బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒకరైన విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న విష్ణు.. పోవే పోరా షోను సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు పలు సినిమాలు కూడా చేస్తున్న విష్ణు.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ హాట్ ఫోటోషూట్‌లు చూస్తే.. ఆ ఫోటోలను ఫాలోవర్లతో పంచుకుంటుంది. తాజాగా కూడా అదే చేసింది. తాజాగా షేర్ చేసిన […]
Tag: telugu movies
బెల్లంకొండ హీరోతో జతకట్టబోతున్న ఉప్పెన హీరోయిన్?!
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. ఇదిలా ఉంటే.. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరొకరు హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బెల్లంకొండ సురేశ్ రెండో తనయుడు గణేశ్ త్వరలోనే ఓ హిందీ రిమేక్‌తో తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. 2006లో షాహిద్ కపూర్, అమృతారావు జంటగా నటించిన చిత్రం […]
బాలయ్యకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిన రవితేజ భామ?
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలోనే నిజ జీవిత సంఘటల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించబోతోందట. ఇటీవలె గోపీచంద్ మాలినేని.. ఆమెను సంప్రదించి కథ చెప్పాడట. అయితే ఆమె తాజాగా బాలయ్య సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా […]
చైతూను లైన్‌లో పెట్టిన వెంకీ..త్వరలోనే..?
ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీని పూర్తి చేసిన నాగ చైతన్య.. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు చైతూ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆమిర్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లాల్‌సింగ్ చద్దా. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌తో కలిసి ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు ఓ కీలక పాత్ర […]
మహేష్ సినిమాలో సాగరకన్య పాత్రేంటో తెలుసా?
పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ భామ, సాగరకన్యలా తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న శిల్పా శెట్టిని తీసుకున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పాత్రకు […]
కరోనా దెబ్బకు పూరీ తనయుడు కీలక నిర్ణయం..?
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకుడు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, […]
కరోనా టైమ్‌లో మహేష్ ఔదార్యం..ఆ గ్రామం కోసం..?
సెకెండ్ వేవ్‌లో కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు వేల మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత, హాస్పటల్స్‌లో బెడ్స్ కొరత తీవ్రంగా ఉండటంతో.. ప్రజలు మరింత ఇబ్బంది పడిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తాను దత్తతు […]
బాలయ్య-గోపీచంద్ మూవీపై బిగ్ అప్డేట్?!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను గోపీచంద్ ఇప్పటికే కన్ఫామ్ కూడా చేసేశాడు. నిజ జీవిత సంఘటల ఆధారంగా వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి గోపీచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. జులై నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయట. ఆ […]
నయన్ ప్లేస్‌లో అనుష్క..అంతా చిరు ప్లానేనా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ చేయనున్నాడు చిరు. ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే లూసిఫర్‌లో హీరోయిన్ ఉండదు. కానీ, తెలుగు రీమేక్‌లో మాత్రం హీరోయిన్ పాత్రను యాడ్ చేశాడు దర్శకుడు. ఇందులో భాగంగానే హీరోయిన్ గా నయనతారను […]