“నోరు అదుపులో పెట్టుకో..పద్ధతులు నీ దగ్గరే నేర్చుకోవాలి”..బండ్లన్న కి పూరీ ఘాటు కౌంటర్..?

యస్..ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు. మన పెద్ద వాళ్లు చెప్పుతుంటారు..తొందరపడి ఒక్క మాట మాట్లాడాకూడదు. ఆ మాట తాలుకా ఎఫెక్ట్ తరువాతి రోజుల్లో కనిపిస్తుంది అని. అయితే, ఆ ఎఫెక్ట్ బండ్ల గణేష్ కు కూసింత తొందరగానే పడింది. రీసెంట్ గా పూరీ కొడుకు ఆకాశ్ పూరి హీరోగా నటించిన చిత్రం..”‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వన్ ఆఫ్ ది గెస్ట్ గా వచ్చాడు నిర్మాత బండ్ల గణేష్. మనకు తెలిసిందే ఏ […]

తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్న బండ్ల గణేష్..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుచేతనంటే ఆయన అంతలా ఎప్పుడు స్పీచ్ లు ఇస్తూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక నిర్మాతగా బండ్ల గణేష్ ఎన్నో చిత్రాలను నిర్మించారు. తాజాగా పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ నటించిన చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం జరిగింది. ఇక అంతే కాకుండా స్టేజి పైన మాట్లాడిన మాటలు కూడా […]

రష్ చూడగానే డైరెక్టర్ ని మార్చేసిన టాలీవుడ్ హీరో !

ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ కుర్రహీరో కిరణ్ అబ్బవరం. ఇక రెండవ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ వారసురాలు కోడి దివ్య నిర్మాణంలో “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” అనే సినిమా తెరకెక్కుతోంది. అసలు విషయంలోకి వెళితే మొన్నటి వరకు ఈ సినిమాకి దర్శకుడు కార్తిక్ శంకర్ పనిచేశాడు. ఉన్నట్టుండి ఈ సినిమా […]

Sr. NTR ఎడమచేయి చాచడం వెనుక కథ ఇదే..!

Sr. NTR… పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో పురాణ పాత్రలకు పెట్టింది పేరు. తన అద్భుత నటనతో దేవుళ్ళు అంటే ఇలాగే వుంటారా అని జనాలకు ఆ మహానటుడుని చూసాకే అర్ధం అయ్యింది. అలాంటి మహానటుడికి ఓ విషయంలో కాస్త వ్యతిరేకత ఉండేది. పురాణ కథల పట్ల ఇంత సాధికారత కలిగిన ఎన్టీఆర్ కొన్ని పౌరాణిక పాత్రల్లో కనిపించి, ఎడమ చేతితో దీవించడం అనేది అప్పట్లో చాలామందికి మింగుడు పడలేదు. పైగా ఈ మార్పు 1977 నుంచి […]

ఉదయ్ కిరణ్ హిట్లు.. ప్లాపులు… క‌లెక్ష‌న్లు…!

ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. జెనరేషన్స్ మారుతున్నా ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా వున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు పరిశ్రమకు వచ్చి, ఎదిగిన హీరోలలో ఉదయ్ ఒకడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఆనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరో ఉద‌య్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇతని మొదటి సినిమా అంటే టక్కున గుర్తొచ్చేది ‘చిత్రం.’ డైరెక్టర్ తేజ తీసిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. […]

హీరోయిన్ అప్సర అందాలతో టెంప్ట్ అయిన వ‌ర్మ ఇంత షాకింగ్ ప‌నిచేశాడా…!

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి యెంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గతంలో సక్సెస్ సినిమాలు తీసి, ప్రస్తుతం ప్లాప్స్ సినిమాలు తీసిన వర్మ అంటే యూత్ లో యమా క్రేజ్. బాలీవుడ్ లో వరుస సినిమాలు తీసి, ఏమయ్యిందో గాని సడెన్ గా టాలీవుడ్లో వచ్చి పడ్డారు. అయితే ఈ మనలో మెచ్చుకోదగ్గ ఓ విషయం ఏమంటే, ఎన్ని ప్లాప్స్ ఇచ్చినా వర్మతో సినిమాలు చేయడానికి ఓ బ్యాచ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇకపోతే అమ్మాయిలలో […]

కొర‌టాల – ఎన్టీఆర్ ఫ్యీజులు ఎగిరిపోయే ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వ‌స్తోన్న పాన్ ఇండియా సినిమా గురించి ఏ అప్‌డేట్ వ‌చ్చినా ఇంట్ర‌స్టింగ్‌గానే ఉంది. త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకో శాటిస్‌పై కాలేదు. ఎప్పుడో నాలుగున్న‌రేళ్ల క్రితం వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ హిట్ అయినా సోలోగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేని సినిమా అయితే కాలేదు. క‌ట్ చేస్తే క‌రోనా మూడు […]

పవిత్ర లోకేష్‌తో నరేష్ నాలుగో పెళ్లికి అదే అడ్డంకిగా మారిందా..?

టాలీవుడ్ యాక్టర్ నరేష్ బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి కామెడీ సినిమాలతో హీరోగా మారి ఎంతగానో మెప్పించాడు. జంబలకడిపంబ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కాస్త వయసు పైబడ్డాక హీరోలకి తండ్రిగా, బాబాయ్ గా ఇంకా అనేక క్యారెక్టర్లలో నటిస్తూ ఇప్పటికీ మెప్పిస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా నరేష్ పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, నరేష్ సీనియర్ యాక్ట్రెస్ పవిత్ర లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. […]

ఆర్జీవీ – నట సింహం కాంబోలో సినిమా వస్తే..ఎలా ఉంటుందంటే..?

ఆర్జీవీ – నట సింహం కాంబోలో సినిమా వస్తే..ఎలా ఉంటుంది..ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతాయండంలో సందేహమే లేదు. డైరెక్షన్‌లో అనుభవం అంతగా లేకుండా శివ లాంటి సంచలనాత్మకమైన సినిమాను తీసి ఇండస్ట్రీలో శాశ్వతంగా తనదైన ముద్ర వేసుకున్నారు రాం గోపాల్ వర్మ. ఆర్జీవీ కెరీర్‌లో అలాగే అక్కినేని నాగార్జున కెరీర్ ఈ సినిమా మైల్ స్టోన్ మూవీ. సంగీత దర్శకుడు ఇళయరాజాతో పాటుగా శివ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఓ స్వీట్ మెమరీ. […]