తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్..సరిగ్గా ఆ రోజే..లక్ అంటే ఇదేగా.!!

అమ్మ అని పిలిపించుకోవాలని ఎవ్వరికి ఉండదు చెప్పండి. ప్రతి ఆడపిల్ల ఆ పిలుపు కోసం వెయిట్ చేస్తుంటుంది. దీనికి హీరోయిన్లు కూడా మినహాయింపు కాదు. ఇప్పటికే తన అందచందాలతో నటనతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్.. తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. తన ప్రెగ్నెన్సి కి సంబంధించిన ఫుడ్, హెల్త్ కేర్, యోగా ఇలా తాను చేసే అన్ని పనులు గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ తన […]

మార్కెట్ పెంచుకోడానికి ప్రభాస్ న్యూ ప్లాన్..వర్క్ అవుట్ అయ్యేనా..?

ప్రభాస్… బాహుబలి సినిమాతో తన పేరుని ప్రపంచవ్యప్తంగా తెలిసేలా చేసుకున్నాడు. అంతకు ముందు ఈయన సినిమాల్లో నటించినా..ఈ రేంజ్ పాపులారిటీ మాత్రం తెచ్చుకుంది బాహుబలి సినిమాతోనే అని చెప్పక తప్పదు. దర్శక ధీరుడు రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాసింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే.. ఈ సినిమా తరువాత ఆయనకు ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా పడలేదు. పేరు కు పాన్ ఇండియా హీరో గా స్టేటస్ […]

మహేష్ బాబు ఫ్యాన్స్‌కి పండగే..క్రేజీ మ్యాటర్ బయటపెట్టిన రాజమౌళి.. !!

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అనుకున్నదానికి మించి RRR విజయవంతం అవ్వడంతో చిత్ర బృందం సూపర్ ఖుషీ గా ఉన్నారు. దాదాపు నాలుగేళ్ళు రాత్రి పగలు కష్టపడి..కష్టపెడుతూ..కరోనా లాంటి మహమ్మారితో పోరాడుతూ.. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా నే రణం రౌద్రం రుధిరం. చరణ్-తారక్ ఇద్దరు కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ చరిత్ర తిరగరాస్తుంది. కాగా, ఈ సినిమా […]

లాస్ట్ మినిట్ లో ప్లాన్ ఛేంజ్..ఆచార్య ట్రైలర్ ని పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఇదే..?

కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఉదయం నుండి ఆచార్య ట్రైలర్ కోసం ఎదురుచూస్తుంటే.. వాళ్ళని డిస్సపాయింట్ చేస్తూ..కొరటాల శివ ట్రైలర్ ను పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 12న సినిమా ట్రైలర్ ని విడుదల చేస్తాం అంటూ కొత్త పోస్టర్ వదిలారు. దీంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయారు. ఎంత బాధపడుతున్నారంటే కొరటాలని బూతులు తిట్టేంతగా. సినిమా లేట్ చేయడమే కాకుండా..చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేవా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే, తాజాగా అందుతున్న […]

అబ్బ..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..పవన్ కళ్యాణ్ సినిమాలో లేడీ పవర్ స్టార్…?

పవర్ స్టార్ పవన్ కల్యాన్ .. రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు, ఓ వైపు రాజకీయాలు..మరో వైపు సినిమాలు అబ్బో బాగానే ప్లాన్ చేసుకున్నాడు కెరీర్ ని. రీసెంట్ గా భీంలా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న ఈయన..ప్రజెంట్ క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు అనే చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటి నిధి అగర్వాల్ హీరోయిన్ […]

మెగా అభిమానులకు బిగ్ షాక్: భర్తను విడిచి పుట్టింటికి వచ్చేసిన నీహారిక.. కన్నీరుపెట్టుకున్న నాగబాబు..?

మనకు తెలిసిందే నాగబాబు ముద్దుల కూతురు మెగాడాటర్ నీహారిక ..ఆదివారం జరిగిన పబ్ రైడ్ లో అడ్డంగా బుక్కైన సంగతి. ఆమె అక్కడ డ్రగ్స్ తీసుకుందో లేదో ఇప్పటికి స్పష్టంగా తెలియనప్పటికి.. చాలామంది ఆమె డ్రగ్స్ తీసుకోలేదు అనే అంటున్నారు. కేవలం నీహారిక అక్కడికి తన ఫ్రెండ్ బర్తడే పార్టి కోసమే వెళ్లిందని .. ఇక అలా ఎంజాయ్ చేస్తూ లేట్ అయ్యిందని..ఇంతలోనే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ రైడ్ చేశారని అంటున్నారు. అయితే ఈ రైడ్ లో […]

అన్నీ చూయిస్తున్న ఇలియానా..ఆ ఒక్కటి చూపించదే..ఏం పాపం..!!

ఇలియానా.. అబ్బో ఒకప్పుడు ఈ అమ్మడు ఆడిందే ఆట పాడిందే పాట. తెగ హాడావుడి చేసేసిందిలే. అప్పట్లో అమ్మడికి ఉన్న క్రేజ్ చూసి డైరెక్టర్స్ ఆమెను నిల్చోనివ్వరు..కూర్చోనివ్వారు..పరుగులు పెట్టించేవారు. దేవదాసు సినిమాతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయిన్ టైన్ చేస్తూ.. అటు చీరలోను..ఇటు మోడ్రెన్ డ్రెసుల్లోను ..చూపించి చూపించ కూడని అందాలను చూయిస్తూ..ఊరిస్తూ..టెంప్ట్ చేస్తూ..కుర్రాళ్లను తన వెనుక తిప్పుకుంది. అప్పట్లో అమ్మడు లక్ పుణ్యామా అని బడా […]

వరుణ్ తేజ్ ‘గని ‘ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్ సంగీత దర్శకుడు: థమన్ నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి రిలీజ్ డేట్‌: 08 ఏప్రిల్‌, 2020 మెగా ఫ్యామిలీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో చేసిన సినిమా గని. కొత్త‌ దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు […]

మహేష్ బాబు కౌంటర్ జర్నలిస్ట్ కా..? లేక మిగతా హీరోలకా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు. సార్.. చాలా సాఫ్ట్..పక్క వాళ్ళ మ్యాటర్ లో వేలు పెట్టడు..తన జోలికి వస్తే వేలు విరిచేస్తాడు. మాస్ డైలాగ్స్ తో తొడకొట్టి శపధాలు చేయడం ఈయనకు తెలియదు. సైలంట్ గా సాఫ్ట్ గా నే తాను చెప్పాలి అనుకున్నది కూసింత గట్టిగానే చెప్తాడు. ప్రజెంట్ డైనమిక్ డాషింగ్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా లో హీరో గా నటిస్తున్న ఈయన..మరికొద్ది రోజుల్లోనే […]