కొంప ముంచేసిన కృతి..దానికి కూడా సై అనేసిందిరోయ్..!?

ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని యువతలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ హిట్ కొట్టడంతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా కృతి శెట్టి నటించిన రెండు సినిమాలు వరుసగా డిజాస్టర్ గా మిగిలిపోయాయి. దీంతో కృతి శెట్టి కి అవకాశాలుు తగ్గాయి. దీంతో కృతి శెట్టి సోషల్ మీడియా ద్వారా ఫోటోషూట్‌లు చేస్తూ ఫ్యాన్స్ ను అభిమానులకు దగ్గర […]

వావ్: బాలయ్య అభిమానులకు ఊపు తెప్పించే వార్త..ఇక దబిడిదిబిడే..!!

సీనియర్ హీరోలలో బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నారు. గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత‌ కుర్ర దర్శకులతో వరుస‌ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కుర్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తో NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా బాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ […]

సినిమాలు ప్లాప్ అవుతున్న… రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తున్న హీరో..!

తెలుగు చిత్ర ప్రరిశ్ర‌మ‌లో తన‌కంటు ఒక ప్రత్యేకమైన‌ గుర్తింపు తెచ్చుకున్న‌ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శర్వా తన కెరీర్ మొదటి నుంచి తనకు నచ్చిన కథలను సినిమాలు చేసుకుంటూ మంచి హీట్‌ల‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వానంద్ కు గత కొంతకాలంగా ఆయన సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు సరైన ప్రభావం చూపలేకపోతున్నాయి. ‘మహానుభావుడు’ సినిమా తర్వాత శర్వానంద్ కు సరైన హిట్‌ పడలేదు. […]

తెల్ల చీర..మల్లెపూలు..టెంప్ట్ చేస్తున్న అనుపమ లెటేస్ట్ పిక్స్..!!

తెలుగు ప్రేక్షకుల‌ నుండి మంచి క్రేజ్ తెచ్చుకున్న మలయాళ అందాల భామ అనుపమ పరమేశ్వరన్. తెలుగులో అనుపమ అనగానే తెలియని వారు ఎవరు లేరు. అనుపమ పేరు చెప్పగానే యువతులో ఏదో ఒక అలజడి. తన నటనతో అందంతో అభినయంతో కుర్రాళ్లను అంతలా మంత్రముగ్గలను చేసింది. అనుపమ పేరు తెలుసుకోగానే అ ఆ సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో నాగవల్లి క్యారెక్టర్ ను గుర్తుచేస్తుంది. ఈమె ఈ సినిమా కన్నా ముందే ప్రేమమ్ సినిమాలో ఒక చిన్న […]

ఇంత మంచి సీన్ ఎలా లేపేశావు గురూ..? వైరల్ అవుతున్న సీతారామం డిలిటెడ్ సీన్..!!

సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన సీతారామం ఆగస్టు 5వ తారీఖున విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నన సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త‌ ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 2న హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా నుండి డిలీటెడ్ సీన్స్ ను మూవీ […]

ఒక్క హిట్ పడగానే రూట్ మార్చిన అను..పోస్ట్ వైరల్..!!

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ త్రివిక్ర‌మ్‌ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. అనుపమ పరమేశ్వరన్ అప్ప‌టినుంచి తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా కార్తికేయ2 లాంటి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఈమెకు మంచి ఇమేజ్ వచ్చింది. వ‌రుస‌ సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉంది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదిక‌గా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనుపమ […]

ఆడపిల్లని నలుగురిలో ఇలాంటి ప్రశ్న అడుగుతారా..? రిపోర్టర్ పై మెగా హీరోయిన్ ఫైర్..!!

ఈ మధ్యకాలంలో ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది. సినిమా ప్రమోషన్స్ లో ఏదో ఒక ప్రశ్నను తీసుకొని కాంట్రవర్షియల్ గా మార్చి దానికి పెద్దగా ప్రమోషన్స్ చేసుకోవడం . ఎంతటి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఇలాంటి తతంగాలు చూస్తూనే ఉన్నాం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్లు కాళ్ల మీద పడిపోవడం.. సినిమా ప్రమోషన్స్ లో రిపోర్టర్స్ ఏదైనా ప్రశ్న వేస్తే కావాలని దానితో తప్పుడు అర్ధాలు లేకపోయినా తప్పు పట్టడం. ఇలా […]

టాలీవుడ్, కోలీవుడ్ ఫాన్స్ వార్… సిగ్గుపడే విధంగా ఆన్లైన్ యుద్ధం! 

సినిమా అనేది ఓ బిజినెస్. ఇక్కడ ఎవరి పని వారు చేసుకుంటారు. హీరోలు హీరోలు బాగానే వుంటారు. ఇక్కడ నిలకడ లేనిది వాళ్ళ ఫ్యాన్స్ కి మాత్రమే. అనవసర అభిమానమదంతో మాహీరో గొప్ప అంటే మాహీరో గొప్ప అని పరస్పరం వాదించుకుంటారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా మీటింగులు పెట్టేస్తున్నారు. ఒకరి హీరోను మరొకరు ట్రోల్ చేసుకోవడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మధ్య అల్లు అర్జున్, రామ్ చరణ్ […]

ఆ ఫ్లాప్ సినిమా కోసం 28 కోట్లు ఖర్చు చేసిన మెగా హీరో..నవ్వుకుంటున్న జనాలు..!?

‘ఉప్పెన’ సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత తన రెండో సినిమా ఎవరు ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. తాజాగా వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను సరిగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ సినిమాని తీయటానికి ఎంతో […]