మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు నాగబాబు. నటుడిగా, నిర్మాతగా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఆ తరువాత బుల్లితెర పైన పలు సీరియళ్లలో నటించి అలరించారు. తరువాత జబర్ధస్త్ షో ద్వారా దాదాపు ఏడేళ్ల పాటు బుల్లితెర పై సందడి చేశారు. తాజాగా జరిగిన లైవ్ చాట్‌లో జబర్ధస్త్ యాంకర్ పై కొన్ని ఆసక్తి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే […]
Tag: tollywood
ఏపీలో `నందుల` రగడకు కులం కుంపటి..!
ఏపీ ప్రభుత్వం కళా రంగానికి ఇస్తున్న నంది పురస్కారాలు ఈ దఫా తీవ్ర వివాదాన్ని రాజేశాయి. ముఖ్యంగా కులం కుంపట్లను రాజేశాయి. సినిమా ఇండస్ట్రీలో ప్రారంభమైన అసంతృప్తి.. ఇప్పుడు కులాల కురుక్షేత్రం వరకు దారితీసింది. విషయంలోకి వెళ్తే.. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 లోనే ప్రకటించాల్సిన నంది పురస్కారాలను ఆ తర్వాత 2015లోను, గత ఏడాది ఆర్థిక ఇబ్బందుల కారణంగాను ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే, ఇటీవల ఈ మూడు సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం ఒకేసారి నందులను […]
‘ లవర్స్ క్లబ్ ‘ సినిమా టాక్….. ఇదో రికార్డే
టాలీవుడ్‌లో ఈ శుక్రవారం చాలా చిన్న సినిమాలు వరుసపెట్టి థియేటర్లలోకి దిగుతున్నాయి. మొత్తం 10 సినిమాల వరకు రిలీజ్‌కు రెడీ అవుతుండగా వీటిల్లో లవర్స్ క్లబ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓ అంశంతో వార్తల్లోకి ఎక్కింది. ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయినప్పుడు దర్శకుడు మారుతి పెద్ద సంచలనం క్రియేట్ చేశాడు. ఈ సినిమా 5 డి కేమేరాతో తెరకెక్కింది. చాలా లో బడ్జెట్‌లో తెరకెక్కిన ఆ సినిమా సూపర్ డూపర్ […]
కష్టాల్లో హీరో సునీల్ …. తెర వెనక ఏం జరుగుతోంది
తెలుగులో తక్కువ టైంలోనే పాపులర్ కమెడియన్‌గా మారిన సునీల్ అందాల రాముడు సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అందాల రాముడు, పూలరంగడు, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న సినిమాలతో ఒక్కసారిగా టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు. మిస్టర్ పెళ్లికొడుకు సినిమా నుంచి వరుసగా ప్లాపుల మీద ప్లాప్ సినిమాలు చేస్తోన్న సునీల్ వరుసగా ఆరేడు ప్లాపులు ఇచ్చాడు. కృష్ణాష్టమి, జక్కన్న, వీడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ ప్లాపుల పరంపరకు ఇప్పట్లో […]
ఆమెతో ఎఫైర్‌పై రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
ఇండస్ట్రీ అన్నాక హీరోలకు, హీరోయిన్లకు ఎఫైర్లు ఉన్నట్టు వార్తలు రావడం కామన్. ఇండస్ట్రీలో చాలామందికి ఎఫైర్లు ఉన్నా లేకపోయినా విస్తృతంగా పెరిగిపోయిన మీడియా ఎఫెక్ట్‌తో ఎవరో ఒకరితో లింకులు పెట్టి గాసిప్ వార్తలు రాయడం కామన్ అయిపోయింది. సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ విషయంలో మాత్రం ఎఫైర్ల వార్తలు చాలా తక్కువ. రాజశేఖర్ పలానా హీరోయిన్‌తో ఎఫైర్ కొనసాగిస్తున్నాడన్న వార్తలు మనం పెద్దగా వినలేదు. ఇదిలా ఉంటే రాజశేఖర్ తాజా సినిమా గరుడవేగ […]
మహేష్ – బన్నీ గొడవ ఇలా ముగిసిందా..!
టాలీవుడ్‌లో ఇటీవల ఒకేసారి ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. సంక్రాంతి, దసరా సీజన్లలో ఒకేసారి మూడు నాలుగు వరకు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో థియేటర్ల కొరత ఏర్పడుతోంది. చిన్న సినిమాల సంగతి ఎలా ఉన్నా పెద్ద సినిమాల విషయంలో థియేటర్లు తగ్గితే ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్లపై పడుతోంది. ఒకేరోజున లేదా ఒకటి రెండు రోజుల తేడాలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం పండగ సీజన్ల వరకు కామనే అయినా మిగిలిన సీజన్లలో […]
సునీల్‌కు హ్యాండిచ్చిన నిర్మాత…ఇక కష్టమే!
కమెడియన్‌గా టాలీవుడ్ తెరపై నవ్వులు పూయించి అనతికాలంలోనే హీరో అయిపోయాడు సునీల్. హీరోగా కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్లు కొట్టిన సునీల్ ఆ తర్వాత వరుస ప్లాపులతో విలవిల్లాడుతున్నాడు. సునీల్‌కు వరుసగా ఏడో ప్లాప్ తగిలింది. అసలు సునీల్ సినిమాలకు సరైన మార్కెట్ కూడా లేదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో సునీల్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా చేద్దామని నిర్మాత శివలెకం ప్రసాద్ రెడీ అయ్యారు. ఓ తమిళ సినిమా రైట్స్ తీసుకుని దానిని తెలుగులో రీమేక్ […]
టాలీవుడ్‌లో థియేటర్ల మాఫియా… స్ట్రైట్ కన్నా డబ్బింగే ముద్దా..!
మన టాలీవుడ్‌లో థియేటర్ల మాఫియా అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ సమస్య గత కొన్ని సంవత్సరాల నుంచే ఉంది. పెద్ద హీరోల సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేయడం అనేది ఇక్కడ కామన్. అయితే మరో షాక్ ఏంటంటే ఇప్పుడు ఏకంగా డబ్బింగ్ సినిమాల కోసం కూడా స్ట్రైట్ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఏకంగా మోహన్‌బాబు కొడుకు సినిమాకే వచ్చిందంటే ఇక్కడ థియేటర్ల మాఫియా ఎలా రాజ్యమేలుతుందో అర్థమవుతోంది. […]
బాలకృష్ణ – రవితేజ మరో గొడవ…అసలు కథేంటి
టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ – మాస్ మహరాజ్ రవితేజకు పదేళ్ల క్రితం ఓ హీరోయిన్ విషయంలో గొడవ జరిగిందన్న పుకారు ఉంది. ఆ ఇష్యూ చాలా పెద్దది అవ్వడంతో అప్పట్లో ఇండస్ట్రీ పెద్దలకు కొందరు జోక్యం చేసుకున్నట్టు కూడా గుసగుసలు ఉన్నాయి. ఆ ఇష్యూ తర్వాత రవితేజ కావాలనే బాలయ్యకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేయిస్తున్నాడన్న టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. గతంలో 2008లో ఒక్కమగాడు, కృష్ణ సినిమాలు ఒకేసారి సంక్రాంతికి వచ్చాయి. అప్పుడు కృష్ణ […]