టాలీవుడ్ లోకి ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా ద్వారా తెలుగు తెరకు సుపరిచితమయ్యింది కన్నడ ముద్దుగుమ్మ నందిత శ్వేత.. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫ్లాప్ సినిమాలలో నటించింది. ఈ మధ్యనే హిడింబ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అశ్విన్ తో రొమాన్స్ చేసి మరింత ఆకట్టుకుంది ఈ ముద్దు గుమ్మ.. ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకున్నది ఓటీటి లో […]
Tag: Telugu movies Telugu news
కమెడియన్ వడివేలు వేధింపులపై బాంబు పేల్చిన నటి..!!
తెలుగు సినీ ప్రేక్షకులకు సైతం కమెడియన్ వడివేలు గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో తెలుగు తమిళ్ కన్నడ వంటి చిత్రాలలో నటించి మంచి కమెడియన్గా పేరు సంపాదించారు.. ఏన్నో సినిమాలలో కమెడియన్గా ప్రేక్షకులను నవ్వించిన వడివేలు గత కొన్ని సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.. ఇటీవల కాలంలో మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలను అందుకుంటు ఉన్నారు.. తాజాగా విడుదలైన ఒక చిత్రంలో వడివేలు చాలా అద్భుతమైన నటనను సైతం కనబరిచారు.. అయితే […]