టెరిటోరియల్ ఆర్మీకి బోర్డర్ నుంచి పిలుపు.. సచిన్, ధోని వెళతారా..?

రూల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ భారత్ పై విచ్చలవిడిగా దాడులతో రెచ్చిపోతున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలని ఇండియన్ ఆర్మీ గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఇప్పటివరకు పాకిస్తాన్ నుంచి వచ్చిన దాడులను సమయస్ఫూర్తితో ఎదుర్కొన్న భారత్.. నిన్నటి నుంచి పాక్‌ చేస్తున్న క్షిపని, డ్రోన్ దాడులను తిప్పికొడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, త్రివేది దళపతి తో సమావేశం అవ్వనున్నారు. ఆపరేషన్ సింధూర్‌ తర్వాత […]