బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: ప్రభాస్ సినిమాలో మరో పాన్ ఇండియా హీరో..అభిమానులకు పిచ్చెక్కిపోవాల్సిందే..!!

యస్..ఇది నిజంగా అభిమానులకు పూనకాలు తెప్పించే మ్యాటర్. జనరల్ గా ఒక్క పాన్ ఇండియా హీరో సినిమా అంటేనే క్రేజ్, బజ్..ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతేకాదు..అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నారు డైరెక్టర్స్. అయితే, డైరెక్టర్స్ అందరిలోకి రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఐడియాస్ , స్ట్రాటజీలు వేరుగా ఉంటాయి. ఆ విషయం ఎవ్వరో చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు వాళ్లు తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఆ విషయం క్లీయర్ […]

బాల‌కృష్ణ‌తో ఛాన్స్ వ‌స్తే మిస్ చేసుకున్న హీరోయిన్‌..!

అంతపెద్ద అవకాశాన్ని ఎందుకు వద్దనుకుంది? ఆ హీరోయిన్ పరిస్థితి ఏమిటి ఇప్పుడు? సినిమా ఇండ‌స్ట్రీలోని బడా హీరోలతో సినిమాలకోసం ఎంతోమంది హీరోయిన్లు ఎదురు చూస్తూ వుంటారు. అలాంటిది మన బాలయ్యబాబు సినిమా అంటే మామ్మూలు విషయమా? అలాంటిది అతని పక్కన స్టెప్పులేసి అవకాశం వస్తే, ఆమె వద్దనుకుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ఈ మధ్యే తెలుగు తెరకి పరిచయం అయిన హీరోయిన్ ఎస్తేర్. ఆమె తొలి సినిమానే తేజ ద‌ర్శ‌క‌త్వంలో చేసింది. ఆ త‌రువాత ఆ […]

“పక్కా కమర్షియల్” హిట్టా..ఫట్టా..?

గత కొన్నేళ్లు గా సరైన హిట్ లేక బాధపడుతున్న మ్యాచో స్టార్ గోపీచంద్ తన ఆశలన్ని ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమా పైనే పెట్టుకుని ఉన్నాడు. అప్పుడెప్పుడో “సీటిమార్” అంటూ సైలెంట్ హిట్ అందుకున్న ఈ హీరో కమ్ విలన్ కమ్ హీరో..కొద్ది గంటల క్రితమే పక్కా కమర్షియల్ అంటూ ధియేటర్స్ లోకి వచ్చాడు. గోపీచంద్ తెర పై కనిపించకపోయినా..ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ అవ్వడం తో ఆ పబ్లిసిటీ కూడా […]

ఆయనతో ఉంటే అదో తెలియని ఫీలింగ్ ..చైతన్య పై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి స్ధానం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో అమ్మడు ఓ లేడీ పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లు ఉండి అలాంటి క్రేజ్ ను తెచ్చుకున్నారు . అలాంటిది సాయి పల్లవి అతి కొద్ది టైంలోనే ఇలా స్దానాన్ని సంపాదించుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. సాయి పల్లవి ని జనాలు ఇష్టపడడానికి కారణం ఆమె స్ట్రైట్ ఫార్వాడ్ మాటలు. ఉన్నది […]

నెట్టింట లీకైన Jr NTR ఫోన్ నంబర్ .. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడు తారక్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయనను హీరో గా కంటే కూడా ఓ అన్న లానే భావిస్తుంటారు ఫ్యాన్స్. తారక్ సినిమాల పరంగా ది బెస్ట్ అయినా..అందరు ఆయనను వ్యక్తిగతంగా నే ఇష్టపడుతుంటారు. సినీ బడా స్టార్స్ కూడా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటికి మొన్న కొటా శ్రీనీవాసరావు..ఓ ఇంటర్వ్యుల్లో స్వయంగా తారక్ ను పొగిడేశారు. […]

ఆ దర్శకుడివల్లే ఈ హీరోయిన్ల జీవితం నాశనం అయ్యిందా..?

సినీ పరిశ్రమలో ముఖ్యంగా హీరోయిన్ల జీవితాలు ఎప్పుడు ఎలా వుంటాయో చెప్పడం కష్టం. ఇక్కడ క్లిక్ అయినవారు ఎక్కడికో వెళ్ళిపోతారు. అదే ఫెయిల్ అయినవాళ్లు తమ అయినవారికి కూడా కాకుండా పోతారు. ఇలాంటి దారుణాలను ఎన్నింటినో అక్కడ చూడవచ్చు. ఎంతోమంది ఆడవాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగు పెడుతూ ఉంటారు. ఇక్కడ సక్సెస్ రేట్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఈ విషయం తెలుసు కాబట్టే ఎవరన్నా కొత్తవారు సినిమా పరిశ్రమకు వస్తామంటే మందలిస్తారు. ఆ దర్శకుడు ఇతడేనా […]

ఆ నటుడి సెక్సువల్ హెరాస్మెంట్ తట్టుకోలేక సినిమాల‌నే వ‌దిలేసిన స్టార్ హీరోయిన్‌..?

అలనాటి నటి శోభన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నటనతో పాటు నాట్యంలోనూ మంచి ప్రావిణ్యం వున్న నటి ఎవరన్నా వున్నారంటే అది శోభన ఒక్కరే. ప్రముఖ కళాకారులు లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైంది. ఇది హీరో నాగార్జున తొలి చిత్రం కావడం కూడా కాకతాళీయంగానే జరిగిపోయింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు అనే సినిమాలలో […]

NTR 30 సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం.. ఆమెనా..?

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి 2021 డిసెంబర్ నుంచే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2022 మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పటివరకు ఈ సినిమా […]

మీనా రెండో బిడ్డను కనకపోవడానికి కారణం ఆమె భర్తనా.. లీకైన షాకింగ్ మ్యాటర్..?

టాలీవుడ్, కోలీవుడ్ లల్లో తన దైన స్టైల్ లో సినిమాలు చేసి..తన అంద చందాలతో కుర్రాళ్ళకు నిద్ర పట్టనీకుండా చేసిన హీరోయిన్ మీనా. ఇప్పుడంటే అమ్మడు పెద్ద గా సినిమాల పై కాన్ సెన్ట్రేషన్ చేయట్లేదు కానీ, ఆ రోజుల్లో మీనా తో సినిమా అంటే స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూయించేవారు. అంత క్రేజ్ ఉండేది మీనాకి. మన టాలీవుడ్ లో కూడా..చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్..ఇలా అందరి స్టార్ హీరోల సినిమాల్లో నటించి […]