కెరీర్ పీక్స్ లో ఉండగా చనిపోయిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా?

మరణం అనేది ఏ వ్యక్తికి ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం. యంగ్ ఏజ్ లో ఆయా కారణాలతో చనిపోతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాగే సినిమా తారలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఎంతో కష్టపడి సినిమా రంగంలో మంచి స్వింగ్ లో కొనసాగుతున్న సమయంలో కొందరిని మరణం తన వెంట తీసుకెళ్లింది. ఒత్తిడి తట్టుకోలేక కొందరు చనిపోతే, అనారోగ్య సమస్యలతో మరికొందరు చనిపోయారు. పలు రకాల ప్రమాదాలతో ఇంకొందరు కన్ను మూశారు. ఇంతకీ […]

మళ్లీ టాలీవుడ్ నెంబర్.1 హీరోగా మహేష్ బాబు.. మిగతా 9 స్థానాల్లో ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలంతా మంచి జోష్ లో ఉన్నారు. వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయంపై తాజాగా మరోసారి సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నెంబర్ గేమ్ మీద ఆర్మాక్స్ సంస్థ ప్రతి నెల సర్వే చేస్తుంది. తాజాగా 2021 సంవత్సరం ముగియడంతో ఓవరాల్ గా నెంబర్ వన్ గా నిలిచిన హీరోతో పాటు మొత్తం పది స్థానాల్లో నిలిచిన హీరోల […]

జబర్దస్త్ తో ఫేమస్ అయిన ఫీమేల్ ఆర్టిస్లు వీరే..

జబర్దస్త్.. తెలుగు బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన షో. మల్లెమాల ప్రొడక్షన్స్ నుంచి పురుడు పోసుకున్న ఈ షో.. ఈటీవీలో ప్రసారమై మంచి పాపులారిటీ సంపాదించింది. ఎన్నో అద్భుతమైన స్కిట్లతో జనాలను బాగా నవ్విస్తుందవి ఈ షో. జబర్దస్త్ వేదిక నుంచి ఎంతో మంది కమెడియన్లు బయటకు వచ్చారు. వారిలో చాలా మంది మట్టిలో మాణిక్యాలే. అంతేకాదు.. చాలా మంది కమెడియన్లకు ఈ షో గుర్తింపు తెచ్చింది. ఈ షో ద్వారా జనాలకు పరిచయం […]

స్టార్ హీరోయిన్ తో స్టార్ పొలిటిషన్ ఎఫైర్ …?

సినిమావాళ్ళకు ,రాజకీయ నాయకులకు మధ్య సంబంధం బాగానే ఉంటుంది .ప్రతి పార్టీకి సినీ గ్లామర్ ఉండాల్సిందే .ప్రతి రాజకీయ పార్టీల ప్రచారాలకోసం సినిమా హీరోయిన్లని వాడుకోవటం సహజం .అయితే ఈ మధ్య జరిగిన తెలంగాణ ఎన్నికల్లో స్టార్ పొలిటిషిన్ ఎఫైర్ ఒకటి బయటపడింది.ఎన్నికల సమయంలో ఆపోజిసిషన్ నాయకులను ఇబ్బంది పెట్టటానికి ,వారిపై బురద జల్లడానికి వారి చీకటి బాగోతాలను బయటపెట్టాడని మనం చూస్తూనే ఉన్నాం . అయితే ఒక స్టార్ పొలిటిషిన్ ఒక స్టార్ హీరోయిన్తో ఎఫైర్ […]

చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..

అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన సార్వజనీనమైన సిద్ధాంతాలు. చిన్నప్పటినుంచి మనం వింటూనే ఉండేవి. అలాంటిది.. ఇంత సింపుల్ సిద్ధాంతాలు మెగాస్టార్ చిరంజీవికి తెలియవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ‘తాను ఒక్కడు మాత్రమే’ వెళ్లి భేటీ అయిన తరువాత.. ఆయనకు రాజ్యసభ కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం మొదలైతే […]

వామ్మో.. కృతి శెట్టి.. హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్?

ఉప్పెన అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడికి అదృష్టం కూడా బాగా కలిసి రావడంతో ఇక వరుసగా సినిమా అవకాశాలు వచ్చి ఈ ముద్దుగుమ్మ ముందు వాలిపోయాయ్. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది కృతి శెట్టి. అంతేకాదు వరుస […]

హిస్టారికల్ ఫిల్మ్స్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టిప్స్.. !

ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ను చూపించే వారు. అక్కడి సినిమాలు మాత్రమే దేశ వ్యాప్తంగా డబ్బై విడుదల అయ్యేవి. వాటిని నార్త్ తో పాటు సౌత్ లోనూ జనాలు బాగానే ఆదరించేవారు. ప్రస్తుతం ఈ సీన్ కాస్త రివర్స్ అయ్యింది. బాలీవుడ్ ను టాలీవుడ్ బీట్ చేసింది. తెలుగు హీరోలు పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్నారు. దర్శకులు సైతం తమ అద్భుత టాలెంట్ తో బాలీవుడ్ సినిమాలను తలదన్నే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం […]

హీరో కథ నితిన్ కోసం రాశాడా? అశోక్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు?

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు వచ్చాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తను నటించిన తాజా సినిమా హీరో సంక్రాంతి బరిలో నిలిచింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 15న విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో పలువురు సీనియర్ నటులు ఆయా […]

ఊ అంటావా సాంగ్.. అసలు సీక్రెట్ బయట పెట్టిన సమంత?

ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్హిట్ అయింది. ఏకంగా భారీ వసూళ్లు కూడా సాధించింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటిటీలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రష్మిక మందన నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇది పక్కన పెడితే సినిమాకు మరింత ప్లస్ పాయింట్ […]