2.0 తెలుగు రైట్స్ అన్ని కోట్లా…వామ్మో

ఈగ, లెజెండ్ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌ని తన ఖాతాలో వేసుకొన్న సంస్థ వారాహి చ‌ల‌న చిత్ర‌. ఈ బ్యాన‌ర్ అధినేత సాయి కొర్ర‌పాటి ఓ వైపు తెలుగులో టాప్ హీరోల‌తో సినిమ‌లు చేస్తూనే మరోవైపు చిన్న హీరోల‌తో కూడా ఉత్త‌మాభిరుచి క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. మ‌రోవైపు నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ మూవీ సాయి కొర్ర‌పాటి బ్యాన‌ర్‌లోనే ఉండ‌బోతోంది. గౌత‌మి పుత్ర సీడెడ్ హ‌క్కుల్నీ ఆయ‌న కైవ‌సం చేసుకొన్నారు. ఇక […]

డిజాస్టర్ హీరోయిన్‌తో ప‌వ‌న్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చాలా గ్యాప్ తీసుకుని ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల‌ను పట్టాలెక్కించేశాడు. ప్ర‌స్తుతం డాలీ డైరెక్ష‌న్‌లో కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తోన్న ప‌వ‌న్‌, ఈ సినిమా త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్ నీశ‌న్‌, త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాల‌ను వ‌రుస‌పెట్టి చేయ‌నున్నాడు. 2019 ఎన్నిక‌ల‌కు ముందే ప‌వ‌న్ ఈ సినిమాల‌న్ని కంప్లీట్ చేసి ఎన్నిక‌ల‌కు రెడీ కానున్నాడు. ప‌వ‌న్ చేతిలో ఒక్క సినిమా ఉంటేనే.. ఆ ముచ్చ‌ట్ల‌కు కొద‌వుండ‌దు. ఇప్పుడు ఏకంగా […]

మ‌హేష్ – మురుగదాస్ మూవీ షాకింగ్ ట్విస్ట్‌

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేష్ స్థాయికి త‌గిన హిట్ ప‌డితే పాత రికార్డుల‌న్ని ఖ‌ల్లాసే. కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో మ‌హేష్ హీరోగా వ‌చ్చిన శ్రీమంతుడు సినిమా మ‌హేష్ స్టామినా ఏంటో సౌత్ ఇండియాకు చూపించింది. ఇక మ‌హేష్ క్రేజ్‌కు ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు ఏఆర్‌.మురుగ‌దాస్ తోడ‌య్యాడు. అటు మ‌హేష్‌, ఇటు మురుగ‌దాస్ వీరిద్ద‌రి కాంబోలో సినిమా అంటేనే సౌత్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ […]

మ‌హేష్ – కొర‌టాల మూవీ టైటిల్ ఫిక్స్‌..!

సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ అనే సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. టాలీవుడ్‌లో చ‌రిత్ర క్రియేట్ చేసిన బాహుబ‌లి సినిమా త‌ర్వాత సెకండ్ ప్లేస్ శ్రీమంతుడిదే. అదే కొర‌టాల మూడో సినిమా జ‌న‌తా గ్యారేజ్ సైతం టాలీవుడ్ టాప్‌-3 సినిమాల‌లో టాప్‌-3 ప్లేస్‌లో ఉంది. ఇక మ‌హేష్‌-క్రేజీ డైరెక్ట‌ర్ కొర‌టాల కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ […]

అనుష్కకు కాబోయే భ‌ర్త ఆస్తులు ఇవే

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క పెళ్లి గురించే ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త‌లు గ‌త యేడాదిన్న‌ర కాలంగా మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంటున్నాయి. అయినా వాటిల్లో ఏ వార్త నిజం కాలేదు. ఓ టాలీవుడ్ బ్యాచిల‌ర్ హీరోతో ఆమె డేట్‌లో ఉంద‌ని, వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అవ‌న్నీ రూమ‌ర్లే అని తేలిపోయాయి. ప్ర‌స్తుతం ఆమె న‌టించిన ఎస్‌-3తో పాటు బాహుబ‌లి 2 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. […]

