పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ టైం ప్రస్తుతం బాగోలేన్నట్లు ఉంది. అటు ఆరోగ్యపరంగా..ఇటు సినిమాల పరంగా..అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వందల కోట్లు పోసి తీసిన సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకోగా..స్టీల్ బాడీ లా కనిపించే డార్లింగ్ హెల్త్ డ్యామేజ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. “రాధేశ్యామ్” డిజాస్టర్ తరువాత మరో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. డైనమిక్ డైరెక్టర్ […]
Tag: tollywood
చరణ్ కి రాజమౌళి సజీషన్..ఇదేంటి ఇలా అనేశాడు..?
రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటమి ఎరుగని దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు నెలకోల్పాడు. ఓ మగధీర్, ఓ బాహుబలి, ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్..ఇలా మన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు. చరణ్-తారక్ లను పెట్టి సినిమా తీయ్యాలి అనే ఆలోచన రావడమే గ్రేట్..కానీ పెద్ద తలనొప్పులతో కూడుకున్న వ్యవహారం. కానీ, అసాధ్యాని..సుసాధ్యం చేసి చూపించాడు జక్కన్న. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న సినిమా “RRR”. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ […]
జాకెట్ తీసేసి కైపెక్కిస్తున్న కేతిక శర్మ..అందాల అరాచకం తట్టుకోలేం రా బాబోయ్ ..!!
కేతిక శర్మ..అబ్బో అమ్మడి అందాలు గురించి ఎంత చెప్పిన తక్కువే. అందాలు దాచుకోవడం కాదు ఎక్స్ పోజ్ చేయడంలో ఈమె చాలా ముదురు. బడా బడా హీరోయిన్స్ సైతం అందాల ఆరబోతల విషయంలో ఈమెను చూసే నేర్చుకోవాలి అంటుంటారు అభిమానులు.పర్ ఫెక్ట్ ఫిగర్ తో..చూడగానే ఆకట్టుకునే అందం ఈమె సొంతం. చూసే కొద్ది చూడాలి అనిపిస్తుందట కేతిక ని..ఈ మాటలు ఆమె అభిమానులే చెప్పుతున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరో గా […]
ప్రభాస్ ఇంటి కోసం కళ్లు చెదిరే ఖర్చు .. వామ్మో ఇంతా…!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఈయన `రాధేశ్యామ్`తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా లేకపోయినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అదరగొట్టేస్తోంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో నాలుగు పెద్ద సినిమాలు ఉంటున్నాయి. అందులో `ఆదిరుపురుష్` చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న `సలార్`, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న […]
జూ.ఎన్టీఆర్ మహానటి సినిమాలో ఎందుకు నటించలేదంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కలిగిన నటుడిగా పేరు పొందారు. ఒకానొక సమయంలో ఎన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా వాటన్నిటినీ ఎదుర్కొని సక్సెస్ ను అందుకున్నారు. అయితే ఇలాంటి ఎన్టీఆర్ ఒక మహా నటి అయినటువంటి సావిత్రి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి సినిమాలో ఎందుకు నటించలేదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో […]
ఇంటికి దూరంగా ఉన్న సమంత..రీజన్ తెలిస్తే నవ్వేస్తారు..?
స్టార్ హీరోయిన్ సమంత..క్షణం కూడా గ్యాప్ లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతుంది. కమిట్ అయిన సినిమాలను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్తూ..కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది. ఇక మనకు తెలిసిందే..చైతన్యతో విడాకుల తరువాత సమంత కొత్త కొత్తగా ఏదో తేడాగా బీహేవ్ చేస్తుంది అంటున్నారు నెటీజన్స్. నచ్చిన్నట్లు చేయడం..మంచి పనే..కానీ ఇష్టమొచ్చిన్నట్లు తిరగడం..ఏంటి..అంటూ మండిపడుతున్నారు. ఇక సమంత అవి ఏం పట్టించుకోకుండా..నా లైఫ్ నా ఇష్టం అంటూ ముందుకు వెళ్తుంది. కాగా సమంత చేతిలో […]
నటి ప్రగతి హీరోయిన్‌గా చేసిన తొలి సినిమా వెనక ఇంత కథ ఉందా…!
ప్రగతి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగుతోపాటు సౌత్ భాషలన్నింటిలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుతున్న వారిలో ప్రగతి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాల్లో తల్లి, అత్త, వదిన, పిన్ని వంటి పాత్రలు చేసే ప్రగతి.. బుల్లితెర పై కూడా పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు బాగా చేరవైంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలు, వర్కౌట్ వీడియోలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. అయితే ప్రస్తుతం […]
నల్లటి దుస్తుల్లో తెల్లటి అందాలు..ప్రగ్యా అందాలకు ముగ్ధులవ్వాల్సిందే..!
ప్రగ్యా జైస్వాల్..ఒకప్పుడు ఈ అమ్మడి పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కంచె సినిమాలో హీరోయిన్ అని కొంతమంది గుర్తుపడితే..మరికొంతమంది డైరెక్టర్ క్రిష్ తో అప్పట్లో కిచ్ కిచ్ సంబంధం నడిపిందంటూ వార్తలు వినిపించాయే ఆమె ఇమేనా అని అనుకున్నే వారు..నిన్న మొన్నటి వరకు. కానీ, ఒక్క సినిమా ఒక్కే ఒక్క సినిమాతో తన తల రాతను తానే మార్చేసుకుంది. రీసెంట్ గా రిలీజైన అఖండ మూవీ లో హీరోయిన్ గా నటించి అభిమానులను మెప్పించి..తన […]
‘ గని ‘ ట్రైలర్ …కేకపెట్టిస్తున్న వరుణ్ తేజ్ డైలాగ్స్
దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా “గని “.ఈ సినిమాకి సంబంధిచి ప్రొమోషన్స్ చిత్ర బృందం మొదలుపెట్టేసింది .ఇంతకముందు రిలీజ్ చేసిన టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు చిత్ర యూనిట్ . అయితే ఈ చిత్రానికి సంభందించి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం .ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది , “నాకు […]