తేజ సజ్జా అనుభవిస్తున్న ఈ సక్సెస్ అసలు మోక్షజ్ఞకు దక్కాల్సిందా.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు పరిచయాలు అవసరం లేదు. ఇక ప్ర‌స్తుతం బాలకృష్ణ మాత్రం సినిమాలపై సినిమాలు చేస్తే దూసుకుపోతుంటే.. కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ ఎంట్రీనే ఇవ్వలేదు. ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరో తేజ స‌జ్జా వ‌రుస స‌క్స‌స్‌ల‌కు మోక్ష‌జ్ఞ‌తో ముడిపెడుతూ.. తేజ స‌జ్జా అనుభవిస్తున్న సక్సెస్ అంతా మోక్షజ్ఞ‌కు దక్కాల్సిందని.. అది ల‌క్కిగా తేజ సబ్జా కొట్టేసాడంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. ప్రశాంత్ వర్మ […]

‘ మిరాయ్ ‘ ఫస్ట్ డే కలెక్షన్స్.. “హనుమాన్ ” రికార్డ్స్ బ్రేక్ చేసి తేజ సజ్జ ఊచకోత..!

టాలీవుడ్ హీరో తేజ సజా హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్ నిన్న గ్రాండ్ లెవెల్లోరిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రితిక నాయక్‌ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రియ శరణ్‌, జగపతిబాబు కీలక పాత్రలో మెరిసారు. ఇక రిలీజ్‌కు ముందే మంచి హైప్‌ నెలకొల్పిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో కొల్ల‌గొట్టింది. ఇంతకీ […]

మీరాయ్‌ పార్ట్ 2 టైటిల్ లీక్.. విలన్ గా ఆ పాన్ ఇండియన్ స్టార్ హీరో..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్‌ బ్లాక్ బస్టర్ కొట్టి తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ మీరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో తేజ ఓ యోధుడిగా మంచి మనసున్న వ్య‌క్తిగా , మంచు మ‌నోజ్ ఓ పవర్ఫుల్ […]

‘ మీరాయ్ ‘ తో క్లాష్.. ‘ కిష్కింధపురి ‘ కి వర్కౌట్ అయ్యిందా..!

నేడు టాలీవుడ్‌ బాక్సాఫీస్ బరిలో మీరాయ్‌, కిష్కింధ‌పురి రెండు సినిమాలు స్ట్రాంగ్ పోటీతో నిలిచాయి. కాగా.. మీరాయ్ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా.. కిష్కింధ‌పురి సినిమాకు హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేశారు. ఈ రెండు సినిమాల్లో మీరాయ్‌ సినిమాకే పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన భారీ విజువల్స్, బడ్జెట్, అప్పటికే తేజ కు హనుమాన్ ద్వారా వచ్చిన పాపులారిటీ.. ఈ రేంజ్‌లో హైప్‌కు కార‌ణం. ఇక సినిమాకు ప్రీవియస్ […]

రెమ్యునరేషన్ తక్కువని ” మీరాయ్ “ను వదిలేసిన హీరో.. ఆ అన్ లక్కి ఫెలో ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మీరాయ్‌ సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించాడు. రితికా నాయక హీరోయిన్‌గా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో.. శ్రియ శరణ్‌, జగపతిబాబు కీలకపాత్రలో మెరిశారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే.. ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెల‌కొల్పింది. సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రతి ఒకటి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. విజువల్స్ పరంగా సినిమా పై హైప్ పెరిగింది. ఈ క్ర‌మంలోనే.. పాన్‌ […]

” మీరాయ్ ” మూవీ రివ్యూ.. క్లైమాక్స్ లో రాముడి ఏంట్రి అదుర్స్.. తేజ – మనోజ్ హిట్ కొట్టారా..!

టాలీవుడ్ యంగ్‌ హీరో తేజ సజ్జా.. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బ‌స్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూసర్లుగా ఈ సినిమానే తెర‌కెక్కించారు. ఇక సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించారు. శ్రీయా, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు మెరిసారు. ఇక ఈ సినిమాతో తేజా సజ్జ, […]

” మీరాయ్ ” వ‌ర‌ల్డ్ వైడ్‌ ప్రీ రిలీజ్ బిజినెప్.. టార్గెట్ లెక్క‌లివే..!

టాలీవుడ్ హీరో తేజ స‌జ్జ‌ హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్‌. రితిక నాయక్ హీరోయిన్‌గా, కార్తీక్ ఘట్టమ‌నేని డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అత్యధిక థియేటర్లో సినిమాను రిలీజ్ చేసేలా […]

ఓపెన్ బుకింగ్స్ లో ” మీరాయ్ ” రికార్డుల ఊచకోత.. తేజ సజ్దా రేంజ్ ఇది..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ మీరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో ఈ యాక్షన్ అడ్వెంచర్స్ సైన్స్ ఫిక్షన్ డ్రామా రూపొందింది. ఇక ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కు రిలీజ్ కానుంది. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్లలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే […]

మీరాయ్ కోసం తేజ సజ్జా రెమ్యూనరేషన్ ఎంతంటే.. మరీ అంత తక్కువా..!

యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ సినిమాతో ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ అందుకున్నాడో తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించింది. దాదాపు రూ.330 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే తేజ సజ్జ‌ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడని అంతా భావించారు. అంతేకాదు.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తేజా తన నెక్స్ట్ సినిమాలకు […]