నాగ చైతన్య – సమంత విడిపోయి సంవత్సరం కావస్తున్నా ఇంకా వారి ఎడబాటుని జీర్ణించుకోలేక పోతున్నారు అక్కినేని అభిమానులు. అవును… ఏమాయ చేసేవే సినిమాతో కలిసిన ఈ జంట ప్రేమ, తరువాత పెళ్లితో సరిగ్గా సంవత్సరం క్రితం ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య ఏమయ్యింది తెలియదు కానీ, మొదట ఆదర్శవంతమైన దంపతులుగా వున్న వీరు హఠాత్తుగా ఒకరోజు వారు విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసారు. దాంతో అక్కినేని కుటుంబంతో పాటు… అక్కినేని అభిమానులు కూడా అవాక్కయ్యారు. […]
Tag: tollywood
స్టార్ హీరోయిన్స్ తో మల్టీస్టారర్ మూవీ..ఇక రచ్చ రంబోలా..!?
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ సమంత, కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీర్తిసురేష్ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ నిజంగా అలనాటి హీరోయిన్ సావిత్రి లాగానే నటించింది. ఆ సినిమాతో మహానటి అని గుర్తింపు కూడా తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వరకు సమంత సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. సమంత […]
తెలుగు డైరెక్టర్లకు మెగాస్టార్ చిరంజీవి సూచనలు… వీరినుద్దేశించే మాట్లాడారా?
తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరో తెలియని వారు వుండరు. ఇక చిరంజీవిగారి పెద్దమనసు గురించి అందరికీ తెలిసిందే. తాజాగా చిరు ఓ చిన్న సినిమాకు తన వంతు సాయం అందించారు. అవును.. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వెళ్లి సదరు చిత్ర యూనిట్ ని ఆశీర్వదించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ అయిన శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన సినిమా ఫస్ట్ డే […]
ఆ బ్రాండ్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన రామ్ చరణ్.. మరీ అన్ని కోట్లా?
మెగా వారసుడు హీరో రామ్ చరణ్ మంచి స్పీడుమీద వున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో రామ్ చరణ్ ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో RRRను వీక్షిస్తున్న హలీవుడ్ ప్రేక్షకులు రాజమౌళి టేకింగ్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో రామ్ చరణ్, NTRలకు సూపర్ క్రేజ్ వస్తోంది. ఇకపోతే రాంచరణ్ అభిమానులకు ఓ కిక్కిచ్చే వార్త ఒకటి తెలిసింది. అదేమంటే రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అతిపెద్ద […]
స్టార్ డైరెక్టర్ పై చిరంజీవి ఊహించని కామెంట్స్..అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నిన్న జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఆ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అదే సమయంలో దర్శకుడు కొరటాల శివను టార్గెట్ చేస్తూ చిరంజీవి తీవ్ర విమర్శలు చేశారు. మంచి కథ కథనంతో సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆ సినిమాలని కచ్చితంగా ఆదరిస్తారని దీనికి నిదర్శనం తాజాగా వచ్చిన బింబిసారా, సీతారామం, కార్తికేయ […]
ఈ సారి ఏపీలో టాలీవుడ్ సపోర్ట్ ఎవ్వరికి… వీళ్లంతా మారిపోయారుగా…!
గత ఎన్నికలు మాత్రమేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. టాలీవుడ్‌పై చర్చ సాధారణం. టాలీవుడ్ ప్రముఖులు.. ఎవరికి మద్దతిస్తారు? అనేది ఎప్పుడూ.. ఆసక్తిగానే ఉంది. వీరు మద్దతిచ్చిన పార్టీలు.. నాయకులు గెలుస్తున్నారు. గత ఎఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ సునామీ వచ్చినా.. టాలీవుడ్ నుంచి మద్దతున్న కొందరు నాయకులు గెలుపు గుర్రం ఎక్కారు. వీరిలో గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వంటి వారు తెలిసిందే. ఈ క్రమంలో […]
రావు రమేష్ సినిమాల ద్వారా యెంత గడించారో తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం!
రావు రమేష్… పరిచయం అక్కర్లేని పేరు. ఇపుడున్న తెలుగు క్యారెక్టర్ ఆరిస్టులలో చెప్పుకోదగ్గ నటుడు మన రావు రమేష్. ఈయన అలాంటి టాలెంటెడ్ నటుడు రావు గోపాలరావు కొడుకు అన్న సంగతి అన్న విషయం విదితమే. అలాగే ఈయన అమ్మగారు కమల కుమారి కూడా ఓ సుప్రసిద్ధ హరికథ కళాకారిణి. ఈ దంపతులకు 1970లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు మన రావు రమేష్. తన విద్యాభ్యాసం అంత చెన్నైలో జరిగింది. తను ప్రసిద్ధ స్టీల్ ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నాడు. […]
ఎన్టీఆర్ 31పై క్రేజీ అప్‌డేట్… డ్యూయెల్ రోల్‌తో ఊహించని ట్విస్ట్…!
త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా తన ఇమేజ్ ని పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో నటన గాను ఆస్కార్ నామినేషన్ లో ఎంపికైనట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ భారీగా పెరిగింది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అవటం కూడా ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ […]
సినిమాల వలన హీరోయిన్ తమన్నా అంతలా సంపాదించిందా? వజ్రాల మూట కూడా వుందా?
టాలీవుడ్ యాక్ట్రెస్ తమన్నా పరిచయం నేటి కుర్రకారుకి అవసరం లేదు. ఆమె అందం, అభినయం గురించి అందరికీ తెలిసిందే. ఇకపోతే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఆమె గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన తమన్నా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు. తాజాగా ఎఫ్ 3 సినిమాతో తెలుగు కుర్రాళ్లకు కితకితలు పెట్టింది. అదలా […]