లండన్ లో సందడి చేసిన RRR హీరోస్.. వేదికపై తారక్ కు చెర్రీ సడన్ సర్ప్రైజ్..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తారక్, చరణ్ మల్టీసార‌ర్‌గా రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూలు కొల్ల‌గొట్టి సంచలనం సృష్టించిన ఐస‌వంగ‌తి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అంద‌రితోను ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీ.. హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు తలెత్తి చూసే రేంజ్‌కు స‌క్స‌స్ అందుకుంది. ఆస్కార్ అవార్డున సైతం సొంతం చేసుకుంది. అయితే.. తాజాగా ఆర్‌ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈ సినిమా […]

బాలయ్యకు భార్యగా, ప్రేయసిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరంటే..? 

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్ది క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ పోతున్న బాలయ్య.. ఈ జనరేషన్ యూత్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారాడు. ట్రెండ్‌కు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు బాలయ్య. హీరోగానే కాదు.. టాక్‌షోతో హోస్ట్ గాను, మరొ ప‌క్క రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ఒకప్పుడు ఇండస్ట్రీలో బాల‌య్య సినిమాకు రూ.25 కోట్ల మార్కెట్ […]

” శుభం ” రివ్యూ.. స‌మంత నిర్మాత‌గా హిట్ కొట్టిందా..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్గా సక్సెస్ సాధించిన తర్వాత వాళ్ళు నిర్మాతలుగా మారి సినిమాలను రూపొందించడం ఎప్పటినుంచో ఉంది. తాజాగా సమంత కూడా అదే బాటలో అడుగుపెట్టింది. ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్ బ్యానర్‌ స్థాపించింది. నిర్మాతగా మారినా ఈ అమ్మడు.. శుభం సినిమాతో తన ప్రయత్నాన్ని ప్రారంభించి.. నిర్మాత గానీ కాదు.. కీల‌క‌ పాత్రలోనూ నటించింది. ఇక నవీన్ కండ్రేగుల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రీమియర్స్ […]

రాజమౌళి – మహేష్ మూవీలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో అడ్వెంచర్స్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే నేషనల్ లెవెల్ ఆడియన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూఫ్ చేసుకోవాలనే కసితో ఉన్నాడు జక్కన్న. ఇక ఇలాంటి […]

దేవర 2 టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ కు పూన‌కాలే..!

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల‌నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచాలను సృష్టించింది. మొదట్లో మిక్స్డ్ టాక్‌ తెచ్చుకున్న మెల్లమెల్లగా సినిమాపై పాజిటివ్ టాక్ రావడం ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు తరలి వెళ్లడంతో సినిమా మంచి రిజల్ట్స్ అందుకుంది. ఈ క్రమంలోనే రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వ‌శూళ్ళు కొల్లగొట్టింది. తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా […]

శ్రీనిధి శెట్టి లైఫ్ లో ఇంత విషాదం దాగుందా.. 14 ఏళ్లకే అన్ని కష్టాలా.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ప్రస్తుతం బాక్సాఫీస్‌పై నాచురల్ స్టార్ నాని హిట్ 3 ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి లాభాల బాటలో దూసుకుపోతుంది. శైలేష్ కొల‌ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. నాని స‌ర‌సన కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస‌ సక్సెస్‌ల‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ అమ్మడు.. 2016 మిస్ సుప్ర నేషనల్ కిరీటాన్ని […]

ఆపరేషన్ సింధూర్ టైటిల్ తో చిరు మూవీ.. ట్రెండింగ్ టాపిక్ ఇదే..!

ప‌హ‌ల్గామ్ దాడి తర్వాత మన దేశం ప్రతీకారచర్యగా అమలు చేసిన ఆపరేషన్ సింధూర్‌ ఎగ్జిక్యూషన్ తో ఆర్మీ దళాలు అదరగొట్టారు. ఇక ఈ పని తీరుపై  సర్వత్ర ప్రశంసలు ద‌క్క‌డ‌మే కాదు.. ఆర్మీ శక్తిని హనుమంతుడితో పోలిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు జనం. పాక్ కొంచెం ఎక్స్ట్రాలు చేసిన మరో ఆపరేషన్ స్టార్ట్ చేసి అంతు చూస్తాం అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్లు షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు మ‌న‌వాళ్ళు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసినా […]

నాని – అనుష్క కాంబోలో మిస్ అయినా హిట్ మూవీ ఏదో తెలుసా..?

టాలీవుడ్ జేజమ్మగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అనుష్కకు టాలీవుడ్‌లో పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలో నటిస్తూ తిరుగు లేని క్రేజ్‌ సంపాదించుకున్న అనుష్క.. ప్రస్తుతం అడపదడప సినిమాల్లోనే నటిస్తున్నా.. ఈ అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే అనుష్క నాచురల్ స్టార్ నాని కాంబోలో ఓ సినిమా మిస్ అయిందంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. అది కూడా సూపర్ హిట్ మూవీ అట. ఇంతకీ ఆ […]

NTR 31: తారక్ తండ్రిగా ఒకప్పటి స్టార్ హీరో.. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ కు ఫ్యూజులు అవుట్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్‌తో కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్‌2 తో ఆడియ‌న్స్‌ను పలకరించనున్నాడు. అంతేకాదు ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2000 కోట్ల పైన […]