పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఇక భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. విడుదలైన అన్ని చోట్ల సూపర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ముదులిపేసింది. ఇదిలా ఉండే.. దాదాపు మూడేళ్ల తర్వాత […]
Tag: tollywood news
బాలయ్య `బిబి3` నుంచి డబుల్ ట్రీట్?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ముచ్చటగా మూడో సారి `బిబి 3` వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియోషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్.. ఇప్పటి వరకు టైటిల్‌ను మాత్రం వెల్లడించారు. దీంతో ఈ […]
`వకీల్ సాబ్` కలెక్షన్స్..దుమ్ముదులిపేసిన పవన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా..నివేత థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్`కు రీమేక్. ఇక భారీ అంచనాల నడుము ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే […]
పవన్ అభిమానిపై అనసూయ షాకింగ్ కామెంట్స్..ఏం జరిగిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ ను ఎప్పుడెప్పుడు వెండి తెరపైన చూద్దామా అని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తుండగా.. నిన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. దీంతో పవన్ అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలోనే పవన్ కటౌట్స్ కి కొందరు ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేయడం, హారతలు ఇవ్వడం చేసి […]
`వకీల్ సాబ్`పై చిరు రివ్యూ..ఏమన్నారంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్` చిత్రానికి ఇది రీమేక్. దిల్ రాజు, బోణి కపూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేత థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నిన్న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వకీల్ సాబ్ విడుదలైన రోజే తమ్ముడి సినిమాను కుటుంబ […]
బాలీవుడ్‌కు `అపరిచితుడు`..విక్రమ్‌గా స్టార్ నటుడు?
`అపరిచితుడు`.. ఈ చిత్రాన్ని అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. స్టార్ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 2005లో విడుదలై.. సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. విక్రమ్ నటనలోని వివిధ కోణాలను ఆవిష్కరించిన ఈ సినిమా.. నటుడిగా ఆయనను మరోస్థాయికి తీసుకెళ్లింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ కానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రీమేక్ చిత్రం పనులు […]
సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప` రాజ్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్.. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. ఇక ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా.. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టీజర్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టీజర్‌గా […]
కరోనాపై అదిరిపోయే ప్రశ్న అడిగిన మంచు విష్ణు..ట్వీట్ వైరల్!
కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి.. మళ్లీ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరకడం కూడా కష్టమేనని అంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఓ అదిరిపోయే ప్రశ్న అడిగాడు. […]
నా లక్ష్యం ఒకటి.. జరిగింది మరొకటి అంటున్న రష్మిక!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. వరుస హిట్లతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ బ్యూటీ.. యాక్టర్ అవ్వాలనే అనుకోలేదట. అందుకే నా లక్ష్యం ఒకటి.. జరిగింది మరొకటి అంటోంది రష్మిక. […]