లైలాని మళ్ళీ తెస్తున్న బన్నీ!

ఒక లైలా కోసం,ముకుంద సినిమాల్లో అందంతో,అభినయంతో తెలుగువారి మనసుని దోచుకున్న ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆతరువాత ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. దానికి ఓ పెద్ద కారణం ఉంది.అశుతోష్ గౌరికర్ తెరకెక్కించిన మొహంజదారో సినిమాలో హృతిక్ రోషన్ సరసన యువరాణి పాత్ర కోసం రెండేళ్ళపాటు మరే సినిమాకి సంతకం చేయలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు ఓ తెలుగు సినిమాకి ఓకె చెప్పినట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ […]

టాలీవుడ్ లోకి మరో మెగా డాటర్

మరో మెగా వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అయితే నటనలో కాదండోయ్.. నిర్మాణ రంగంలో తన సత్తా చాటడానికి రెడీ అవుతోందట. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా…. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. రజినీకాంత్ కూతరు సౌందర్య లాగే శ్రీజ కూడా సినీ నిర్మాణంలోకి ఎంటరవ్వాలని ఆశపడుతోందంట. మొదట లోబడ్జెట్ సినిమాలతో ప్రారంభించి.. క్రమంగా భారీ చిత్రాల వైపు అడుగులు వేయనుందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వారసుల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. రామ్ […]

ఇండస్ట్రీ కి సవాల్ విసురుతున్న ఛాందినీ చౌదరీ!!

 తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఆదరణ తక్కువే అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘కుందనపు బొమ్మ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఛాందినీ చౌదరీ సెన్సేషనల్‌ వ్యాఖ్యలు చేస్తోంది. రావడం రావడంతోనే ఈ ముద్దుగుమ్మ చాలా కాన్పిడెంట్‌గా మాటలు తూటాల్లా పేలుస్తోంది. అన్ని రకాల టాలెంట్‌ ఉన్న తెలుగమ్మాయిల్ని ఆదరించి చూడండి ఇండస్ట్రీ ఏ రకంగా దశ తిరుగుతుందో అంటూ సవాల్‌ చేస్తోంది. రాఘవేంద్రరావు సమర్పణలో ముళ్లపూడి వరా దర్శకత్వంలో రూపొందిన ‘కుందనపు బొమ్మ’ సినిమా ఈ రోజు […]

రవితేజ కి ఏమైంది!!

ఒకప్పుడు రవితేజా అంటే యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యాన్ ల ఉండేవాడు. తన తోటి స్టార్ హీరోల్లో అందరికంటే వేగంగా పని చేసే రవితేజా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని శరవేగంగా సినిమాలు చేస్తూ పోయాడు. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఆ వేగమే రవితేజా ని సరైన ఆలోచన లేకుండా ఏదొఇపడితే ఆ కథని ఎంచుకునేలా చేసింది. వేగం పెరిగి.. క్వాలిటీ తగ్గిపోవడంతో ఓ దశలో వరుసగా సినిమాలు దెబ్బ […]