పంచెక‌ట్టులో వెంకీ..ఖుషిలో ఫ్యాన్స్ ..!

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిస్తున్న చిత్రం నార‌ప్ప‌. తమిళ చిత్రం అసురన్‌కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నారప్ప భార్య పాత్రలో నటి ప్రియమణి నటిస్తుంది. ఈ చిత్రాన్ని కలైపులి యస్ ధను, సురేష్ బాబు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్లుకు మంచి స్పందన లభించింది. ఉగాది సంద‌ర్భంగా […]

వైర‌ల్‌ అవుతున్న వ‌కీల్ సాబ్ ప్రోమో..!?

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్. ఒక వైపు ధియేట‌ర్స్‌లో హల్చల్ చేస్తుంటే మ‌రో వైపు ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌రమయిన స‌న్నివేశాలు ప్రోమో రూపంలో రిలీజ్ చేసి మేక‌ర్స్ మూవీ పై ఇంకా అంచ‌నాలు ఎక్కువ చేస్తున్నారు. తాజాగా సూప‌ర్ ఉమెన్ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన మైండ్ బ్లోయింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల‌ని బాగా ఆకర్షిస్తుంది. వ‌కీల్ […]

బుల్లితెర ‌పై కూడా దుమ్ము రేపుతున్న జాంబీ రెడ్డి..!

తేజ సజ్జ హీరోగా యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన సినిమా జాంబీ రెడ్డి. క‌రోనా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఫుల్ హాస్యాన్ని అందించడంలో విజయం పొందింది. చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ చిత్రం 15 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన నందినీ ఇంకా ఢిల్లీ భామ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా చేసారు. ఇంకా ఈ సినిమాలో గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు […]

మరొకసారి టాలీవుడ్ లో యూరోపియన్ టెక్నీషియన్స్!

మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఫారిన్ టెక్నీషియన్స్ కొత్తేం కాదు. గతంలో వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్స్, స్టంట్ కోఆర్టినేటర్స్ ఫారిన్ నుండి వచ్చారు. ఇప్పుడు తాజాగా తెలుగు చిత్రాలకి అంతర్జాతీయ కెమెరా పనితనం తోడవుతోంది. పోలాండ్ కు చెందిన మీరోసలా క్యూబా బ్రోజెక్, స్పెయిన్ నుంచీ ఇండియాకొచ్చిన డాని శాంచెజ్ లోపెజ్ తెలుగులో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సినిమాలకు పని చేస్తున్నారు. మీరోసలా నాని గ్యాంగ్ లీడర్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం పుష్ప చిత్రానికి […]

రెండో సారి కరోనా టెస్ట్‌ చేయించుకున్న ఆర్ఎక్స్ 100 భామ..!

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో, సినిమా సెల‌బ్రిటీలు షూటింగ్స్‌కు వెళ్లాలంటే భయపడి పోతున్నారు. గ‌త సంవత్సరం క‌రోనా వ‌ల‌న తొమ్మిది నెల‌ల పాటు షూటింగ్స్ లో పాల్గొన‌లేక‌పోవ‌డంతో ఈ సారి కాస్త రిస్క్ అయినా కూడా షూటింగ్స్ చేస్తున్నారు నటి నటులు. అయితే సెట్స్ లోకి అడుగు పెట్టే ముందు కరోనా పరీక్ష‌లు చేయించుకుంటున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న త‌దుప‌రి మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు క‌రోనా ప‌రీక్ష‌లు […]

బన్నీ ఫ్యాన్స్ మీద కేసు నమోదు.. ఎందుకుంటే..!?

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ , ఎటువంతి అనుమతి లేకుండా అర్ధరాత్రి టైంలో బాణసంచా కాల్చినందుకు టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌తో పాటు మరో అభిమాని సంతోష్‌ పై జూబ్లీహిల్స్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, అల్లు అర్జున్‌ బర్త్ డే సందర్భంగా బుధవారం నాడు అర్ధరాత్రి ఒంటిగంట టైములో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.68లోని ఆయన ఇంటికి వందలాది […]

మహేష్ అడ్డాలో పవన్ రికార్డ్…!?

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రముఖ హీరోనే కాదు ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబిటర్ కూడా. మూడేళ్ళ క్రితం ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో కలిసి మహేశ్ బాబు కొండాపూర్ లో ఎ.ఎం.బీ. మల్టీప్లెక్ట్స్ థియేటర్లను నిర్మించాడు. తెలంగాణలో మోస్ట్ పాపులర్ మల్టిప్లెక్స్ గా ఏఎంబీ నిలిచింది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్స్ ఉన్నాయి. అసలు విశేషం ఏంటంటే, ఈ నెల 9న విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ […]

మరో నాలుగు రోజుల్లో ప్రైమ్‌లో రానున్న జాతిరత్నాలు..!?

ఈ మధ్య కాలంలోప్రేక్షకుల్ని బాగా నవ్వించిన చిత్రం జాతిరత్నాలు. కథ కంటే కామెడీ మీద ఎక్కువ దృష్టి పెట్టిన డైరెక్టర్‌ అనుదీప్‌ ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంలో విజయం సాధించాడు. మార్చి 11న విడుదల అయిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రధాన తారాగణం అయిన నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇకపోతే కరోనా భయంతో థియేటర్‌కు వెళ్లలేని […]

ప్రముఖ హీరోయిన్లతో రైటర్ గారి వ్యవహారాలు !

ప్రముఖ రచయిత అయిన కోన వెంకట్ అడగకపోయినా హీరోయిన్లకు తన సపోర్ట్ అందిస్తుంటారు. గతంలో హీరోయిన్ అంజలి విషయంలోను అదే చేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మరో హీరోయిన్ విషయంలో కూడా కోనగారు చూపిస్తన్న ఇంట్రస్ట్ పై ఇప్పుడు సినీ వర్గాల్లో బాగా వినిపిస్తున్న వార్త. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే, నివేదా థామస్. ఈ బ్యూటీ కి మంచి ప్రతిభ ఉంది. పైగా తాను ఎక్స్ ప్రెషన్స్ తోనే అందరిని కట్టి పడేస్తోంది. నివేదాకు […]