నందమూరి వారసులైన యంగ్‌టైగర్ ఎన్టీఆర్, బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ మధ్య కొత్త ఫైటింగ్‌కు తెరలేచింది. ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతూ అటు సంచలన విషయాలకు కేంద్ర బిందువుగా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నాడు. బాలయ్య తనయుడు ఇంకా వెండితెరమీద ఎంట్రీనే చేయలేదు. మరి వీరిద్దరి మధ్య ఫైటింగ్ ఏంటన్న అంశం సహజంగానే అందరిలోను ఆసక్తి రేపుతుంది. వీరిద్దరి మధ్య వార్‌కు దర్శకధీరుడు రాజమౌళి కారణంగా కనిపిస్తున్నారు. బాహుబలి 2 విజయాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ […]
Tag: tollywood
సునీల్ సినిమా బిజినెస్ చూస్తే జాలేస్తోందిగా…
టాలీవుడ్‌లో టాప్ కమెడియన్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సునీల్. కెరీర్ స్టార్టింగ్‌లో సునీల్‌కు వరుస హిట్లు వచ్చాయి. వరుస హిట్లు కూడా సునీల్ సొంతం చేసుకున్నాడు. అందాల రాముడు – మర్యాద రామన్న – పూలరంగడు సినిమాలతో సునీల్ స్టార్ హీరోలు అసూయ చెందే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అక్కడి నుంచి సునీల్ కెరీర్ రివర్స్ గేర్‌లో వెనక్కు తన్నుకొచ్చింది. ప్రస్తుతం సునీల్ ఒకే ఒక్క హిట్ కోసం తహతహలాడుతున్నాడు. చివరకు సునీల్ సినిమాకు బిజినెస్ […]
హ్యాట్రిక్ ప్లాపుల శ్రీను వైట్లకు ఛాన్స్ ఇచ్చిన హీరో
ఏ రంగంలో అయినా సక్సెస్ వారి కెరీర్‌కు కొలమానంగా నిలుస్తుంది. రాజకీయాల్లో గెలిచిన వారికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వాళ్ల వెంటనే జనాలు పరిగెడుతుంటారు. ఓ ప్లాప్ ఇచ్చిన దర్శకుడికి నెక్ట్స్ సినిమా ఇచ్చేందుకు ఏ హీరో అయినా ముందు వెనక చూస్తుంటాడు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు బంపర్ ప్లాపులు ఇచ్చిన ఓ దర్శకుడికి ఓ యంగ్ హీరో ఛాన్స్ ఇచ్చాడన్న వార్తలే ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనంగా […]
సమంతలో చైతు చెప్పిన మైనస్ పాయింట్స్
అక్కినేని కుర్రాడు నాగచైతన్య – క్యూటీ బ్యూటీ సమంత ఎంగేజ్‌మెంట్ పూర్తయ్యింది. ఇక చైతు సమంత మెడలో మూడముళ్లు వేయడమే మిగిలి ఉంది. వీరిద్దరు మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకు వెళుతున్నారు. ఇక తనకు కాబోయే భర్త గురించి సమంత పొగడ్తల వర్షం కురిపించేస్తోంది. ఇటు చైతు కూడా సమంతను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సోషల్‌మీడియాలో వీరి అండర్‌స్టాండింగ్ అదుర్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే తనకు కాబోయే భార్య అంటే తనకు చాలా ఇష్టమని చెపుతోన్న చైతు కొన్ని విషయాల్లో […]
టీఆర్ఎస్‌లోకి టాలీవుడ్ హీరో!
ఇప్పటికే అన్నిపార్టీల్లోని నేతలు టీఆర్ఎస్‌కు ఆకర్షితులై.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా కొంతమంది హీరోలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారట. ఏపీలో టీడీపీకి ఎలాగూ సినీ గ్లామర్ పుష్కలంగా ఉంది. ఇక టీఆర్ఎస్‌కు కూడా ఆ కొరత తీరిపోనుంది. ప్రముఖ సినీ నటుడు ఇప్పుడు టీఆర్ఎస్ కండువా కప్పేసుకుంటారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతకుముందు తనకు పాలిటిక్స్‌లోకి రావాలని చెప్పడం.. తర్వాత సీఎం కేసీఆర్‌ను కలవడం వంటివి చూస్తే.. ఆయన `కారు`లో […]
వెంకయ్యను కలిసిన టాలీవుడ్ శృంగార తార
తెలుగు నటి రమ్యశ్రీ రాజకీయాల పట్ల చాలా ఉత్సాహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో పలు ఆ టైప్ సినిమాల్లో నటించి హాట్ ఇమేజ్ తెచ్చుకున్న రమ్యశ్రీ గతేడాది తన స్వీయదర్శకత్వంలో ఓమల్లి సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా సరిగా ఆడకపోయినా ఆమెకు నటనకు, డైరెక్షన్‌కు కాసిన్ని ప్రశంసలు అయితే దక్కాయి. ఇదిలా ఉంటే రమ్యశ్రీ బీజేపీలోకి చేరే అవకాశాలున్నట్టు వార్తలు వినవస్తున్నాయి. రమ్యశ్రీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఢిల్లీ వెళ్లి మరీ కలిశారు. మరి వారిద్దరి మధ్య […]
త్రివిక్రమ్ సినిమాకు సెంటిమెంట్ వాడుతోన్న పవన్
పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు డిజాస్టర్ అయ్యింది. గతేడాది సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన పవన్ ఈ యేడాది కాటమరాయుడుతో మరో డిజాస్టర్ ఇచ్చాడు. సర్దార్ బయ్యర్లే రూ.25 కోట్ల వరకు నిండా మునిగితే ఇప్పుడు కాటమరాయుడు బయ్యర్లు కూడా రూ. 25-30 కోట్ల వరకు మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కాటమరాయుడు డిజాస్టర్ రిజల్ట్‌ను పక్కన పెట్టిన పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీ బిజీ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర […]
చెర్రీ – బన్నీ మల్టీస్టారర్ టైటిల్ ఫిక్స్
టాలీవుడ్‌లో మల్టీస్టారర్లు ఇప్పుడిప్పుడే కాస్త ఊపందుకుంటున్నాయి. స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఈ వరుసలో అందరికంటే ముందున్నాడు. వెంకీ ఇప్పటికే పవన్, మహేష్ లాంటి స్టార్లతో పాటు రామ్ లాంటి యంగ్ హీరోతో కూడా మల్టీస్టారర్లు చేశాడు. ఇదిలా ఉంటే ఓ క్రికెట్ టీంలా విస్తరించి ఉన్న మెగా హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ కోరిక బన్నీ – చెర్రీతో తీరనుందని తెలుస్తోంది. గతంలో ఎవడు సినిమాలో […]
” కాటమరాయుడు ” ఫస్ట్ డే కలెక్షన్లు
సినిమా రీమేక్, ఆ సినిమా ఇప్పటికే తెలుగులో డబ్ అయ్యింది…..టీవీల్లో టెలీకాస్ట్ కూడా అయ్యింది..చాలా మంది చూసేశారు. అయినా ఆ సినిమాకు రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా రిలీజ్ ఓ పండగలా జరిగింది. ఇదంతా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు గురించే. తమిళ్‌లో అజిత్ వీరమ్ తెలుగు రీమేక్ కాటమరాయుడు భారీ హంగామా మధ్య శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ ఇప్పటికే తెలిసిందే అయినా పవన్‌కళ్యాణ్ నటించడంతో ఉదయం నుంచే జనాలు […]