త్రివిక్ర‌మ్ – మ‌హేష్ మూవీ రెమ్యునరేష‌న్లు.. బిజినెస్‌తో మైండ్ బ్లాకింగే…!

అల వైకుంఠపురంలో తరువాత త్రివిక్రమ్ సినిమా వ‌స్తోంది.. అది కూడా టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో..! మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత‌.. ఖ‌లేజా త‌ర్వాత ఈ కాంబినేష‌న్లో సినిమా వ‌స్తోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో అత‌డు, ఖ‌లేజా సినిమాలు వ‌చ్చాయి. అయితే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఈ సినిమాకు బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ సినిమాకు కోట్ చేస్తోన్న రేట్లు మాత్రం చుక్క‌లను […]

విక్ర‌మ్ సినిమాకు క‌మ‌ల్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌…!

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “విక్రమ్”. రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌నల్ ఫిలింస్ బ్యానర్‌పై క‌మ‌ల్ స్వ‌యంగా ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విలక్షణ నటులు విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తుండగా, హీరో సూర్య అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో క‌మ‌ల్ సినిమా అయితే థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రేపు ప్ర‌పంచ […]

ఆ దర్శకుడిని తిట్టిన శృతిహాసన్.. అసలేం జరిగిందంటే..?

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఎంతో మంది హీరోయిన్ లలో శృతిహసన్ కూడా ఒకరు . ఈమె తమిళ చిత్రాలలో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న శృతిహాసన్. తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోలతో పని చేసిన ఈమె.. సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను సంపాదించుకోగా.. మరికొన్ని పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇకపోతే తెలుగులో గబ్బర్ సింగ్ […]

హీరోయిన్ పార్వ‌తి మెల్ట‌న్‌ను మోసం చేసిన స్టార్ డైరెక్ట‌ర్‌…!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయిలా కనిపించే హీరోయిన్ లలో పార్వతి మెల్టన్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో నటించి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె మొదట వెన్నెల సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. శ్రీమన్నారాయణ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిందని చెప్పవచ్చు. ఇక కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు తాజాగా ఈమె గురించి పలు వార్తలు […]

పక్కలోకి వచ్చినా నువ్వు హీరోయిన్ కాలేవు… తెలుగమ్మాయి క‌ష్టాలు…!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్ గా రావాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ కు తప్పనిసరిగా గురికావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇలాంటి బాధలను ఎదుర్కోలేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటే.. మరి కొంతమంది తమ తెలివి ప్రతిభతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా కొనసాగుతున్నారు. రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్ కూడా ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలంటే పడుకోక తప్పదు అంటూ షాకింగ్ కామెంట్స్ […]

ఆ త‌ప్పు వల్లే హీరో గోపీచంద్ కెరీర్ దెబ్బ‌తిందా…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమాల పట్ల పూర్తిస్థాయిలో డెడికేషన్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక సరైన స్టార్డంను సొంతం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో ఒకరు గోపీ చంద్ కూడా.. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కష్టపడి పనిచేసినా ఈయనకు రావాల్సిన ఫలితం అయితే లభించడం లేదు. కారణం తెలియదు కానీ సినిమాల ద్వారా ప్రేక్షకులను అయితే పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. నిజం చెప్పాలంటే ఎప్పుడో ఒక విజయం తప్ప.. వరుస విజయాలను సాధించిన దాఖలాలు […]

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న 30 ఇయ‌ర్స్ పృథ్వి డాట‌ర్‌…!

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే దారిలోనే స్టార్ హీరోల, హీరోయిన్ల వారసులు మాత్రమే కాదు కమెడియన్ల కూతుర్లు, కొడుకులు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా వీరు తమ ప్రతిభతో సక్సెస్ అయితే ఉన్నత స్థానానికి చేరుకుంటారు. లేకపోతే మొదటి సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం కావాల్సి ఉంటుంది. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా అబ్బాయిలు వారసత్వంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. […]

ఆ సినిమా నా రాంగ్ సెల‌క్ష‌న్‌.. వెంక‌టేష్ చేస్తే సూప‌ర్‌హిట్ అన్న చిరంజీవి…!

సినిమా రంగంలో కొంద‌రు హీరోల‌కు కొన్ని క‌థ‌లు బాగా సూట్ అవుతాయి. ఇది నిజం కూడా కొంద‌రు హీరోలు యాక్ష‌న్ చేస్తేనే బాగుంటుంది.. మ‌రి కొంద‌రు హీరోలు కామెడీ చేస్తే బాగుంటుంది. యాక్ష‌న్ హీరోలు కామెడీ చేస్తే ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌దు. అలాంట‌ప్పుడు ఎంత మంచి స‌బ్జెక్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా కూడా ఆ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేవు. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తాను నటించిన ఓ సినిమా గురించి చేసిన కామెంట్లు ఇంట్ర‌స్టింగ్‌గా మారాయి. […]

రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. మారిపోయిన ఎన్టీఆర్ సినిమాలు..!

అన్న‌గారు ఎన్టీఆర్ అనేక సినిమాలు న‌టించారు. పౌరాణిక‌, జాన‌ప‌ద చిత్రాల‌కు.. ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఎన్టీవోడు ఉన్నాడంటే..చాలు… ఆ సినిమా ఏడాది ఖాయం! అనే మాట వ‌చ్చేది. అలాంటి ఎన్టీఆర్‌.. తెలు గు రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చే నాటికి ఇంచు మించు ఆయ‌న వ‌య‌సు 50 ఏళ్లు. వ‌చ్చీ రావ‌డంతోనే.. ఆయ‌న‌.. అధికారంలోకి వ‌చ్చేశారు. అయితే.. ఎంత అధికారంలోకి వ‌చ్చినా.. ఆయ‌న మ‌న‌సు మాత్రం సినిమాల‌పై ఉండేది. […]