వైరల్ అవుతున్న డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో ఉన్న పూజాహెగ్డే వీడియో ..!

తెలుగు, హిందీ భాషలోన‌టిస్తూ వ‌న్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా మారిపోయింది నటి పూజాహెగ్డే. ఈ బ్యూటీ తాజాగా మూడు డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో ఉన్న స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ఇ చేస్తున్నాయి. ఇన్స్స్టాగ్రామ్ రీల్స్ లో 3 లుక్స్ తో ఉన్న వీడియోను పూజ పోస్ట్ చేసింది. ఈ వీడియో చేయ‌డం చాలా ఫన్నీ గా ఉంది. ఈ స్టిల్స్ ను మీతో పంచుకోవ‌డం చాలా ఎక్జ‌యిటింగ్ గా అనిపిస్తుంది .ఈ స్టిల్స్ […]

సంపూ పుడింగి నెంబర్‌ వన్‌ షురూ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి హృదయ కాలేయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తేవహుకున్నాడు సంపూ. ఇప్పుడు తాజాగా సంపూర్ణేష్‌బాబు, విద్యుల్లేఖరామన్‌, సాఫీకౌర్‌ నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా పుడింగి నెంబర్‌ వన్. ఈ చిత్రానికి మీరావలి దర్శకుడు. కె. శ్రీనివాసరావు, కె. సుధీర్‌కుమార్‌ నిర్మాతలు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఈ సినిమా మొదలయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎస్‌.రామారావు క్లాప్‌నివ్వగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ నా మార్కు కామెడీతో […]

అవ్వని ఒట్టి రూమర్స్ అంటున్న మేకర్స్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకడు రాజమౌళితో పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం ఎన్టీఆర్ సాలిడ్ మూవీస్ కూడా లైనప్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. మరి ఇదిలా ఉండగా గతంలో తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కడం కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సహా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ […]

rrr

ఆర్‌ఆర్‌ఆర్ అసలు కథ ఏంటి ..?

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. టాలీవుడ్ ప్రముఖ స్టార్‌ హీరోలు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. తాజాగా ట్రిపులార్‌ కథకు సంబంధించిన వార్త ఒక్కటి హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే, రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోతాడు. అలాగే కొమురం భీమ్‌ 1901లో పుట్టి 1940లో చనిపోతాడు. ఈ ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు మళ్లీ 1940 […]

త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ మూవీకి బ్రేక్..!?

టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ వాయిదా పడిందని సమాచారం. స్క్రిప్ట్‌ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నాడని, దానితో త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్‌ను సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు […]

చీర‌క‌ట్టులో ట్రెండింగ్ అవుతున్న రాజోలు భామ..!

షాపింగ్‌మాల్‌, జ‌ర్నీ సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయం అయింది మన తెలుగు అమ్మాయి రాజోలు భామ నటి అంజ‌లి. తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలుకు చెందిన అంజ‌లి తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూ స‌క్సెస్‌ఫుల్‌గా తన సినిమా కెరీర్‌ను కొనసాగిస్తుంది. ప్రముఖ స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నటి అంజ‌లి ప్రస్తుతం వ‌కీల్‌సాబ్ సినిమాలో న‌టిస్తోంది. వ‌కీల్‌సాబ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. తాజాగా సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో మెరిసిపోతున్న పిక్స్ […]

సుల్తాన్ చిత్రానికి పైరసీ షాక్..?

కార్తీ హీరోగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకం పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్‌. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదల అయ్యి మంచి టాక్‌ రావడంతో ఆనందంలో ఉన్న చిత్ర యూనిట్‌ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్‌ నిర్మాతలకు పైరసీ షాక్‌ తగిలింది. అసలు జరిగింది ఏంటంటే, ఈ సినిమా నిర్మాత అయిన […]

పొలిటికల్‌ లీడర్‌గా విలక్షణ నటి రమ్యకృష్ణ .!

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న మూవీ రిపబ్లిక్‌. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది . ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ బృందం ఆమె ఫస్ట్ ‌లుక్‌ను రిలీజ్ చేయగా అందరిని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఫస్ట్‌లుక్‌ మూవీ పోస్టర్‌లో తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే […]

తన స‌క్సెస్ మంత్రా ఏంటో చెప్పిన హీరో..!!

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏజెంట్ గా ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు పొందాడు హీరో న‌వీన్ పొలిశెట్టి. ఈ సంవత్సరం జాతిర‌త్నాలు చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డ‌మ్ తెచ్చుకున్నాడు నవీన్. ప్ర‌స్తుతం జాతిర‌త్నాలు స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ, యూఎస్లో హాలీడే వెకేష‌న్ ను ఆనందంగా గ‌డుపుతున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ రెండు మూవీస్ విజయం వెనుక ఉన్న ‌ర‌హ‌స్య‌మేంటో చెప్పు కొచ్చాడు […]