`సైంధవ్`గా వెంకటేష్.. సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్‌గా టైటిల్ గ్లింప్స్!

టాలీవుడ్ విక్ట‌రీ వెంక‌టేష్‌, హిట్ ఫేమ్ శైలేష్‌ కొలను కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. వెంకీ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 75వ చిత్ర‌మిది. అయితే ల్యాండ్ మార్క్ మూవీకి `సైంధవ్` అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన టైటిల్ గ్లింప్స్ సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ గా సాగుతూ విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ గ్లింప్స్ […]

ఎన్టీఆర్ వాయిస్‌తో అదిరిపోయిన `విరూపాక్ష` గ్లింప్స్..!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత త‌న త‌దుర‌పి చిత్రాన్ని ఇటీవ‌ల అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 15వ ప్రాజెక్ట్ ఇది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఈ మూవీకి సుకుమార్ కథనం అందించ‌డం విశేషం. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. […]

క‌డుపుతో ఉన్న సోహెల్‌..ఇంట్ర‌స్టింగ్‌గా `మిస్టర్ ప్రెగ్నెంట్` గ్లింప్స్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపుల‌ర్ అయిన కంటెస్టెంట్స్‌లో సయ్యద్ సోహెల్‌నే ముందు ఉంటారు. విన్న‌ర్ అభిజిత్ అయిన‌ప్ప‌టికీ.. అత‌డి కంటే ఎక్కువ‌గా సోహెల్‌నే క్రేజ్ సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ త‌ర్వాత సోహెల్‌తో సినిమాలు తీసేందుకు ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు ఫుల్ ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు. ఇక సోహెల్ న‌టిస్తున్న తాజా చిత్రం `మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌`. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెబుటెంట్ […]