జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేదు.. ఫిలిం ఛాంబర్ క్లారిటీ..!

జూన్ 1 నుంచి ధియేటర్ల బంధ్‌ను ఎగ్జిబిటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. చాలా వరకు పెద్ద సినిమాల రిలీజ్ లకు ఆటంకంగా మారుతుందని.. అసలే ఏడాదిలో ఒకటి.. అరా.. భారీ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. ఇలాంటి సమ్మె భారీ నష్టాలను తెచ్చిపెడుతుందంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు సరైన నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని.. ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసిన నేపథ్యంలో.. ఇండస్ట్రీలో గ‌త‌కొన్ని రోజులుగా.. […]