ఇంజనీర్ కావాలనుకున్న సూపర్ స్టార్ కృష్ణకి ఇంజనీరింగ్ లో సీటు లభించకపోయేసరికి బిఎస్సి లో చేరి ఒకవైపు బీఎస్సీ చదువుకుంటూనే మరొకవైపు సినిమాలలోకి వెళ్లాలన్న తన ఆలోచనను మరింత పదిలం చేసుకుంటూ వచ్చారు. బిఎస్సి పూర్తి చేసిన తర్వాత తన తండ్రితో సినిమాలకు వెళ్తానని చెప్పడంతో తన తండ్రి కూడా ప్రోత్సహించారు. అలా కొడుకుకు ఇబ్బంది కలక్కుండా సూపర్ స్టార్ కృష్ణ తండ్రి రాఘవయ్య చౌదరి తనతో కలిసి తిరిగిన స్నేహితుడు, వారాహి స్టూడియోస్ అధినేత చక్రపాణి […]