ఇండస్ట్రీలో స్టార్ కిడ్‌గా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం చాలా సులభమని అంతా భావిస్తూ ఉంటారు. కానీ స్టార్ హీరోలుగా ఉన్న తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ.. అభిమానుల అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి వారసులుగా అడుగుపెట్టిన వాళ్ళు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కఠిన శ్రమ అవసరం. అలా ఇప్పటికే బాలకృష్ణ, నాగార్జున, చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది అడుగుపెట్టి సక్సెస్ సాధించారు. అయితే ప్రస్తుతం మెగా అభిమానులంతా పవన్ కళ్యాణ్ వారసుడుగా అఖిరానందన్ ఎంట్రీ కోసం ఎదురు […]
Tag: Tholi Prema
ఎవర్ గ్రీన్ హిట్ ‘ తొలిప్రేమ ‘కు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వి.వి.సత్యనారాయణ డైరెక్షన్‌లో తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయం కావడం.. పవర్ స్టార్ మొదటి సినిమా కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పై, ఆయన నటనపై మంచి అంచనాలను నెలకొన్నాయి. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే పవన్ కళ్యాణ్ కు […]
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సినిమా రీ రిలీజ్..!!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రం ఏ రేంజ్ లో ఆడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పవన్ కళ్యాణ్ నటన కూడా అద్భుతంగా ఉంది. ఇక ఆయన ఈ సినిమాలో చాలా అమాయకంగా పని పాట లేని కుర్రాడిలా కనిపించాడు. ఈ సినిమాలో ప్రేమ కోసం తపించిపోతున్న ప్రేమికుడిలా కనిపించాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బాలు పాత్రలో నటించగా ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ సినిమాకు కూడా మంచి పేరు […]