మహేష్ వద్దు అనుకున్న దాని పై ఆశ పడ్డ బన్నీ.. ఫ్యాన్స్ ని రెచ్చకొడుతున్నారుగా..!?

ఇటీవ‌ల‌ భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను హారర్ గర్ తిరంగా అనే పేరుతో దేశ‌వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించారు. ఇదే క్రమంలో ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయులు కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించారు. తాజాగా అమెరికాలో జ‌రిగిన‌ భారత 75వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. బ‌న్నీ పాల్గొన్న ఈ ఈవెంట్లో మ‌నోడు బాగా హైలెట్ అయ్యాడు. ఇప్పుడు ఈవెంట్ గురించి ఒక […]

ఇంట్రెస్టింగ్: అనుపమ కెరీర్ తలకిందులు చేసిన ఒక్కే ఒక్క ఫోటో ఇదే..!!

నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ పరిచయమైంది. ఈ మలయాళీ భామ అంతకుముందు మలయాళీ ప్రేమమ్‌ సినిమాలో నటించి మెప్పించింది. అదే సినిమాను తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేయగా అందులోను అనుపమ త‌న క్యూట్ లుక్స్‌తో తెలుగు యూత్‌ను ప‌డేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వటంతో తర్వాత అనుపమకు ఆఫర్లు వెల్లువ‌లా వచ్చాయి. ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ […]

హ‌వ్వా.. తెలుగు సినిమా సిగ్గుపడేలా లైగ‌ర్ చెత్త రికార్డ్‌..!

లైగర్.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన చిత్రం లైగర్.. ఈ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ మూటగట్టుకుందో మనం వింటూనే ఉన్నాం.. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమ సిగ్గుపడే అంతగా చెత్త రికార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా.. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్ తన 20 సంవత్సరాలు సినీ ప్రయాణంలో దాచుకున్న 200 కోట్ల […]

ఇంట్రెస్టింగ్: అది ఉంటే సినిమా అట్టర్ ఫ్లాపే..ఇదే ప్రూఫ్..!!

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా గురువారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అంటూ రివ్యూలు వస్తున్న సమయంలో ప్రేక్షకులు నుంచి కూడా నెగిటివ్ టాక్‌ వచ్చింది. విజయ్ దేవరకొండ ఫైటర్ గా చూపించడం బాగానే ఉన్నా… నత్తి వాడిగా చూపించడం.. మైక్ టైసన్ ని కూడా జోకర్ ని చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. […]

“నాకు ఏ గాడ్ ఫాదర్ లేడు”..నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..!!

యంగ్ హీరో నిఖిల్ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టంతో తనకంటు హీరోగా స్థిర‌ప‌డ్డాడు. తాజాగా పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ పెంచుకున్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయాన్ని అందుకుని రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. కార్తీకేయ 2 ఏకంగా రు. 100 కోట్ల క్ల‌బ్‌లోకి చేరుకోవ‌డం అంటే మామూలు […]

హీరో గోపీచంద్ భార్య ఎవ‌రు… ఆమెకు ఇంత బ్యాగ్‌గ్రౌండ్ ఉందా..!

విలక్షణ నటుడు హీరో గోపీచంద్ గురించి అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తన సొంత టాలెంట్ తో తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హీరో గోపీచంద్ తండ్రి వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన తను హీరోగా సెట్‌ల్ అవ్య‌డానికి చాలా కష్టాలు అనుభవించాడు. […]

తెలుగు దర్శకులపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు!

బాహుబలి ఏ ముహూర్తాన వచ్చిందో గాని ఇక అప్పటినుండి తెలుగు సినిమాల స్థాయి మారిపోయిందని చెప్పుకోవాలి. అవును… గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా చప్పుడు యావత్ ఇండియా మొత్తం వినబడుతోంది. దీనికి ఉదాహరణే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు. బి టౌన్ సూపర్ స్టార్లంతా సౌత్ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేస్తున్న జవాన్ సినిమాకు సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసినదే. అలాగే తమిళ దర్శకుడు శంకర్ […]

వామ్మో..మళ్లీ పెంచేసిన సమంత..మొగుడు లేకపోయినా ఆ విషయంలో తగ్గేదేలే..!?

సౌత్‌లో టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న‌ సమంత చైతుకు దూర‌మ‌య్యాక త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఆమె చేస్తోన్న మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. య‌శోద‌, శాకుంత‌లం, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషీ సినిమాలు చేస్తోంది. ఇక తాజాగా స‌మంత రెమ్యునరేషన్‌కి సంబంధించి ఓక వార్త‌ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సౌత్‌లో హీరోయిన్ నయనతార అందరి కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.. సమంత […]

ఇంట్రెస్టింగ్: ఆ అక్షరం పూరి జగన్నాధ్ పాలిట శాపంగా మారిందా..?

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ మొదట్లో వచ్చిన సినిమాలు అని సూపర్ సక్సెస్ సాధించాయి. వరుస హిట్లతో దూసుకుపోయాడు. స్టార్ హీరోలు అందరూ పూరి డైరెక్షన్లో ఒక్క సినిమా చేయాల‌ని కోరుకోవ‌డంతో పూరీ రేంజ్ పెరిగిపోయింది. ఇదే క్రమంలో పోకిరి- దేశముదురు సినిమాలు పూరిని మరో లెవెల్ కు తీసుకుపోయాయి. అంతమంది దర్శకులు ఉన్నా చిరంజీవి… రామ్ చరణ్‌ను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇది […]