అయ్యన్నని గెలిపించనున్న వైసీపీ..!

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో పనిచేస్తూ..పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన నాయకుడు. ఉత్తరాంధ్రకు తనకంటూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి ఒక పిల్లర్ లాంటి నేత. అలా స్ట్రాంగ్ గా ఉండే అయ్యన్న..గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో నర్సీపట్నం నుంచి ఓటమి పాలయ్యారు. ఇలా ఓటమి పాలైన అయ్యన్నని మళ్ళీ పుంజుకోకుండా వైసీపీ చేయొచ్చు..నర్సీపట్నంలో బోలెడు అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ ఎమ్మెల్యే […]

జనసేనకు మైనస్..టీడీపీకి ప్లస్..!

ఏపీలో అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ-జనసేనతో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఈ సారి ఆ డ్యామేజ్ జరగకుండా, జగన్‌ని నిలువరించేందుకు చంద్రబాబు, పవన్‌ని కలుపుని వెళ్ళానున్నారు. ఇక వీరి పొత్తు దాదాపు ఖాయమని చెప్పొచ్చు. వీరితో బీజేపీతో కలుస్తుందా? లేదా? అనేది ఎన్నికల ముందు తేలుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో టీడీపీ-జనసేన […]

చీరాల సీన్ చేంజ్..వ్యూహాత్మక ఎత్తుగడ..!

గత ఎన్నికల్లో అంతటి వైసీపీ గాలిలో కూడా చీరాలలో మంచి మెజారిటీతో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. కరణం బలరామ్ ఇమేజ్..టీడీపీ క్యాడర్ బలం వల్ల..చీరాల సీటు టీడీపీకి దక్కింది. అయితే అధికారం వైసీపీకి రావడంతో..పలు కారణాల వల్ల కరణం బలరామ్..టీడీపీని వదిలి వైసీపీ వైపుకు వెళ్లారు. ఇలా కరణం అటు వైపు వెళ్ళడం, అలాగే పోతుల సునీత సైతం వైసీపీలోకి వెళ్ళడంతో చీరాలలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. దీంతో ఎన్నికల ముందు వైసీపీ […]

అక్కడ టీడీపీని ఓడించనున్న తమ్ముళ్ళు..!

అదేంటి సొంత పార్టీ వాళ్లే టీడీపీని ఓడించడం ఏంటి అని డౌట్ రావోచ్చు…మరి ఆ డౌట్ నిజమే అని చెప్పొచ్చు..ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలో ఉండే వర్గ పోరు వల్లే టీడీపీకి నష్టం జరిగేలా ఉంది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వడ్ సీట్లలో. అక్కడ ఎస్సీ నాయకులు ఎక్కడ గెలిచేస్తారని చెప్పి..కొన్ని వర్గాల నేతలు కావాలనే ఓడిస్తారు. అలా పార్టీని కావాలని ఓడించే సీట్లలో ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు ఒకటి. పార్టీ ఆవిర్భావం అప్పుడు..ఈ సీటు […]

విశాఖ వాసులు కూడా రాజ‌ధాని కావాల‌ట‌.. కానీ చిన్న ట్విస్ట్ ఇదే…!

వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులపై గట్టి ప‌ట్టుద‌ల‌తోనే ఉంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ మూడు సాధిస్తామ‌ని.. వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మంత్రులు ఇంకొంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే.. ఈ నేప‌థ్యంలో అస‌లు పాల‌నా రాజ‌ధానిని ఏర్పాటు చేయాల‌ని త‌ల‌పోస్తున్న విశాఖ ప్ర‌జ‌ల మ‌నోగతం ఏంటి? ఇక్క‌డి ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. దీనిపై ఆన్‌లైన్ మీడియా సంస్థ‌లు వెంట‌నే రంగంలోకి దిగిపోయా యి. ప్ర‌జ‌ల నోటి ముందు మైక్ పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. […]

అనంతలో జనసేన..టీడీపీ త్యాగం?

టీడీపీ-జనసేన పొత్తు గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు గాని..పొత్తు గురించి అంతర్గతంగా మాత్రం చర్చలు నడుస్తున్నాయి. అలాగే జనసేనకు ఏ ఏ సీట్లు కేటాయిస్తారు…టీడీపీ ఏ సీట్లు ఇవ్వడానికి రెడీ అవుతుంది..జనసేన ఏ సీట్లు అడుగుతుందనే అంశంపై ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి కథనాలు వస్తున్నాయి గాని..ఎన్నికల ముందు ఖచ్చితంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అధికారికంగా ప్రకటన రావడం ఖాయం. కాకపోతే ఇప్పుడే సీట్ల పంచాయితీ నడుస్తోంది. ఈ క్రమంలోనే 22-25 […]

టీడీపీ-జనసేనతో బీజేపీ..సీట్ల లెక్కలు చేంజ్?

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయిందని చెప్పొచ్చు…వైసీపీకి చెక్ పెట్టడానికి ఆ రెండు పార్టీలు కలుస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ బట్టి…వారి పొత్తు ఖాయమని అర్ధమైంది. కాకపోతే అధికారికంగా మాత్రం పొత్తు గురించి, సీట్ల గురించి ఎలాంటి ప్రకటన లేదు. ఎన్నికల ముందే పొత్తు గురించే అధికారికంగా ప్రకటన రానుంది. అయితే ఈలోపు పొత్తుకు సంబంధించిన సీట్ల లెక్కల గురించి, బీజేపీతో కలవడం గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వాస్తవానికి ఏపీలో బీజేపీ […]

జగన్ కొత్త కోణం..రివర్స్ అవ్వనుందా?

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో…టీడీపీ-జనసేనలు కలిసి బరిలో దిగడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు తిరుగులేని పొజిషన్‌లో ఉన్నా వైసీపీకి..టీడీపీ-జనసేన పొత్తు వల్ల ప్రమాదం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. ఇందులో కాస్త వాస్తవం ఉంది కూడా. రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరుగుతుంది..కానీ టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకే నష్టమే ఉంటుంది. అయితే ఈ విషయంలో జగన్ మరొక కోణం […]

తూర్పులో రెడ్లకు రిస్క్..ఒక్కరికే ఛాన్స్?

అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువనే సంగతి తెలిసిందే..పైగా రివర్స్‌లో టీడీపీ కమ్మ పార్టీ అని, అక్కడ కమ్మలకే ప్రాధాన్యత ఉంటుందని విమర్శలు చేస్తారు గాని..వైసీపీలో ఉండే రెడ్డి వర్గం డామినేషన్ గురించి మాట్లాడారు. టీడీపీ కమ్మ నేతల హవా ఎలా ఉంటుందో..వైసీపీలో రెడ్డి నేతల హవా అంతకంటే ఎక్కువ ఉంటుంది. వైసీపీలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో రెడ్డి ఎమ్మెల్యేలు ఊహించని విధంగా గెలిచేశారు. అయితే […]