రెబ‌ల్‌స్టార్ మ‌ర‌ణం.. బ‌న్నీ ఇంత పెద్ద త‌ప్పు చేశావ్‌…!

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇతర భాషల సినిమా పరిశ్రమలకు చెందిన వారు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినిమా వాళ్ళు మాత్రమే కాకుండా రాజకీయ, సామాజిక, పారిశ్రామిక రంగాలకు చెందిన వారు కూడా కృష్ణంరాజుకు సంతాపం తెలుపుతున్నారు. ఓవైపు సోషల్ మీడియా అంతా సంతాపాలతో హోరెత్తుతుంది. కృష్ణంరాజుతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు […]

కృష్ణం రాజు గారు చేసిన ‘భక్త కన్నప్ప’ను మంచు హీరోలు రీమేక్ చేసారు… దాని సంగతేంటి?

భక్త కన్నప్ప అనగానే ముందుగా రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన సినిమానే గుర్తుకు వస్తుంది. ఆయన కెరీర్ లోనే రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఆ సినిమా. అప్పటివరకు వున్న ఇమేజ్ ని అమాంతం పెంచిన సినిమా ఇది. స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. దివంగత దాసరి గారు ప్రతిసారీ కృష్ణంరాజును తలవగాస్తే ఈ సినిమాని గుర్తు చేసేవారు. ఆ తర్వాతా భక్త కన్నప్ప రీమేక్ గురించి చాలా సందర్భాల్లో చర్చ సాగింది. ఇప్పుడు రెబల్ స్టార్ […]

“మా కోసం ఆ పని చేయండి మేడమ్”..అభిమానులు స్పెషల్ రిక్వెస్ట్..!!

కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ నట వారసురాలుగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరియర్ మొదటిలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. తర్వాత ఆమె కొంచెం లావుగా మారటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ బిజీ స్టార్ గా కొనసాగుతుంది. ఈమె సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల సినిమాలలో నటించి మెప్పిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో’క్రాక్’ సినిమాలో చేసిన నటన గాను మంచి ఇమేజ్ ని దక్కించుకుంది. ఈ […]

కృష్ణంరాజు మర్యాదలు మరీ… ఇంత దారుణంగా ఉంటాయా..!

తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో శోకసంద్రంలో మునిగిపోయిన రోజు ఈరోజు ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తెల్లవారుజామున హత్ మరణం చెందారు. ఆయన మరణంతో రెండు రాష్ట్రాలలో ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాలలోని గోదావరి జిల్లాలు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. ఆయన రాజ కుటుంబంలో పుట్టడంతోమ‌ర్యాద‌లు అంటే ఆయనకు చాలా ఇష్టమట. […]

ఒకే ఒక జీవితం ఫస్ట్ డే కలెక్షన్స్…. మరి ఇంత దారుణమా… !

యంగ్ హీరో శర్వానంద్- అక్కినేని అమల ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ సినిమా పరిస్థితి ఏమిటి? బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓపెనింగ్స్‌ ఎలా ఉన్నాయి? ఈ సినిమాకి కలెక్షన్స్ ఎలా వచ్చాయి? ఇదే క్రమంలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈ సినిమాపై గట్టిగా పడింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ […]

హ..హ…హ..సప్తగిరి కామెడీ నచ్చి బాలయ్య ఏం చేసాడో చూడండి(వీడియో)..!!

నందమూరి బాలకృష్ణ..ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. నందమూరి నటవరసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ సీనియర్ హీరో ..యంగ్ హీరోలకు సైతం దడ పుట్టిస్తున్నారు . యంగ్ హీరోలు రెండు సంవత్సరాలకి ఒక సినిమాను కమిట్ అవుతుంటే.. బాలయ్య మాత్రం సంవత్సరానికి రెండు మూడు సినిమాలు ఓకే చేసి ..అనుకున్న విధంగానే షూటింగ్ కంప్లీట్ చేస్తూ డైరెక్టర్ కి మేకర్స్ కి నిర్మాతలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న సీనియర్ హీరో. మనకు తెలిసిందే బాలయ్య ప్రజెంట్ […]

ఆ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమానా..వద్దు బాబోయ్ వద్దు..!?

అక్కినేని ఫ్యామిలీ మూడో తరం నట వారసుడిగా సినిమాలలోకి వ‌చ్చిన‌ నాగచైతన్య వరుస‌ సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోగా టాలీవుడ్‌లో కోన‌సాగుతున్న‌డు. నాగచైతన్య వరుసగా తన ఖాతాలో మూడు హిట్‌లు వేసుకున్నాడు. నాగచైతన్య థాంక్యూ సినిమాతో భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత నాగచైతన్య సినిమాలు విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అనుకున్నాం. అయినా కానీ ప్లాప్‌ దర్శకుల చుట్టూనే తిరుగుతున్నారు. ఇక తాజాగా విరాటపర్వం సినిమాతో భారీ డిజాస్టర్ తన ఖాతాలో […]

“మా నాన్న ఇక డైరెక్షన్ కి పనికి రాడు”..హీరో సంచలన కామెంట్స్..!?

ఓ సినిమాని డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు . అంత ఈజీ అయిన పని కాదు . వాళ్లు రాసుకున్న కథను ఆ హీరో హీరోయిన్లతో తెరకెక్కించడం ఒక్క ఎత్తు అయితే.. జనాలకు అర్థమయ్యేలా చెప్పడం మరో ఎత్తు. అంత సులువైన పని కాదు దానికి ఎంతో శ్రద్ధ , ఓపిక, కృషి, పట్టుదల అన్ని ఉండాలి. నిజానికి సినిమాలో హీరో హీరోయిన్ కన్నా ముఖ్యపాత్ర ఎవరిది అంటే డైరెక్టర్ ది. డైరెక్టర్ తెర వెనక […]

ఆ వార్తలను నిజం చేస్తున్న చరణ్..ఇంతకన్నా ఏం కావాలి మెగా అభిమానులకు..!!

రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మెగా పవర్ రామ్ చరణ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు సినిమాలోకి తండ్రి పేరు చెప్పుకొని ఎంటర్ అయిన ఆ తర్వాత తన స్వయం శక్తితో సినిమా ఇండస్ట్రీలో నెట్టుకు వస్తున్నాడు. ప్రజెంట్ రాంచరణ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్ కెరియర్ పరంగా ఎలా […]