సినిమా హీరోల కుమారులు సినీ ప్రపంచంలో బాగా పాపులర్ అవ్వడం కొత్తేమి కాదు. కానీ కూతుర్ల విషయంలో ఇలా జరగడం చాలా అరుదు. కానీ ఈ ధోరణకి విరుద్ధంగా తన భవిష్యత్తును తానె ఏర్పరుచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఒక స్టార్ కిడ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అందులోను సినీ ప్రీమికులకు పరిచయం అవసరం లేని పేరు సితార ఘట్టమనేని. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల కుమార్తె. అతి చిన్న వయసులోనే తన టాలెంట్ తో […]
Tag: Tollywood star kid
పింక్ డ్రెస్‌లో బార్బీగర్ల్‌గా మెరిసిపోతున్న సితార.. హైదరాబాద్‌లో తల్లితో కలిసి సందడి..
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార ఇటీవల కాలంలో వార్తల్లో బాగా నిలుస్తోంది. ఈ స్టార్ కిడ్ డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్‌లో కూడా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తండ్రికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది సితార. ఈ చిన్నారిని తల్లి నమ్రత శిరోద్కర్ బాగా ఎంకరేజ్ చేస్తోంది. తనతో పాటు బయటికి తీసుకెళ్లడం ఇంకా అన్నింటా ఆమెకు సపోర్ట్ గా నిలవడం చేస్తోంది. తాజాగా […]