నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా సెకెండ్ రూపంలో విరుచుకుపడింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇక ప్రస్తుతం కరోనా జోరు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే […]
Tag: telugu movies
విజయ్ దేవరకొండ న్యూ రికార్డ్..ఆ ఒక్క లుక్కుతో 20 లక్షలు!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే […]
విజయ్ సినిమా సీక్వెల్‌లో కమల్ హాసన్..?!
ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన చిత్రం తుపాకీ. ఇందులో విజయ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ చిత్రం అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించే పనుల్లో పడ్డాడు మురగదాస్. అయితే ఈ సినిమాలో హీరో విజయ్ కాదట. తొలుత విజయ్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను ప్లాన్ చేసుకున్నప్పటికీ.. ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా […]
`పుష్ప`పై న్యూ అప్డేట్..విడుదల అప్పుడేనట?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పుష్ప విడుదలపై ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దాని ప్రకారం.. పుష్ప మొదటి భాగాన్ని […]
`సర్కారు వారి పాట`పై న్యూ అప్డేట్..మహేష్ దిగేది అప్పుడేనట?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ శర వేగంగా జరుగుతున్న వేళ కరోనా విరుచుకు పడింది. దాంతో […]
శేఖర్ కమ్ముల మూవీకి ధనుష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ టాలెండెట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ధనుష్ తెలుగులో నటించనున్న తొలి చిత్రం ఇది. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా చిత్రానికి ధనుష్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట టాపిక్ గా మారింది. ఈ […]
మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న సమంత?
పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్న అక్కినేని వారి కోడలు సమంత.. మరోవైపు బిజినెస్ ఉమెన్‌గా కూడా సత్తా చాటుతోంది. ఏకమ్ అంటూ ఓ స్కూల్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ మధ్య సాకీ పేరుతో బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. సాకీ అనేది ఆన్‌లైన్ బిజినెస్ కావడంతో విదేశాకు చెందిన వారు కూడా ఆర్డర్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సాకీ స్టోర్ దుస్తులను […]
ధనుష్ `జగమే తంత్రం`కు బిగ్ షాక్..తొలి రోజే అలా..?
తమిళ స్టార్ హీరో ధునుష్ 40వ చిత్రం జగమే తంత్రం(తమిళంలో జగమే తందిరమ్). కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించగా..జోజు జార్జ్,జేమ్స్ కాస్మో,కలైరాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది. అయితే 190 దేశాల్లో.. 17 భాషల్లో ఏక కాలంలో విడుదలైన ఈ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. విడుదలైన […]
ఆ యంగ్ డైరెక్టర్ సినిమాలో జయమ్మ కీ రోల్..?!
వరలక్ష్మి శరత్‌కుమార్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ భామ.. ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఇ టీవల రావితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ సినిమాలో జయమ్మగా ప్రేక్షకులను అలరించిన వరలక్ష్మి.. ఇప్పుడు మరో తెలుగు సినిమాలో కీ రోల్ పోషించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అ!, కల్కి, జాంబీరెడ్డి వంటి […]