Tag Archives: tamil remake

చిరంజీవి కుమార్తెతో సెట్టైన సంతోష్ శోభన్ న్యూ ప్రాజెక్ట్‌?!

పేపర్ బాయ్ సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ సంతోష్‌ శోభ‌న్‌.. ఇటీవ‌ల ఏక్‌ మినీ కథ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సంతోష్ కు సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ నేథ‌ప్యంలోనే వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ.. ఇండ‌స్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, అభిషేక్ మహర్షి అనే కొత్త ద‌ర్శ‌కుడితో ప్రేమ్ కుమార్

Read more