ఇండస్ట్రీలో డ్రగ్స్ కామన్.. సెపరేట్ బడ్జెట్, రూమ్స్ కూడా.. మహిళా ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో డ్రగ్స్ వ్యవహారాలు తెగ చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ సైతం చిక్కుకున్నారు. హీరోలు, హీరోయిన్స్ తో పాటు.. దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే.. తాజాగా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కామన్ అంటూ ఓ మహిళా ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ నెటింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. షూటింగ్ సెట్స్‌లో డ్రగ్స్ వాడకం కామన్ అయిపోయిందని.. దానికోసం ప్రత్యేక బడ్జెట్, స్పెషల్ రూమ్స్ […]

బాలయ్య కారణంగా చిరుతో సినిమానే చేయనన్న డైరెక్టర్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా దశబ్ద కాలంగా తిరుగులేని క్రేజ్‌తో రాణిస్తున్న నందమూరి నట‌సింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో ఎంత స్ట్రాంగ్ పోటీ నెలకొన్న సరే.. వ్యక్తిగతంగా మాత్రం వీరిద్దరూ ఎంతో క్లోజ్‌గా ఉంటారు. ఒకరి ఈవెంట్స్ కు మరొకరు హాజరై సందడి చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోనే వీళ్ళిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. గతంలో బాలయ్య కారణంగానే.. ఓ […]

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత ఏ.ఎం.రత్నం. పవన్ ఫ్యాన్స్‌కు.. ప్రతిరోజు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చేలా డిజైన్ చేశాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా చేశారో అంతా చూస్తూనే ఉన్నాం. ఇంకా అలాంటి రెండు గ్రాండ్ ఈవెంట్స్ డిజైన్ చేసినట్లు ఏ.ఏం.రత్నం ఈ ప్రెస్ మీట్‌లో అఫీషియల్‌గా వెల్లడించాడు. అందులో ఒకటి […]

వెంకీ మామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీల లిస్ట్ ఇదే..!

తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. కాంట్ర‌వర్సీలకు దూరంగా ఉంటూ అందరూ హీరోలకు అభిమాన హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు.. అందరూ వెంకటేష్ సినిమాలను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు.. వెంకటేష్ సైతం క్లాస్ మాస్ అని తేడా […]

హరిహర వీరమల్లు: ‘ అసుర హననం సంచలనం ‘.. 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ సిద్ధమైన సంగతి తెలిసిందే. వచ్చే నెల 12న గ్రాండ్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే పవన ఫ్యాన్స్‌కు రోజుకో షాక్ ఇచ్చే విధంగా సినిమా ప్రమోషన్స్ డిజైన్ చేశాడ‌ట ఏ.ఎం. రత్నం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి గ్లింప్స్‌, సాంగ్స్ రిలీజ్ చేసినా.. ఊహించిన రేంజ్‌లో రెస్పాన్స్ రాలేదు, ఇక‌ పవన అభిమానులు సినిమాపై […]

థియేటర్ల బంద్.. ఇప్పట్లో ఈ ముచ్చ‌ట‌ తేలేనా..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెంటల్ సిస్టంలో కాదని.. పర్సంటేజ్ కు సినిమాలు ప‌డితే.. తమకు వచ్చే నష్టం గురించి.. దానిని ఎలా తగ్గించుకోవాలని విషయంపై సతమతమవుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అయితే.. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయం పై అసలు వెనక్కి తగ్గే అవకాశం లేదంటూ.. ఇప్పటికే వాళ్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు రోజులు లెక్కేస్తున్నారు. కాగా బుధవారం విడివిడిగా జరిగిన ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్స్ […]

నైట్ పార్టీ కోసం రూ.35 లక్షల చార్జ్ చేసిన స్టార్ హీరోయిన్‌.. అడ్డంగా దొరికిపోయిందిగా.. !

ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు కమిట్మెంట్‌ ఇవ్వాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు.. తాము క్యాస్టింగ్ కౌచ్‌ సైతం ఎదుర్కొన్నామంటూ తమ ఎక్స్పీరియన్స్‌లు వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే.. కొంత‌మంది హీరోయిన్లు మాత్రం వాళ్ళు స్టార్లుగా ఎదిగేందుకు.. మార్కెట్‌ మరింతగా పెంచుకోవడానికి.. ఆస్తులను కూడబెట్టుకోవడానికి ఇష్టంగానే ఇలాంటి కమిట్మెంట్లకు ఒప్పుకుంటూ ఉంటారు. […]

విశాల్ తండ్రి బ్యాగ్రౌండ్ తెలుసా.. ఏపీనే సగం కొనే సత్తా ఉన్న కోటీశ్వరుడా..?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.. 47 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లగా ఈయన పెళ్లికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతున్నా.. వాటిలో ఏది నిజం కాలేదు. అంతేకాదు.. యాక్టర్ అనీషారెడ్డితో ఆయన ఎంగేజ్మెంట్ కూడా జరిగి పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయింది. ఆమెతోనే కాకుండా ఎంతో మంది హీరోయిన్లతో కూడా అయిన డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ.. వార్తలు రూబ‌ర్లుగా మిగిలిపోయాయి. అయితే.. తాజాగా […]

తెలుగులో వెంకీ బన్నీ మాత్రమే బ్రేక్ చేయగలిగిన బ్యాడ్ సెంటిమెంట్.. ఏదో తెలుసా..?

స్టార్ హీరో, హీరోయిన్గా దర్శకుల నిర్మాతలుగా ఎదిగిన తర్వాత వారి నుంచి.. వారసులు ఇండస్ట్రీ లోకి హీరోలుగా, హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇవ్వడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అయితే హీరోలు, హీరోయిన్ల పిల్లలు ఎంట్రీ ఇచ్చే సక్సెస్ అందుకుంటున్న రేంజ్‌లో.. నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీస్తే మాత్రం సక్సెస్ అందుకోర‌నే బ్యాడ్‌ సెంటిమెంట్ ఒకటి.. టాలఈవుడ్‌లో బలంగా వినిపిస్తుంది. అలా.. ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా.. నిర్మాతల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక సినిమాలకు గుడ్ బై […]