ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ క్రేజ్ ఏ రేంజ్లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకి టాలీవుడ్ ఖ్యాతి పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటున్న మన హీరోలు.. ఇప్పుడు పాన్ వరల్డ్‌లోనూ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాలతో సెట్స్ పైకి రానున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో కేవలం తెలుగు సినిమాలకు […]
Tag: tollywood news
త్రిషతో ఫుల్‌గా తాగించి బెడ్‌పై అలా చేయాలనుకున్నారా.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
సౌత్ స్టార్ బ్యూటీ త్రిష ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సినీ కెరీర్ ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ అదే క్రేజ్ తో రాణిస్తుంది. సౌత్ ఇండియాలోనే అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. నాలుగుపదుల వయసు దాటుతున్న ఇంకా యంగ్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక […]
ఎన్టీఆర్ తర్వాతే ఎవడైనా.. కోటా శ్రీనివాస్ కామెంట్స్‌పై స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం..?
టాలీవుడ్ సీనియర్ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గాను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కోట శ్రీనివాస్‌కు తెలుగు ఆడియన్స్‌లో పరిచయం అవసరం లేదు. తన నటనత ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. జూనియర్ ఎన్టీఆర్ ను మొదటినుంచి ఎంతగానో అభిమానిస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమానాన్ని.. ఎన్నో ఇంటర్వ్యూలో తెలియజేసిన కోట శ్రీనివాస్.. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరోల అందరిలో తనకు నచ్చిన హీరో ఎన్టీఆర్ […]
కోట్లు కుమ్మరించిన ఆ నలుగురు స్టార్ హీరోలు ఆ పని ఎందుకు చేయలేదు..?
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. ఇక్కడ డబ్బే ప్రపంచంగా చాలా మంది శ్రమిస్తూ ఉంటారు. డబ్బిస్తే ఎలాంటి పాత్రలో అయినా.. ఏ పాత్రైనా.. ఎలాంటి పనైనా చేసేవారు లేకపోలేదు. అయితే డబ్బే కాదు విలువలతో కూడిన అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ సినిమాల్లో నటించేవారు కూడా ఉన్నారు. ప్రతి రూపాయి తమ కష్టంతో కూడబెట్టినది కావాలని.. అంతేకాదు కష్టాన్ని ఇష్టంగా చేయాలని భావించేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. అలా మన టాలీవుడ్ […]
బాలయ్య కోసం ఊరమాస్ టైటిల్ ఫిక్స్ చేసిన బాబి.. అదిరిపోయిందిగా..!
నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక NBK 109 రనింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారంటూ వార్తలు నెటింట తగ్గ వైరల్‌గా మారుతున్నాయి. ఈ వార్తలు నిజమేనంటటూ ఫిలింనగర్ వర్గాలు, యూనిట్ సన్నిహితుల నుంచి కూడా టాక్ వినిపిస్తుంది. అభిమానులందరికీ నచ్చేలా టైటిల్ ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో బాబి ఒక మాస్ టైటిల్ అనుకుంటున్నాడట. ఇక బాలకృష్ణను తన స్నేహితులు బాలా అని.. […]
తన గొంతుతోనే అందర్నీ ఫిదా చేసిన అమ్మడు.. పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా..!
ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత చదువు రీత్యా విదేశాలకు వెళ్లి.. ఇండస్ట్రీకి దూరమైన ఎంతో మంది సెలబ్రిటీస్ మళ్లీ నటనపై ఉన్న ఆసక్తితో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వెంటనే తిరిగి వచ్చేసి మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ సినీ రంగంలో స్టార్ సెలబ్రిటీలుగా.. హీరో, హీరోయిన్గా ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అలా సినీ రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న […]
ఆ స్టార్ హీరోయిన్ను ఐటెం గర్ల్‌గా మార్చేసిన చిరంజీవి… !
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. మధ్యలో కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. టాలీవుడ్ లో ఆయన మార్కెట్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. రీ ఎంట్రీతో మరోసారి వెండి తెరపై తన సత్తా చాటుతున్నాడు చిరంజీవి. ఏడు పదుల వయసు మీద పడుతున్నా తరగని ఎనర్జీ.. యంగ్ లుక్‌తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం మల్లీడి వశిష్ట డైరెక్షన్లో మెగాస్టార్ […]
మహానటి సావిత్రిని రెండు నెలలు టార్చర్ పెట్టిన టాప్ సింగర్… కన్నీళ్లు పెట్టించిందా..?
అలనాటి అందాల తార దివంగత నటి సావిత్రి కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో పాటు డైలాగ్ డెలివరీతోను ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అమ్మడకు బాగా సెట్ అయ్యేలా పి.లీలా ప్లే బ్యాక్ సాంగ్స్ ను సినిమాలో వాడుతూ ఉండేవారు. సావిత్రి మొదటి రోజులో నటించిన మాయాబజార్, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ లాంటి సినిమాలకు ఆమె పాటలు పాడేవారు. ఆమె పాడిన పాటలన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలో సావిత్రి […]
సైలెంట్‌గా ఎన్టీఆర్‌ను సెట్ చేసుకున్న ఆ క్రేజీ డైరెక్టర్.. ఊహించని కాంబో..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హిరోయిన్‌గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలిఖాన్ విలన్‌గా కనిపించనున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఎన్టీఆర్ నుంచి ఓ సినిమా రిలీజ్ అయి చాలా కాలం […]