లాస్ట్ కి ఇలా కూడా నా..వాళ్ల పై ఆధారపడుతున్న సీనియర్ స్టార్ హీరోలు..!!

మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీయంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా చిరంజీవి స్టామినాను మళ్ళీ టాలీవుడ్‌కు చూపించింది. ఆ సినిమా తర్వాత చిరంజీవి నటించిన సినిమాలు అంత ఇంపార్ట్‌ చూపించలేకపోయాయి. ఆ సినిమా తర్వాత నటించిన సినిమాల్లో ఆయన ఒక సైరా నరసింహారెడ్డి సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా హిట్ అవ్వలేకపోయింది. తాజాగా వచ్చిన ఆచార్య సినిమాతో చిరంజీవి ఇమేజ్ మరింత డామేజ్ అయింది. ఈ సినిమా చిరంజీవి సినిమాలోని అత్యంత […]

ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కధ పై మోజు పడ్డ చరణ్..అభిమానుల రియాక్షన్ ఇదే..!?

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్. వైవిద్యమైన సినిమాలు చేసుకుంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్ సినిమాలే ఉన్నాయి. తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు రామ్ చరణ్. ఆ సినిమాలోని తన నటనకు గాని ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ త‌న‌ తర్వాత సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తీస్తున్నాడు. ప్రస్తుతం […]

ఏం చేసుకుంటారో చేసుకోండి..చేతులెత్తేసిన ఛార్మీ..!!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వీరిద్దరి కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగ‌ర్. ఈ సినిమా రిలీజ్ ముందు ఎంత భారీ హైప్ వ‌చ్చిందో మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యాక మొదటి ఆట నుంచే భారీ నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా రెండో రోజు నుంచే దుకాణం సర్దేసుకుంది. పూరి జగన్నాథ్ చెత్త సినిమాలలో ఒక సినిమాగా లైగ‌ర్ సినిమా మిగిలిపోయింది. అయితే […]

చిరంజీవికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కృష్ణం రాజు..అదేంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణించారు అన్న వార్త సినీ అభిమానులను షాక్ కు గురి చేసిందనే సంగతి తెలిసిందే. ఆయన ఎంత గొప్ప నటుడు అన్న సంగ‌తి మనందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లో గాని సినిమాల్లో గాని వివాదాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మరణ వార్త విన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆయన లేరనే వార్త నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది ఎంతో బాధాకరమైన వార్త […]

టాలీవుడ్ లో బాలీవుడ్ పై పూజా సంచలన వ్యాఖ్యలు..ఇంత షాక్ ఇచ్చిందేంటి రా సామీ!!

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. పూజా హెగ్డే తాజాగా బాలీవుడ్‌లో సైతం పలు సినిమాలలో నటించిందింది. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా జరిగిన siima అవార్డ్స్ లో పింకు గౌనులో దర్శనమిచ్చి అందరిని ఆకర్షించింది. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆస‌క్తిక‌ర‌ విషయాలను వెల్లడించింది. ఆమె బాలీవుడ్ లో నటించిన కొన్ని సినిమాలు విడుదలకు […]

ఏ షో కి చేయని పనిని సుమ..క్యాష్ ప్రోగ్రామ్ కోసం చేస్తుంది..అదేంటో తెలుసా…?

సుమ ..సుమ ..సుమ బుల్లితెరపై ఏ షో అయినా ఈవెంట్ అయినా సరే ఈ పేరు మొదటగా వినిపిస్తుంది . ఈమె కాదంటేనే ఆ ప్రోగ్రాం లేదా ఈవెంట్ వేరే యాంకర్ చేతికి వెళ్తుంది. అంతలా తన యాంకరింగ్ స్టైల్ తో స్టార్ హీరోయిన్ సైతం స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సుమ.. జీ తెలుగు ,ఈటీవీ ,మాటీవీ పలు ఈవెంట్స్ లో అన్నీ షోస్ ని కవర్ చేస్తుంది. […]

దాని కోసం డైరెక్టర్ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడిన కీర్తి సురేష్..అభిమానులు షాక్..!?

కీర్తి సురేష్.. మహానటి ఇలానే ఆమెను గుర్తుపెట్టుకున్నారు జనాలు. కెరియర్లో ఎన్నో సినిమాలు చేసినా మహానటి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఆమె కొట్టలేదు అని కచ్చితంగా చెప్పొచ్చు. కీర్తి సురేష్ సినీ కెరియర్ లో ఇకపై మహానటి లాంటి సినిమా ఆమె చేయలేదని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. నిజంగా సావిత్రి బ్రతికి ఉంటే ఇలాగే ఉండుండేదా అన్నట్లు ఆమె నటించింది . అంతేకాదు సావిత్రి అంటే ఎవరో తెలియని […]

థ‌మన్ మ్యూజిక్‌కి భయపడుతున్న.. హీరోల ఫ్యాన్స్..!

ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఉన్న అగ్ర హీరోల సినిమాలు అందరికీ థమన్‌నే మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. కాగా థ‌మన్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది స్టార్ హీరోల సినిమాలుకు థ‌మన్ వర్క్ చేస్తున్నాడంటే అభిమానుల్లో ఏదో తెలియని భయం మొదలవుతుందట. దీనికి ముఖ్య కారణం ఆయన ఇస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని తెలుస్తుంది. వరస […]

కేక పెట్టించారు… మెగాస్టార్ చిరు – విక్ట‌రీ వెంక‌టేష్ కాంబినేష‌న్ ఫిక్స్‌…!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య ఈ యేడాది రిలీజ్ అవ్వ‌గా.. ఇప్పుడు చిరు చేతిలో ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా చిరు న‌టించిన గాడ్‌ఫాధ‌ర్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే క్రేజీ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌తో చిరు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మ‌హ‌రాజ్‌ రవితేజ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ […]