యస్.. బాలీవుడ్ హాట్ బ్యూటీ స్టార్ కిడ్ అలియా భట్ తల్లి కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ స్టార్ కిడ్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా… ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మంచి మంచి సినిమాలు చేసి..స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది. అయితే, గత కొంత కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న అలియా.. ఫైనల్ గా ఎట్టకేలకు ఇష్టపడిన వాడినే పెళ్లి […]
Tag: Telugu news
త్రివిక్రమ్ కు ఆ తెలివి లేదా..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన బీహేవీయర్..?
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనీవాస్ అంటే ఇండస్ట్రీలో అదో తెలియని గౌరవం. ఆయన రాసే డైలాగ్ ల్లో నిజాయితీ, పంచ్ పవర్, ఫన్నీ నెస్ అన్నీ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంటాయి. కుర్రాళ్లనే కాదు..జనాభా కూడా అమితంగా ఇష్టపడుతారు. ఎందరో హీరోలకి ఈయన రాసిన డైలాగ్స్ బ్రేక్ ఇచ్చాయి. సినిమా లు మంచిగా హిట్ అయాయి. అయితే, త్రివిక్రమ్ లో ఎంత టాలెంట్ ఉన్నా..కేవలం ఇద్దరు ముగ్గురు హీరోలనే పట్టుకుని తిరగటం..ఇందస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. […]
ఆ హీరోయిన్ బుగ్గలు చూస్తే కొరుక్కు తినాలి :-చిరంజీవి
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా తీయ్యడం కాదు..ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేదాని పై అందరు ఫోకస్ చేస్తున్నట్లు ఉన్నారు. అప్పట్లో సినిమా అంటే కధను చూసేవారు..మరి ఇప్పుడు సినిమాలో బూతులు ఉండేలా చూసుకుంటున్నారు. సినిమాలోనే కాదు ఆ మూవీకి సంబంధించిన ఏ చిన్న ఫంక్షన్లో నైన..కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసి..సినిమాకి పబ్లిసిటీ చేసుకోవటం బాగా అలవాటు అయిపోయింది. ఇండస్ట్రీకి నిన్న కాక మొన్న వచ్చిన హీరోలు అంటే పర్లేదు కానీ..టాలీవుడ్ మెగాస్టార్ సైతం అలా […]
సమంత విషయంలో నాగచైతన్య కు వార్నింగ్ ఇచ్చిన హీరో..కొత్త తలనొప్పులు స్టార్ట్..?
ప్రస్తుత సమాజంలో మన ఇంట్లో ఏం జరుగుతుందా అన్న దానికంటే పక్కింటిలో ఏం జరుగుతుందా అన్న దాని పైనే కాన్ సెన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు జనాలు. అఫ్ కోర్స్..అది ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం..దానిని మార్చలేం. కానీ, ఈ మధ్య కాలంలో అంటే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మరీ ముఖ్యంగా సెలబ్రిటీల కాపురాల్లోకి తొంగి చూసే జనాలు ఎక్కువైపోయారు. వాళ్లు లావ్ చేసుకున్న , పెళ్ళి చేసుకున్న , ముద్దు పెట్టుకున్న..ఆఖరికి విడిపోయి ఎవ్వరి లైఫ్ […]
హేమచంద్ర-శ్రావాణ భార్గవి విడాకులకు కారణం ఆ సింగర్ నా..తెర పై కి షాకింగ్ మ్యాటర్..?
విడాకులు..నేటి కాలంలో ఈ పదం చాలా కామన్ అయిపోయింది. మొగుడి షాపింగ్ కు తీసుకువెళ్లకపోయినా..భార్య మాట వినకపోయినా..కారణం మరేదైన ..నేటి కాలం భార్య భర్తలు వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో సినీ సెలబ్రిటీలు ముందుంటారు. అదేంటో రీజన్ తెలియదు కానీ గత రెండు సంవత్సరాల నుండి ఇలా విడాకులు తీసుకునే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఇప్పటికే పలువురు బడా స్టార్స్ విడాకులు తీసుకోబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు. మరికొందరు విడాకులు తీసుకునే ఆలోచనలో […]
హవ్వా..ఆ పార్ట్స్ ని వైర్లతో కవర్ చేసిన హాట్ బ్యూటీ..ఓసి నీ ఫ్యాషన్ పాడుగాను.. ..!!
ఈ మధ్య కాలంలో ఫారిన్ కల్చర్ ని ఎక్కువుగా ఫాలో అవుతున్నారు అమ్మాయిలు. రాను రాను రాజు గారి గుర్రం గాడిద అయ్యిందా అన్నట్లు.. మన పద్ధతులను మంటగలిపి ..జానడు గుడ్డముక్క అడ్డుపెట్టుకునే ఫారిన్ కల్చర్ ను అలవాటు చేసుకుంటున్నారు. ఏ దేశ ప్రజలకు వాళ్ల కల్చర్ గొప్ప..ఇక్కడ ఫారిన్ కల్చర్ తప్పు అనడం లేదు. కానీ, మన పద్ధతులు సాంప్రదాయాలు వదిలి..పూర్తిగా పరదేశ పద్ధతులను అలవాటు చేసుకోవడం మంచి పద్ధతి కాదు అన్నది పాయింట్. అయితే, […]
నాని నోటి దుడుకు..భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?
సినీ ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయి. హీరో లు జీరోలు అవుతున్నారు..యంగ్ హీరోలు స్టార్స్ అవుతున్నారు. పెద్దింటి హీరోల సినిమాలు అయినా కధ బాగోలేకపోతే..అభిమానులు యాక్సెప్ట్ చేయడం లేదు. బడా బడా హీరోల సినిమాలే బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి . అయితే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరో నాని పరిస్ధితి అర్ధం కాకుండా తయారైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే..ఈ మధ్య కాలంలో నాని చేసిన అన్ని మూవీ లు బాక్స్ ఆఫిస్ వద్ద […]
గుట్టుచప్పుడు కాకుండా పవన్ సీక్రేట్ పూజా..ఇండస్ట్రీలో కొత్త ప్రకంపనులు..?
యస్..ఇప్పుడు అటు రాజకీయాలోను..ఇటు సినీ ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ గా మారిపోయారు మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ పేరుకున్న పవన్ అలాంటిది అని కొందరు అంటుంటే…మరికొందరు పేరు కే పవర్ ఉంది..మనిషి కి కాదు అంటూ ఎగతాళి చేస్తుంటారు. కానీ, పవన్ అవి ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు. పవన్ సినిమాలు వస్తున్నాయంటే జనాలకు అదేదో తెలియని ఊపు వస్తుంది. ఆయన అలా తెర పై డ్యాన్స్ చేస్తుంటే.. సీట్లల్లో […]
“నాకు ఆ జ్ఞానం లేదు” అంటూ నాగబాబు సంచలన పోస్ట్..!!
మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువుగా యాక్టీవ్ గా ఉంటున్నారు. జనసేన తరుపున ప్రచారం చేసుకోవడానికో..లేక అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండటానికో తెలియదు కానీ..సోషల్ మీడియాలో పలు రకాల కాంట్రవర్షీయల్ న్యూస్ పై స్పందిస్తూ..కొత్త తలనొప్పులు కొన్ని తెచ్చుకుంటున్నాడు అంటున్నారు సినీ పేముఖులు. అసలే మెగా ఫ్యామిలీ అంటే కాచుకుని కూర్చుంటారు కొందరు భజన బ్యాచ్..అలాంటి వాళ్ళకి నాగబాబు కామెంట్స్ ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు తెచ్చిపెడూతుంటాయి. దీంతో మెగా హేటర్స్ […]