Tag Archives: telangana police

ప‌వ‌న్‌కు ఊహించ‌ని షాకిచ్చిన తెలంగాణ పోలీసులు..ఏమైందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అస‌లు ఇంత‌కీ ఏమైందంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నిన్న‌ ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా.. ఆ

Read more