టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమంత అక్కినేని ఇటీవలె ఫ్యామిలీ మ్యాన్ 2 అనే హిందీ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో తన అద్భుతమైన నటనతో సమంత.. ప్రేక్షకులను మరియు సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ప్రస్తుతం బీటౌన్‌లో సమంత పేరు మారుమోగిపోతోంది. ఇదిలా ఉంటే..తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ప్రముఖ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]
Tag: telugu movies
రిలీజ్‌కు ముందే రవితేజ మూవీపై కన్నేసిన సల్మాన్..త్వరలోనే..?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ఖిలాడీ. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయర్ రోల్ చేస్తుండగా.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఖిలాడీ ఇంకా విడుదల కాకుండానే.. ఈ సినిమాపై కన్నేశాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇటీవల విడుదలైన ఖిలాడీ టీజర్‌కు సల్మాన్ […]
సైకో కిల్లర్‌గా రాశీఖన్నా..పంజాబీ భామ ప్రయోగం ఫలిస్తుందా?
పంజాబీ భామ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ..ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఇక తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈ భామ..డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద సత్తా చాటేందుకు ఇంట్రస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం ఈమె చేతుల్లో రెండు వెబ్ సిరీస్ ఉన్నాయి. […]
బిగ్ బాస్5 లో పాయల్..క్లారిటీ ఇచ్చేసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ!
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పాయల్ రాజ్‌పూత్.. మొదటి సినిమాలోనే ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసి యూత్‌ను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, దిస్కో రాజా ఇలా పలు చిత్రాల్లో నటించింది. అలాగే కొన్ని స్పెషల్ సాంగ్స్‌లో కూడా మెరిసింది. ఇదిలా ఉంటే.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ .. సీజన్ 5 కోసం పాయల్ ను తీసుకున్నారనే వార్త గత కొద్ది రోజులుగా నెట్టింట […]
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య ఆవేశం..వర్కౌట్ కాదంటూ వ్యాఖ్యలు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే చూడాలని అభిమానలు, టీడీపీ శ్రేణులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణంగా ఎన్టీఆరే అందరికీ కనిపిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ నామస్మరణ రోజు రోజుకూ పెరుగుతోంది. టీడీపీ కి మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఎన్టీఆర్‌ను తీసుకురావాల్సిందే అన్న డిమాండ్ పెరుగుతోంది. కానీ, రోజులు, సంవత్సరాలు గడుస్తున్నా.. ఎన్టీఆర్ పొలిటికర్ ఎంట్రీ మాత్రం జరగడం లేదు. అయితే బర్త్‌డే సందర్భంగా బాలయ్య తాజాగా ఓ మీడియా సంస్థకు […]
పవన్‌తో మరోసారి జతకట్టబోతున్న సమంత..ఏ సినిమాలో అంటే?
వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన చేస్తున్న ప్రాజెక్ట్‌లో హరీష్ శంకర్ సినిమా ఒకటి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నీ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని గత ఏడాడే ప్రకటించినా.. ఇందులో పవన్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరన్నది […]
పుష్పరాజ్ కోసం రంగంలోకి చిరు..ఇక ఫ్యాన్స్‌కు పండగే?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి […]
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య గుడ్‌న్యూస్..ఆ సీక్వెల్ మూవీతో..!?
నందమూరి బాలకృష్ణ తనముడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా అదుగో ఇదుగో అంటున్నారు కానీ, మోక్షజ్ఞ మాత్రం కెమెరా ముందుకు రాలేదు. అయితే తాజాగా ఈ విషయంపై రియాక్ట్ అయిన బాలయ్య ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. తాజాగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడినా బాలయ్య.. తన సినిమాలతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మోక్షజ్ఞ ను ఇండస్ట్రీ […]
స్కర్ట్‌లో అనసూయ హొయలు..చూస్తే కళ్లు తిప్పుకోలేరు!
అనసూయ భరధ్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్‌గానే కాకుండా.. వెండితెరపై నటిగా కూడా సూపర్ సక్సెస్ అయింది అనసూయ. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీ బిజీ గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే అను.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు చేసి అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక తాజాగా ఈ అందాల భామ అదే చేసింది. బుల్లి స్కర్ట్ ధరించి.. […]