ఈడీ విచారణకు హాజరైన ఛార్మి.. ఫోటోలు వైరల్?

టాలీవుడ్ హీరోయిన్ చార్మి తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యింది. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ తో ఛార్మి వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సమాచారం. అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు ఛార్మిని కూడా ప్రకటించనున్నారు. 2015 నుంచి 2017 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలను వెంటనే తేవాలని ఈడి నోటీసులో పేర్కొంది. అంతేకాకుండా ఈ ఛార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా పని ఉంది. అయితే ఇది వరకు […]

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సమరం ముగిసేనా?

పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కి ఆ రోజు పండగ అని చెప్పవచ్చు. నేడు అంటే సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు నేను ఒక పండుగ జరుపుకుంటున్నారు. అంతేకాకుండా పుట్టినరోజుకి తాను చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ కూడా ఇవ్వబోతున్నాడు. […]

అఖండ రిజల్ట్ పై కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. కారణం?

ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా తో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై గురించి వస్తున్న ఊహాగానాల ప్రకారం చూసుకుంటే బోయపాటి ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంటుందని నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మరొక సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ని కలిసి కథను వినిపించాడు. కానీ అల్లు అర్జున్ అఖండ సినిమా ఫలితాన్ని బట్టి బోయపాటి శ్రీను నీకు ఓకే […]

పెళ్లి చేసుకోనుంటున్నా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్..?

నటుడిగా దర్శకుడిగా రచయితగా తన మల్టీ టాలెంట్‌తో ఎన్నో సినిమాల్లో పనిచేసిన అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా అష్టా చమ్మా తొలి సినిమాతో పేరు సంపాదించుకున్నాడు. ఇతను ఎప్పుడు ఏదైనా కొత్తగా చేయాలని చూస్తుంటాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో జీవిత విషయంలో అతడి అదే శైలి అంటూ తెలిపారు. జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట.తన జీవితంలో పెళ్లి అనే చాప్టర్ క్లోజ్ అయిపోయిందని తేల్చిచెప్పాడు. అయితే ఎందుకు గల కారణం మాత్రం […]

సమంత, పూజా హెగ్డే, నిధి అగర్వాల్ మధ్య బంధం ఇదే!

నాగచైతన్య హీరోగా నటిస్తూ పలువురు హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలా ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ సమంత ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత వీరు కొన్ని సినిమాలలో నటించి నిజజీవితంలో భార్యాభర్తలుగా సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలసి ఏం మాయ చేశావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. చైతన్య మొదటి చిత్రం జోష్ సినిమాతో రాధ కూతురు కార్తీక కూడా హీరోయిన్ గా పరిచయం […]

అఖిల్ ఏజెంట్ నుంచి తమన్ ఔట్.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

అక్కినేని హీరో అఖిల్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత తీస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఏక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ రెండు వెరియేషన్స్ లో ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా తమన్ నీ ఎంపిక చేసుకున్నారు. కానీ తాజా అప్డేట్ ప్రకారం తమన్ కు బదులుగా ఈ సినిమాలో మేకర్స్ […]

అమెజాన్ ప్రైమ్ లో పాగల్ సినిమా.. ఎప్పుడంటే?

పాగల్ విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల అయింది. ఈ సినిమాకు నరేష్ దర్శకత్వం వహించారు. అలాగే దిల్ రాజు, బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నిర్మాతలు సంతోషంగా ఉన్నప్పుడే సినిమా సూపర్ హిట్ అయినట్లు భావిస్తాను అని తెలిపారు. ఇది ఇలా ఉంటే […]

క్రికెట్ పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలె దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరపై ఎవరు మీరు కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా వచ్చిన ఎపిసోడ్ లో పాల్గొన్న […]

పొట్టి గౌనులో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మూడు పెళ్లిళ్ల భామ?

వనిత విజయకుమార్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తెగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా తన పై వచ్చే కామెంట్ కి, అలాగే రూమర్స్ కి అదేవిధంగా సమాధానమిస్తూ […]