికి తోడు పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న వాళ్లు సైతం పార్టీని వీడి వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు. నిన్నటి తరం హీరోయిన్, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన కవిత ఏపీలో అధికార టీడీపీకి త్వరలోనే గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీలో కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు […]
మూడు సినిమాల ఫైట్…
టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్టుగా ఒకేసారి 3 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. లై, నేనే రాజు నేనే మంత్రి, జయజానకి నాయక సినిమాలు అతి కష్టమ్మీద థియేటర్లు దక్కించుకున్నాయి. ఈ పోటీ మధ్య జయజానకి నాయక సినిమాకు థియేటర్లు తగ్గాయి. ఫస్ట్ వీక్‌లో థియేటర్లు తగ్గినా కూడా జయ జానకి నాయక ఈ సినిమా కంటే చాలా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన రాజు మంత్రికి పోటీగా వసూళ్లు రాబట్టింది. రాజు మంత్రికి ఓవర్సీస్‌లో ఎక్కువ […]
నెక్ట్స్ సినిమాల రిలీజ్ డేట్లు ఇవే
టాలీవుడ్‌లో ఈ శుక్రవారం సినిమా ప్రేమికులు ఓ రేంజ్‌లో పండగ చేసుకున్నారు. టాక్ ఎలా ఉన్నా మూడు సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. జయ జానకి నాయక, లై, నేనే రాజు నేనే మంత్రి మూడు సినిమాలకు నెగిటివ్ టాక్ రాకపోవడంతో పాటు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ రావడంతో సినీ అభిమానులు ఎంచక్కా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలపై ఉన్న నమ్మకంతోనే ఈ మూడు సినిమాల దర్శకనిర్మాతలు ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా తమ సినిమాలకు […]
తేజా.. కొంచెం.. ఆలోచించు..
సినిమాలు చూసి ఆనందించేందుకే కాదు. ఆలోచించేందుకు, ప్రస్తుత సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకునేందుకు కూడా ఎంతో ఉపకరిస్తాయి. సినిమా మాధ్యమం చూపినంత బలమైన శక్తి మరే మాధ్యమానికీ లేదు. అందుకే సినిమాల్లో చూపించేవి సమాజంపై వెంటనే రిఫ్లక్ట్ అవుతాయనడంలో సందేహం లేదు. అదేసమయంలో సమాజంలోని సమస్యలను చూసి రియాక్ట్ అయిన దర్శకులు తీసిన సినిమాలూ లేకపోలేదు. ఏదేమైనా.. సమాజంతో సినీ ఫీల్డ్‌కి ఎనలేని సంబంధం ఉంది. సమాజంలోని సమస్యలతోనూ విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడు యువ దర్శకుడు, […]
తొలి రోజు హీరో ఎవరు… కలెక్షన్లు చెపుతోన్న సత్తా ఇదే
ఒకే రోజు టాలీవుడ్‌లో మూడు క్రేజీ సినిమాలు రావడంతో తెలుగు సినిమా ప్రియులు పండగ చేసుకున్నారు. గత రెండు సంక్రాంతి పండగలకు ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ అయినా ఏదీ నెగిటివ్ తెచ్చుకోలేదు. షాకింగ్‌గా ఇప్పుడు ఈ మూడు సినిమాల్లో ఏదీ నెగిటివ్ తెచ్చుకోకపోవడం విశేషం. ఇక ముగ్గురు యంగ్ హీరోల మధ్య బాక్సాఫీస్ వేదికగా జరిగిన ఈ ట్రయాంగిల్ ఫైట్‌లో మూడు సినిమాలకు మంచి వసూళ్లే తొలి రోజు దక్కాయి. ఏపీ, తెలంగాణ వరకు […]
జయ జానకీ – రాజు మంత్రి – లై… మూడు ముక్కలాట!
టాలీవుడ్‌లో సంక్రాంతికి మాత్రమే ఒకేసారి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు కూడా ఒక రోజు తేడాలో మూడు నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ కొట్టాయి. ఆ తర్వాత ఒకేసారి పెద్ద సినిమాలు ఎప్పుడూ రాలేదు. అయితే ఈ శుక్రవారం మాత్రం ఒకేసారి మంచి అంచనాలు ఉన్న మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జయ జానకి నాయక – లై – నేనే రాజు నేనే మంత్రి.. మూడింటిపైనా భారీ అంచనాలే ఉన్నాయి. […]
డ్రగ్స్ ఇష్యూ: 12 మందిలో ఇద్దరు బుక్
టాలీవుడ్‌ను `సిట్` వదలడం లేదు. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే సుమారు 12 మందిని విచారించిన ఈ బృందం.. రెండో విడత కార్యాచరణను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది అరెస్టులకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు సినీ ప్రముఖులు సిట్ వలలో చిక్కినట్టేననే సమచారం.. టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఆ ఇద్దరు ఎవరా? అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిని అతి త్వరలోనే తమ అదుపులోకి […]
ఆగస్టు నెలంతా సినిమాల పండగే
టాలీవుడ్‌లో ఆగస్టు నెలంతా వరుసగా క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ అవుతున్నాయి. సాధారణంగా ప్రతి నెలలోను ఒకటో రెండో క్రేజీ ప్రాజెక్టులు ఉంటాయి. అయితే ఆగస్టు నెలంతా మంచి అంచనాలు ఉన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రతి వారం ఇక్కడ టఫ్ కాంపిటేషనే ఉంది. ముందుగా ఫస్ట్ శుక్రవారం 4వ తేదీన కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన నక్షత్రం, సుకుమార్ నిర్మాణంలో రూపొందిన దర్శకుడు చిత్రాలు రిలీజ్ కానున్నాయి.ఒకటి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం […]