దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి అందరి చూపులను తనవైపుకు తిప్పుకున్న అందాల భామ హన్సిక.. 52వ సినిమా మై నేమ్ ఈజ్ శృతి. ది హిడెన్ ట్రూత్ అన్నది ట్యాగ్‌లైన్. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రం తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేంద్రరాజు నిర్మిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత హన్సిక తెలుగుతో నటిస్తున్న చిత్రమిది. స్వతంత్య్రభావాలు కలిగిన శృతి అనే […]
Tag: telugu movies
శంకర్-చరణ్ సినిమాపై న్యూ అప్డేట్!?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. సెప్టెంబర్‌లో మొదటివారంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించి అక్టోబర్‌లో సెట్స్‌మీదకు […]
కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన అరియానా..వైరల్‌గా ఇన్‌స్టా పోస్ట్!
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టెలివిజన్ యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో యమా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ షో తర్వాత సెలబ్రెటీలను వరుస ఇంటర్వ్యూలు చేస్తూనే.. మరోవైపు పలు టీవీ షోలలో కూడా పాల్గొంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. తన పేరు మీద ఈవెంట్ […]
రకుల్‌కు బాలీవుడ్ స్టార్ హీరో సర్ఫ్రైజ్ గిఫ్ట్..ఫుల్ ఖుషీలో హీరోయిన్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్.. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లతో పాటు బాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలు అందుకంటూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా రకుల్‌కు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సర్ఫ్రైజ్ గిఫ్ట్ అందించారు. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో.. అక్షయ్ తన స్టాఫ్ తో పాటు ఇండస్ట్రీలోని చాలా మందికి కోవిడ్ టెస్టింగ్ కిట్స్ ను […]
పెళ్లి రద్దు చేసుకున్న మెహ్రీన్..భవ్య బిష్ణోయ్ వార్నింగ్!
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌కు, హరియాణా మాజీ సీఎం భజన లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో గత కొద్ది రోజుల క్రితం రాజస్థాన్‌లోని జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ లో ఎంగేజ్‌మెంట్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెహ్రీన్.. భవ్యతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నానని, తమ పెళ్లి జరగదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దాంతో ఆశ్యర్యానికి గురైన నెటిజన్లు మరియు అభిమానులు.. ఎదో పెద్ద కారణంగా వల్లే […]
తెరపైకి మరో మల్టీస్టారర్..లైన్‌లోకి అక్కినేని-మెగా హీరోలు!
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సోలో చిత్రాలు చేస్తూనే..మరోవైపు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు స్టార్ హీరోలు. అయితే తాజాగా మరో మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలైన మెగా, అక్కినేని యంగ్ హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా దర్శకరచయిత దశరథ్ ఓ చిత్రం […]
మల్టీస్టారర్‌గా శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీ..మరో హీరో ఎవరంటే?
తమిళ స్టార్ హీరో ధునుష్, టాలీవుడ్ టాలెండెట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో మరో హీరో కూడా […]
చిరుకు చెల్లెలుగా అక్కినేని అమల..త్వరలోనే..?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రంలో సత్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలు క్యారెక్టర్ ఉంటుంది. మలయాళంలో […]
స్టార్ట్ అయిన `ఆదిపురుష్` షూట్..ప్రభాస్ దిగేది అప్పుడేనట!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ కనిపించనున్నారు. అలాగే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. టీ సిరీస్ బ్యానర్‌పై పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. చాలా రోజుల […]