అఖిల్‌పై ఆంధ్రా ఫ్యాన్స్ గ‌రం గ‌రం

అక్కినేని వారి సిసింద్రీ.. అఖిల్‌పై ఏపీ ఫ్యాన్స్ గ‌రం గ‌రంగా ఉన్నారు!  అక్కినేని కుటుంబం నేటివ్ ఏపీ అని అంద‌రికీ తెలిసిన విష‌యమే. అయితే, అఖిల్ మాత్రం.. ఏపీకి నెగెటివ్‌గా స్టేట్ మెంట్ల‌తో కుమ్మేశాడు. దీంతో ఏపీ అభిమానుల మాట ప‌క్క‌న పెడితే.. అక్కినేని అభిమానుల‌కే కోపం రెట్టింపైపోయింది! దీంతో అఖిల్‌పై మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రిగిందో చూద్దామా?!  ఓ కార్య‌క్ర‌మంపై అఖిల్ విశాఖప‌ట్నం వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు మీడియా మిత్రులు అఖిల్‌తో చాట్ […]

చిరు – రాంచ‌ర‌ణ్ సినిమా టైటిల్ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ తేజ్ సినిమా అన‌గానే మెగా ఫ్యామిలీతో పాటు సినిమా వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు ఉంటాయి. ఈ తండ్రికొడుకులిద్ద‌రు ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి కంప్లీట్ సినిమా చేయ‌క‌పోయినా త‌న‌యుడు చెర్రీ న‌టించిన రెండు సినిమాల్లో మాత్రం చిరు గెస్ట్ రోల్ చేశాడు. చెర్రీ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన మ‌గ‌ధీర సినిమాలో చిరు ఓ సాంగ్‌లో చెర్రీతో క‌లిసి చిందేశాడు. ఇక చెర్రీ చివ‌రి చిత్రం బ్రూస్‌లీ సినిమాలో సైతం […]

మోడీ దెబ్బకు ఆ టాలీవుడ్ హీరో కుదేలు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన క‌రెన్సీ స్ట్రైక్స్ దెబ్బ‌కి దేశ వ్యాప్తంగా రియ‌ల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. న‌ల్ల ధ‌నంపై మోడీ ర‌ద్దు పాదం మోప‌డంతో వేసిన వెంచెర్లు వేసిన‌ట్టే ఉంటున్నాయి త‌ప్ప‌.. కొనేవాళ్లు, పెట్టుబ‌డులు పెట్టేవాళ్లు క‌రువవుతున్నారు. ఇప్పుడు ఈ బాధ టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి కూడా ప‌ట్టుకుంద‌నే టాక్ వ‌చ్చింది. దీనికి సంబంధించిన ఓ విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. టాలీవుడ్‌లో ఎదుగుతున్న ఓ హీరో రెండు మూడు హిట్స్‌తో బాగానే వెనుకేసుకున్నాడు. ఆయ‌న […]

ప‌వ‌న్‌ డైరెక్ట‌ర్‌కి ఎన్టీఆర్ బంపర్ ఆఫ‌ర్‌

వ‌రుసగా హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్నా.. ఇప్ప‌టికీ యంగ్ టైగ‌ర్ త‌దుప‌రి సినిమాపై క్లారిటీ రాలేదు. అగ్ర ద‌ర్శ‌కుల నుంచి చిన్న ద‌ర్శకులు ఎంతోమంది చెప్పిన క‌థ‌లు వింటున్నా ఒక్క‌దానికీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డం లేదు! అయితే ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్ల హ‌వా న‌డుస్తున్న త‌రుణంలో అగ్ర‌ద‌ర్శ‌కుల‌కు బ‌దులు చిన్న డైరెక్ట‌ర్ల‌తోనే సినిమా చేయాల‌ని తార‌క్ డిసైడ్ అయ్యాడు! అందుకే ఒక  యంగ్ డైరెక్ట‌ర్ క‌థ‌ను ఓకే చేశాడు. కేవలం రెండు సినిమాలే చేసినా.. ఆ ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌క‌ముంచి అవ‌కాశం […]