నాని త‌ప్పుకోవ‌డంతో..బ‌రిలోకి దిగిన `జాంబి రెడ్డి` హీరో!

న్యాచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చ‌త్రం ఏప్రిల్ 23న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా నాని మ‌రియు చిత్ర టీమ్ విడుద‌ల తేదీని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు అదే తేదీనా జాంబి రెడ్డి […]

బుల్లితెర ‌పై కూడా దుమ్ము రేపుతున్న జాంబీ రెడ్డి..!

తేజ సజ్జ హీరోగా యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన సినిమా జాంబీ రెడ్డి. క‌రోనా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఫుల్ హాస్యాన్ని అందించడంలో విజయం పొందింది. చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ చిత్రం 15 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన నందినీ ఇంకా ఢిల్లీ భామ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా చేసారు. ఇంకా ఈ సినిమాలో గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు […]