తాజాగా జరిగిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రెండు కీలక విషయాలను తెరమీదికి తెచ్చింది. ఒకటి.. మూడేళ్ల జగన్ పరిపాలన తర్వాత.. వచ్చిన తొలి ఎన్నిక.(ఉప ఎన్నికే అయినా ) రెండు.. ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉండడం. ఈ రెండు విషయాలను అధికార పార్టీ తనకు గొప్పగా ప్రచారం చేసుకోవడం.. మామూలే. తమ పథకాలే ఇంత మెజారిటీ వచ్చేలా చేశాయని.. జగన్‌కు అనుకూలంగా ప్రజలు ఉన్నారని.. పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటారు. […]
Tag: TDP
గుడివాడపై చంద్రబాబు గురి.. నయా స్కెచ్…!
అత్యంత కీలకమైన నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడపై చంద్రబాబు తనదైన ముద్ర వేస్తారా? ఇక్కడ టీడీపీకి ఆయన ప్రాణం పోస్తారా? ఇదీ.. ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న ఆసక్తికర చర్చ. ఎందుకంటే.. త్వరలోనే చంద్రబాబు ఇక్కడ పర్యటించనున్నారు. మరో రెండు రోజుల్లోనే ఆయన ఇక్కడ జిల్లాలో యాత్ర పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ నియోజకవర్గంలో ఆయన మినీ మహానాడును నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే.. నిత్యంచంద్రబాబును తిట్టిపోయడం.. టీడీపీని తిట్టిపోయడమే పనిగా […]
విజయవాడలో టీడీపీ, వైసీపీకి చెక్ పెడుతోన్న ఇద్దరు జనసేన నేతలు…!
విజయవాడలో మూడో పార్టీ దూకుడు పెరిగింది. ఇప్పటి వరకు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న వైసీపీ, టీడీపీలకు ఇప్పుడు పోటీగా జనసేన తెరమీదికి వస్తోంది. ఇక్కడ నుంచి యువ నాయకులుగా .. ఇద్దరు కీలక వ్యక్తులు జనసేన తరఫున బాణిని వినిపిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా మేమున్నామంటూ.. వారు ముందుకు వస్తున్నారు. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీ యాల్లో ఇప్పుడు జనసేన కూడా చేరడం గమనార్హం. వారే.. పోతిన మహేష్, సోడిశెట్టి రాధా. ఈ ఇద్దరు […]
ఆ రెండు జిల్లాల్లోనూ టీడీపీ టెన్షన్ పడుతోందా..?
జిల్లాల వారీగా చూసుకుంటే.. టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నాయకులు కూడా ఉన్నారు. ఏ నియోజకవ ర్గాన్ని చూసుకున్నా.. దాదాపు అన్ని చోట్ల కూడా నాయకులు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజ యం లక్ష్యంగా దూసుకుపోయేందుకు ఎవరికి వారు వ్యక్తిగత ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. గుంటూరు, కృష్ణా జిల్లాల విషయంపై టీడీపీ టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ రెండు జిల్లాలు కూడా పార్టీకి అత్యంత ముఖ్యం. అయితే.. ఈ రెండు […]
ఆ అసెంబ్లీ సీటుపై ఖర్చీఫ్ వేసిన బాలయ్య చిన్నల్లుడు…!
తెలుగుదేశం పార్టీలో బాలయ్య చిన్నలుడు రాజకీయం వచ్చే ఎన్నికల వేళ సరికొత్తగా మారనుంది. ఇటు బాలయ్యకు చిన్నల్లుడిగా ఉన్న మెతుకుమిల్లి శ్రీ భరత్ విశాఖ మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తికి, అటు మరో కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావుకు కూడా మనవడే. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా భరత్ రాజకీయాల్లో బాలయ్య అల్లుడిగానే ఐడెంటీ అవుతున్నాడు. ఓ వైపు తెలుగుదేశంలో బాలయ్య పెద్దల్లుడు భరత్ తోడల్లుడు లోకేష్ ఓ రేంజ్‌లో చక్రం తిప్పుతున్నాడు. […]
పార్టీ మారుతోన్న వంగవీటి… వంశీతో భేటీ వెనక కథ ఇదే..!
ఇప్పటికే పలు పార్టీలు మారుతూ వచ్చి ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రంగా కుమారుడు రాధా మరోసారి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారా ? ఆయన మళ్లీ తన పాత పార్టీ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారా ? అంటే తాజాగా బెజవాడ రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే అవును అన్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు అయిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వంగవీటి రాధా రహస్యంగా భేటీ అయ్యారు. వీరిద్దరు […]
వైసీపీలో పక్క చూపులు చూస్తోంది వీళ్లేనా..?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికలలో ఎలాగైనా జగన్ ను ఓడించాలని .. ఓవైపు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ఈసారి పొత్తుల తోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో టిడిపిలో చేరే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మరోవైపు అధికార పార్టీలో లోడింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది నేతలు ఎలాంటి పదవులు లేక […]
మార్పులు ఖాయం… బాబు మారాలా? వారు మారతారా!
ఔను! ఎన్నాళ్లని ఎదురు చూస్తారు? ఎన్నేళ్లని బుజ్జగిస్తారు? అయ్యా రండి..పార్టీని బాగుచేసుకుందాం.. మళ్లీ మళ్లీ అధికారంలోకి తెచ్చుకునేలా వ్యవహరిద్దాం.. అని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబు తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. సీనియర్ నేతలు.. గతంలో మంత్రులు గా పనిచేసిన వారు.. కూడా ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా జరిగిన మహానాడుకు గంటా శ్రీనివాసరావు, జేసీ బ్రదర్స్, పొంగూరు నారాయణ, రాయపాటి కుటుంబం, మాగంటి ఫ్యామిలీ.. ఇలా.. చాలా మంది సీనియర్లు దూరంగా ఉన్నారు. […]
లోకేష్‌కు ఎన్టీఆర్ టెన్షన్ తప్పిందా…!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్‌కు ప్రధాన సంకటం తప్పిందా? ఆయన ఇప్పటి వరకు ఏ విషయంపై అయితే.. ఇబ్బంది ఉంటుందని భావించారో.. అది దాదాపు పోయిందా? అంటే.. ఔననే అం టున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. లోకేష్‌కు ప్రధానంగా ప్రసంగించడం రాదనే వాదన ఉంది. ఆయ న నాలుగు మాటలు మాట్లాడే.. రెండు తప్పులు వస్తాయనే పేరు ఉంది. అయితే.. మహానాడుకు ముందు నుంచి కూడా ఆయన భారీగా కసరత్తు చేశారు.. ఎక్కడా తప్పులు […]