ఈ మాయదారి మహమ్మారి కరోనా కారణంగా పప్పు ఉప్పు రేట్లు అన్నీ భారీగా పెరిగిపోయాయి. ఒక మధ్య తరగతి కుటుంబం కడుపు నిండా కనీసం అన్నం కూడా తినలేనంతగా నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయి. అన్ని ధరలు పెరుగుతున్నాయి మనం రేటు పెంచితే తప్పేముంది అనుకున్నారో ఏమో కాని.. స్టార్ హీరో హీరోయిన్లు కూడా వాళ్ల రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశారు. చిన్న హీరోలు సంగతి పక్కన పెడితే..ఓ రేంజ్ యావరేజ్ హీరోల దగ్గర నుండి..స్టార్ హీరో ..పాన్ […]
Tag: tollywood
కోట్లు సంపాదిస్తున్న.. చిన్న ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్లు వీళ్ళే?
సాధారణంగా సినీ సెలబ్రిటీలు సినిమాల్లో కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎంతో విలాసవంతమైన భవనాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు నచ్చిన విధంగా కట్టుకునే ఇళ్ళలో ఉంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎక్కువగా సెంటిమెంట్ ఫాలో అవుతూ ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉన్నప్పటికీ అద్దె ఇంట్లో ఒక గడుపుతూ ఉంటారు. అలాంటి వారు టాలీవుడ్ లో కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి […]
టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో .. దూసుకుపోతున్న హీరోలు వీళ్లేనా?
టాలీవుడ్ లో దాదాపు డజనుకు పైగా హీరోలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నది మాత్రం కొంత మంది హీరోలే అని చెప్పాలి. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని తో ఒక పవర్ఫుల్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ […]
పాన్ ఇండియన్ సినిమాలపై కన్నేసిన టాలీవుడ్ స్టార్స్..
ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలంతా పాన్ ఇండియన్ పాట పాడుతున్నారు. ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు కోసం తహతహలాడుతున్నారు. ఇతర భాషల్లోనూ తమ స్థాయిని పెంచుకోవడంతో పాటు మార్కెట్ ను డెవలప్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. దాన్ని కొనసాగిస్తూ ఆయన అదే స్థాయి సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్ కూడా […]
అల్లు అర్జున్ కొత్త యాడ్ కుమ్మేసాడు చుడండి ..వీడియో వైరల్
పుష్ప సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ సినిమాలో హీరో మేనరిజం ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే . అభిమాని నుండి సెలబ్రిటీ వరకు ఆ మేనరిజం ఫోలౌ అవుతున్నారు .తగ్గేదిలే డైలాగ్ ఒక రేంజిలో పేలుతుంది , అలాగే శ్రీ వల్లి సొంగ్లో పుష్ప స్టెప్ కూడా అంతే పాపులర్ అయింది . ఇక ఇది ఎందుకు అంటారా …బన్నీ ఇప్పుడు కొత్త ఆడ్ చేసాడు ..అదేనండి ఫుడ్ డెలివరీ అప్ జొమోటో . […]
హీరో నాగార్జున అంటే కోపం కాదు.. అసహ్యం..అంటున్న ప్రముఖ రాజకీయ నాయకుడు
కమ్యూనిస్టులు ,కమ్యూనిస్ట్ పార్టీలు అనే పదాలు వినని వారెవరు ఉండరు . ఎవరైనా కాస్త అగ్రీసివ్ మాట్లాడుతుంటే వీడులో కమ్యూనిస్ట్ భావాలూ అనుకుంటారు .ఎందుకంటే కమ్యూనిస్టులు విప్ల భావాలతో మాట్లాడుతుంటారు . నేడు కమ్యూనిస్టుల భావాలూ ,కమ్యూనిస్టుల పార్టీలు రానురాను దేశంలో కనుమరుగైపోతున్నాయి .తెలుగు రాష్ట్రలో పేరుకు ఉన్న సిపిఎం,సిపిఐ తన ఉనికి కోసం పోరాడుతున్నాయి.తెలుగు ప్రముఖ ఛానల్ లో జరిగిన కార్యక్రంలో సిపీఐ నేత నారాయణ పాల్గొన్నారు . ఆయన తెలుగులో వస్తున్న కొన్ని సినిమాలపై […]
మేనకోడలుతోనే టాలీవుడ్ స్టార్ హీరో ఎఫైర్ ?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరో ,హీరోయిన్లు ,డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మధ్య ఎఫైర్స్ కామన్ అయిపోయాయి .చాలా సంధర్భాల్లో వీటికి సంబందించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం .హీరోలు ,హీరోయిన్లు వాళ్ళ మధ్య నడిచే వ్యవహారాలు బయటపెట్టేందుకు ఇష్టపడరు .సాధ్యమైనంతవరకు మీడియాకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు .కానీ అవి ఏదోవిధంగా బయటకు వచ్చేస్తుంటాయి.ఇలా రెండ్ హ్యాండెడ్గా దొరికిపోయినవారు చాలామంది ఉన్నారు . ఇక అసలు విషయానికి వస్తే మేనకోడలతోనే స్టార్ హీరో ఎఫైర్. ఆయనో టాలీవుడ్ స్టార్ […]
టాలీవుడ్లో పెళ్ళైన హీరోస్ తో ఎఫైర్స్ పెట్టుకున్న హీరోయిన్స్ ఎవరో మీకు తెలుసా ?
సినీ ఇండస్ట్రీలో రూమర్స్ కామన్ హీరోయిన్స్ పై లెక్కలేనన్ని రూమర్స్ వస్తూ ఉంటాయి .ఇందులో కొన్ని నిజం ,కొన్ని రూమర్స్ ఉంటాయని మనకు తెలిసిందే .అయితే కొంత మంది హీరోయిన్స్ కొంతమంది పెళ్ళైన హీరోస్ తో ఎఫైర్ పెట్టుకున్నారు .వారెవరో తెలుసుకుందాం . హీరోయిన్ నయనతార , కొరియోగ్రాఫ్ర్ కం డైరెక్టర్ ప్రభు దేవా ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు .అలాగే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు .ప్రభు దేవా తన భార్యకు నయనతార ప్రేమ […]
ఆ ఒక్క మాటతో.. ఆ సంగీత దర్శకుడు మరదలి మెడలో తాళి కట్టాడట?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సంగీత దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం తమ పాటల తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. టాలీవుడ్ లో ఇలాంటి సంగీత దర్శకుల గురించి మాట్లాడుకోవాలంటే.. ముందుగా గుర్తొచ్చేది చక్రవర్తి. అందించిన పాటలు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు మరువలేదూ అనే చెప్పాలి. చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ఎన్నో వందల సినిమాలకు సంగీతం అందించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. […]