టాలీవుడ్ నటుడు శివాజీ బిగ్ బాస్ షో తర్వాత మరోసారి పుంజుకున్నారు. ఈయన పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన శివాజి.. కెరీర్ బీనింగ్లో చిన్న చిన్న పాత్రల్లోను మెరిశాడు. తర్వాత సెకండ్ హీరోగా క్రమక్రమంగా ప్రధాన పాత్రలో నటిస్తూ వచ్చాడు. ఇక కొంతకాలానికి ఇండస్ట్రీలో బ్రేక్ పడింది. దీంతో అడపా.. దడపా.. రాజకీయాల్లో కనిపించినా.. చాలాకాలం తర్వాత బిగ్బాస్ తో మరోసారి ఆడియన్స్‌ను పలకరించాడు. బిగ్ బాస్ […]