త్రిష.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ నటించి.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో సూపర్ హిట్లు దక్కించుకున్న త్రిషకు ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లాయి. ఇదిలా ఉంటే.. త్రిష ఎప్పుడెప్పుడు పెళ్లీ పీటలెక్కబోతుందా అని అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే త్రిష పెళ్లిపై అనేక వార్తలు రాగా.. అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. అయితే […]
Tag: telugu movies
మహేష్‌తో రొమాన్స్ చేయబోతున్న హీరోయిన్ కూతురు?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత మహేష్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. వచ్చే ఏడాది విడుదల […]
`గబ్బర్ సింగ్`లో మొదట ఏ హీరోను అనుకున్నారో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 2012 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో మొదట అనుకున్నది పవన్ కళ్యాణ్ కాదట. ఈ సినిమాకు ముందుగా మాస్ మహారాజా […]
`పుష్ప` సినిమాపై నెటిజన్స్ ట్రోల్స్..ఏం జరిగిందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప చిత్రం కాపీ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. […]
లీకైన నాగచైతన్య `థ్యాంక్యూ` స్టోరీ..నెట్టింట్లో వైరల్!
అక్కినేని నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `థ్యాంక్యూ`. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారట. అయితే తాజాగా థ్యాంక్యూ స్టోరీ ఇదేనంటూ నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఎన్నారై బిజినెస్ మెన్ అయిన హీరో తన పుట్టుక మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇండియాలో […]
పవన్ సినిమాలో బంపర్ ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ సూపర్‌హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. సాగర్. కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు కూడా వెళ్లింది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగులు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ, పవన్ హీరోయిన్ ఎవరన్నది క్లారిటీ […]
కరోనాతో హాస్పటల్‌లో అభిమాని..చిరు చేసిన పనికి అందరూ షాక్!
దేశ వ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో కరోనా వీర విహారం చేస్తోంది. ఈ మాయదారి వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. దొరికినోళ్లను దొరికినట్టు పీల్చి పిప్పి చేసేస్తోంది. సామాన్యులు, రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడా కారులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా మెగాస్టర్ చిరంజీవి వీరాభిమానుల్లో ఒకరికి కరోనా సోకి హాస్పటల్‌లో చేరారు. అయితే అతడికి స్వయంగా చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలానికి […]
రవితేజ-రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్?
అపజయమే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన వెంకటేష్, వరుణ్ తేజ హీరోలుగా ఎఫ్3 అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో వచ్చి సూపర్ డూపర్ హిట్టైన ఎఫ్2 చిత్రానికి ఇది సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. అనిల్ మరో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని […]
అనసూయ హాట్ అందాలు..చూస్తే అదరహో అనాల్సిందే!
అనసూయ భరధ్వాజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా దూసుకుపోతున్న ఈ భామ.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా మెరుస్తుంటుంది. ప్రస్తుతం ఈమె నటించిన థ్యాంక్ యూ బ్రదర్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా.. పుష్ప, రంగమార్తాండ తదితర చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా కూడా కొన్ని ఫొటోలు షేర్ చేసింది అనసూయ. ఇందులో జీన్స్ ధరించిన […]